వాడుకరి చర్చ:Meena gayathri.s: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గమనింపు: నేహా రాజ్ పాల్ తొలగింపును ప్రతిపాదించారు. (TW)
పంక్తి 392: పంక్తి 392:
[[వికీపీడియా:వికీప్రాజెక్టు/ప్రాజెక్టు టైగర్ రచనా పోటీ/అంశాలు/స్థానిక ప్రాధాన్యత కల అంశాలు|స్థానిక ప్రాధాన్యత కల అంశాల జాబితాలో]] మహిళల గురించి వ్యాసాలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రఖ్యాతులైన మహిళలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రసిద్ధులైన కొందరు మహిళలు, తిరుమల-తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన అంశాలు, సింధులోయ నాగరికత విశేషాలు, ప్రాచీన-మధ్యయుగ భారతీయ సామ్రాజ్యాలు, జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రాలుగా ఎంపికైన సినిమాలు, ఆస్కార్ నామినేషన్ పొందిన, ప్రపంచ వేదికలపై సత్తాచాటిన భారతీయ చలనచిత్రాలు, భారత సైనిక దళాలు, క్షిపణులు, భారతదేశం-విదేశీ సంబంధాలు, సంస్కృత-తెలుగు సాహిత్య రచనలు, రచయితలు, భారతీయ రైల్వేలు, వంటకాలు వంటివి వీటిలో కొన్ని. ఇక [[వికీపీడియా:వికీప్రాజెక్టు/ప్రాజెక్టు టైగర్ రచనా పోటీ/అంశాలు#జాతీయ ప్రాధాన్యత కల అంశాలు|జాతీయ ప్రాధాన్యత కల అంశాల]]లో రసాయన మూలకాలు, లోహాలు, ఖనిజాలు వగైరా విజ్ఞాన శాస్త్ర అంశాలు, అన్ని దేశాలు, అన్ని నదులు, యుద్ధాలు-పోరాటాలు వంటి భౌగోళిక, చారిత్రక అంశాలు, భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు, అన్ని అధికారిక భాషలు, జాతీయ ప్రాధాన్యత కల సంస్థలు, ప్రధానులు, రాష్ట్రపతులు, జ్ఞానపీఠ్, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు, అనేక సంస్థలు, విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, డ్యాములు, వగైరా ఎన్నో భారతదేశ వ్యాప్తంగా ముఖ్యమైన అంశాలూ ఉన్నాయి. ఇక అంతర్జాతీయ స్థాయిలో అన్ని వికీపీడియాల్లోనూ ఉండవలసిన పదివేల వ్యాసాల జాబితా భౌగోళికం నుంచి మతం వరకూ, వ్యక్తుల నుంచి విజ్ఞాన శాస్త్రాల వరకూ అనేక విభాగాలతో పదివేల వ్యాసాలతో ఉండనే ఉంది.<br>
[[వికీపీడియా:వికీప్రాజెక్టు/ప్రాజెక్టు టైగర్ రచనా పోటీ/అంశాలు/స్థానిక ప్రాధాన్యత కల అంశాలు|స్థానిక ప్రాధాన్యత కల అంశాల జాబితాలో]] మహిళల గురించి వ్యాసాలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రఖ్యాతులైన మహిళలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రసిద్ధులైన కొందరు మహిళలు, తిరుమల-తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన అంశాలు, సింధులోయ నాగరికత విశేషాలు, ప్రాచీన-మధ్యయుగ భారతీయ సామ్రాజ్యాలు, జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రాలుగా ఎంపికైన సినిమాలు, ఆస్కార్ నామినేషన్ పొందిన, ప్రపంచ వేదికలపై సత్తాచాటిన భారతీయ చలనచిత్రాలు, భారత సైనిక దళాలు, క్షిపణులు, భారతదేశం-విదేశీ సంబంధాలు, సంస్కృత-తెలుగు సాహిత్య రచనలు, రచయితలు, భారతీయ రైల్వేలు, వంటకాలు వంటివి వీటిలో కొన్ని. ఇక [[వికీపీడియా:వికీప్రాజెక్టు/ప్రాజెక్టు టైగర్ రచనా పోటీ/అంశాలు#జాతీయ ప్రాధాన్యత కల అంశాలు|జాతీయ ప్రాధాన్యత కల అంశాల]]లో రసాయన మూలకాలు, లోహాలు, ఖనిజాలు వగైరా విజ్ఞాన శాస్త్ర అంశాలు, అన్ని దేశాలు, అన్ని నదులు, యుద్ధాలు-పోరాటాలు వంటి భౌగోళిక, చారిత్రక అంశాలు, భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు, అన్ని అధికారిక భాషలు, జాతీయ ప్రాధాన్యత కల సంస్థలు, ప్రధానులు, రాష్ట్రపతులు, జ్ఞానపీఠ్, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు, అనేక సంస్థలు, విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, డ్యాములు, వగైరా ఎన్నో భారతదేశ వ్యాప్తంగా ముఖ్యమైన అంశాలూ ఉన్నాయి. ఇక అంతర్జాతీయ స్థాయిలో అన్ని వికీపీడియాల్లోనూ ఉండవలసిన పదివేల వ్యాసాల జాబితా భౌగోళికం నుంచి మతం వరకూ, వ్యక్తుల నుంచి విజ్ఞాన శాస్త్రాల వరకూ అనేక విభాగాలతో పదివేల వ్యాసాలతో ఉండనే ఉంది.<br>
ఇవి మీ ఆసక్తులకు సరిపడే అంశాలు కలిగివున్నాయని ఆశిస్తున్నాం. దయచేసి ఈ జాబితాల్లోంచి మీకు నచ్చిన వ్యాసాలను ఎంపికచేసుకుని అభివృద్ధి చేయండి. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 04:54, 7 మే 2018 (UTC)
ఇవి మీ ఆసక్తులకు సరిపడే అంశాలు కలిగివున్నాయని ఆశిస్తున్నాం. దయచేసి ఈ జాబితాల్లోంచి మీకు నచ్చిన వ్యాసాలను ఎంపికచేసుకుని అభివృద్ధి చేయండి. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 04:54, 7 మే 2018 (UTC)
==[[నేహా రాజ్ పాల్]] వ్యాసం యొక్క [[Wikipedia:Proposed deletion|తొలగింపు ప్రతిపాదన]]==
[[Image:Ambox warning yellow.svg|left|link=|48px|]]

[[నేహా రాజ్ పాల్]] వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన [[Wikipedia:Proposed deletion|తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను]]&#32; :
:'''మొలక, దీనిని వ్యాసంగా పరిగణించలేము'''

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, [[WP:DEL#REASON|వివిధ కారాణాల రీత్యా]] కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{Tlc|proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ [[సహాయం:దిద్దుబాటు సారాంశం|దిద్దుబాటు సారాంశం]]లో గానీ, [[Talk:నేహా రాజ్ పాల్|వ్యాసపు చర్చా పేజీలో]] గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{Tlc|proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, [[Wikipedia:Proposed deletion|proposed deletion process]] ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా [[వికీపీడియా:సత్వర తొలగింపు|సత్వరమే తొలగించడం]], చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే [[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు|తొలగింపు కొరకు వ్యాసాలు]] వంటి ఇతర [[వికీపీడియా:తొలగింపు పద్ధతి|తొలగింపు పద్ధతులు]] కూడా ఉన్నాయి. <span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:#FF0000">'''--[[వాడుకరి:K.Venkataramana|కె.వెంకటరమణ]]⇒[[వాడుకరి చర్చ:K.Venkataramana|చర్చ]]'''</span> 16:10, 17 అక్టోబరు 2018 (UTC) <!-- Template:Proposed deletion notify --> <span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:#FF0000">'''--[[వాడుకరి:K.Venkataramana|కె.వెంకటరమణ]]⇒[[వాడుకరి చర్చ:K.Venkataramana|చర్చ]]'''</span> 16:10, 17 అక్టోబరు 2018 (UTC)

16:10, 17 అక్టోబరు 2018 నాటి కూర్పు

స్వాగతం

Meena gayathri.s గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Meena gayathri.s గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   శ్రీరామమూర్తి (చర్చ) 14:55, 18 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
ఏకవచన ప్రయోగం

విజ్ఞాన సర్వస్వంలో ఏకవచన ప్రయోగం అమర్యాద కాదు. మీరు వ్రాసే వ్యాసాలలో ఏకవచనాన్నే వాడవచ్చు. వివరాలకు వికీపీడియా:ఏకవచన ప్రయోగం చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

శ్రీరామమూర్తి (చర్చ) 14:55, 18 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు సమాచారం అందుబాటులోకి ప్రాజెక్టు గురించి

గాయత్రీ.. నీకు అవసరమైన వివరాలు కోరుతూ ఈ పేజీలో రిక్వెస్ట్ చేస్తే వీలుచూసుకుని సమాధానాలు ఇస్తాను. --పవన్ సంతోష్ (చర్చ) 15:15, 17 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]

వర్గం:అంతర్జాల రచయిత్రులు

వర్గం:అంతర్జాల రచయిత్రులు, which you created, has been nominated for possible deletion, merging, or renaming. If you would like to participate in the discussion, you are invited to add your comments at the category's entry on the Categories for discussion page. Thank you. -- కె.వెంకటరమణ చర్చ 12:37, 17 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

Registration for TTT 2015, CIS-A2K, Bangalore

Dear Ms. Meena Gayathri

Greetings, I am writing to you on behalf of the CIS-A2K team. Its great to know that you have registered on the meta page for TTT 2015. I request you to complete the two step registration page by registering yourself on the google doc form that can be found here,

https://docs.google.com/forms/d/1WSWIHoK822QwuXsB7OfpQS0ic47h69onXzncgTS2Hvw/viewform

Please feel free to write to us, if we can be of any assistance. Lahariyaniyathi (చర్చ) 05:09, 27 జనవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Tanveer Hasan (tanveer@cis-india.org)

Programme officer

Access to Knowledge

స్వాగతం

తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి.

Participant selection Train the Trainer 2015

You have been selected to join TTT 2015
Hello Meena Gayathri, Congratulations!!! You have been selected to attend the Wikipedia Train the Trainer program at Bangalore during 26 February to 1 March 2015. We are excited to see you in Bangalore!
We request you to please book your travel tickets to reach Bangalore by 25 February, 2015 evening and plan to leave on 1 March 2015 evening or 2 March, 2015 morning. CIS-A2K will reimburse you costs of 3 tier AC or Volvo bus fare. We will be in touch with you over e-mail and mobile for further coordination. If you have any queries please leave a message here.
~~~~



Lahariyaniyathi (చర్చ) 11:10, 31 జనవరి 2015 (UTC) Tanveer Hasan (tanveer@cis-india.org) Progrmame Officer Access to Knowledge[ప్రత్యుత్తరం]

A barnstar for you

Train the Trainer 2015 barnstar

This barnstar is awarded to you in recognition of your leadership and presentation skills in the Train the Trainer 2015 program. We hope to have enriched your Wiki-experience and would like to see active contribution from you towards outreach and other Wiki-activities. Thank you once again for your enthusiastic participation. -- CIS-A2K team (talk) 10:17, 3 మార్చి 2015 (UTC)

వికీపీడియా:వికీప్రాజెక్టు/స్త్రీవాదం ప్రాజెక్టు

హలో Meena gayathri.s! గారు, స్త్రీవాదం కు సంబంధించిన కథనాలు నందు మీ సహకారానికి ధన్యవాదాలు. వికిప్రాజెక్ట్ ఫెమినిజం ఒక వికీప్రాజెక్ట్ నందు మీరు కూడా ఒక భాగంగా కావాలని మీకు ఈ ఆహ్వానము ద్వారా ఆహ్వానించుతున్నాము. ఈ వికీప్రాజెక్ట్ ఇక్కడి స్త్రీవాదం వ్యవహరించే వ్యాసాల నాణ్యత మెరుగుపరచడం ముఖ్య ఉద్దేశ్యం.

మరింత సమాచారం కోసం వికీప్రాజెక్టు/స్త్రీవాదం నందు మీరు పాల్గొనేందుకు కావాలనుకుంటే, దయచేసి సందర్శించండి. "సభ్యులు" కింద మీ పేరు సైన్ అప్ కొరకు సంకోచించకండి. ధన్యవాదాలు!

JVRKPRASAD (చర్చ) 06:36, 12 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఇప్పటి దాకా చేర్చని "న" పుస్తకాల జాబితా

మీనా గాయత్రి గారూ, మీరడిగినట్టు ఇప్పటిదాకా చేర్చని "న" తో మెదలయ్యే పుస్తకాల జాబితా ఈ లింకులో ( వాడుకరి:Meena gayathri.s/న) చేర్చాను చూడండి --వైజాసత్య (చర్చ) 04:23, 15 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

చాలా థాంక్సండీ వైజాసత్యగారూ... సో స్వీట్ ఆఫ్ యూ అండీ.. నాకు "అ", "క" అక్షరాలతో మొదలయ్యే పుస్తకాల జాబితా కూడా పంపగలరు. --Meena gayathri.s (చర్చ) 06:02, 15 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఇవిగోనండి అఆ, కఖ జాబితాలు, ఇవి రెండేసి అక్షరాలు ఎందుకున్నాయంటే k నుండి క, ఖ వేర్పచడం బాటు ద్వారా కష్టం కాబట్టి, ఇందులో ఇప్పటికే క మరియు ఖ రెండు పేజీలలో ఉన్న పుస్తకాలలను తీసేసి జాబితా చెయ్యటం జరిగింది. అలాగే అఆ ల విషయంలో కూడాను --వైజాసత్య (చర్చ) 00:27, 17 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

థాంక్సండీవైజాసత్యగారూ. ఈ రెండక్షరాల పుస్తకాల దెబ్బతో మన టార్గెట్ పూర్తవుతుందని ఆశిస్తున్నానండీ :)

Translating the interface in your language, we need your help

Hello Meena gayathri.s, thanks for working on this wiki in your language. We updated the list of priority translations and I write you to let you know. The language used by this wiki (or by you in your preferences) needs about 100 translations or less in the priority list. You're almost done!
అన్ని వికీలలో కనిపించేలా అనువాదాలు చేర్చాలన్నా, మార్చాలన్నా, దయచేసి translatewiki.net ను వాడండి. ఇది మీడియావికీ స్థానికీకరణ ప్రాజెక్టు.

Please register on translatewiki.net if you didn't yet and then help complete priority translations (make sure to select your language in the language selector). With a couple hours' work or less, you can make sure that nearly all visitors see the wiki interface fully translated. Nemo 14:06, 26 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Geographical Indications in India Edit-a-thon

​Hello,

Sorry for writing in English
CIS-A2K is going to organize an edit-a-thon between 25 and 31 January this year. The aim of this edit-a-thon is creating and improving List of Geographical Indications in India related articles.

We welcome all of you to join this edit-a-thon.
Please see the event and add your name as a participant: meta:CIS-A2K/Events/Geographical Indications in India Edit-a-thon

Feel free to ask if you have question(s).
Regards. --Titodutta (చర్చ) 21:08, 22 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Geographical Indications in India Edit-a-thon starts in 24 hours

Hello,

Thanks a lot for signing up as a participant in the Geographical Indications in India Edit-a-thon. We want to inform you that this edit-a-thon will start in next 24 hours or so (25 January 0:00 UTC). Here are a few handy tips:

  • ⓵ Before starting you may check the rules of the edit-a-thon once again.
  • ⓶ A resource section has been started, you may check it here.
  • ⓷ Report the articles you are creating and expanding. If a local event page has been created on your Wikipedia you may report it there, or you may report it on the Meta Wiki event page too. This is how you should add an article— go to the "participants" section where you have added you name, and beside that add the articles like this: Example (talk) (Articles: Article1, Article2, Article3, Article4). You don't need to update both on Meta and on your Wikipedia, update at any one place you want.
  • ⓸ If you are posting about this edit-a-thon- on Facebook or Twitter, you may use the hashtag #GIIND2016
  • ⓹ Do you have any question or comment? Do you want us to clarify something? Please ask it here.

Thank you and happy editing. --MediaWiki message delivery (చర్చ) 22:32, 23 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

GI edit-a-thon 2016 updates

Geographical Indications in India Edit-a-thon 2016 has started, here are a few updates:

  1. More than 80 Wikipedians have joined this edit-a-thon
  2. More than 35 articles have been created/expanded already (this may not be the exact number, see "Ideas" section #1 below)
  3. Infobox geographical indication has been started on English Wikipedia. You may help to create a similar template for on your Wikipedia.
Become GI edit-a-thon language ambassador

If you are an experienced editor, become an ambassador. Ambassadors are community representatives and they will review articles created/expanded during this edit-a-thon, and perform a few other administrative tasks.

Translate the Meta event page

Please translate this event page into your own language. Event page has been started in Bengali, English and Telugu, please start a similar page on your event page too.

Ideas
  1. Please report the articles you are creating or expanding here (or on your local Wikipedia, if there is an event page here). It'll be difficult for us to count or review articles unless you report it.
  2. These articles may also be created or expanded:

See more ideas and share your own here.

Media coverages

Please see a few media coverages on this event: The Times of India, IndiaEducationDiary, The Hindu.

Further updates

Please keep checking the Meta-Wiki event page for latest updates.

All the best and keep on creating and expanding articles. :) --MediaWiki message delivery (చర్చ) 20:46, 27 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

7 more days to create or expand articles

Hello, thanks a lot for participating in Geographical Indications in India Edit-a-thon. We understand that perhaps 7 days (i.e. 25 January to 31 January) were not sufficient to write on a topic like this, and/or you may need some more time to create/improve articles, so let's extend this event for a few more days. The edit-a-thon will continue till 10 February 2016 and that means you have got 7 more days to create or expand articles (or imprpove the articles you have already created or expanded).

Rules

The rules remain unchanged. Please report your created or expanded articles.

Joining now

Editors, who have not joined this edit-a-thon, may also join now.

Reviewing articles

Reviewing of all articles should be done before the end of this month (i.e. February 2016). We'll keep you informed. You may also check the event page for more details.

Prizes/Awards

A special barnstar will be given to all the participants who will create or expand articles during this edit-a-thon. The editors, who will perform exceptionally well, may be given an Indic Geographical Indication product or object. However, please note, nothing other than the barnstar has been finalized or guaranteed. We'll keep you informed.

Questions?

Feel free to ask question(s) here. -- User:Titodutta (talk) sent using MediaWiki message delivery (చర్చ) 11:08, 2 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Wikipedia Asian Month remind

Hi, please fill this survey by March 1st, 2016 to submit your mailing address for postcards. If you fill the survey after the deadline, the postcard will not be guaranteed to send.--AddisWang (చర్చ) 17:09, 16 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

GI edit-a-thon updates

Thank you for participating in the Geographical Indications in India edit-a-thon. The review of the articles have started and we hope that it'll finish in next 2-3 weeks.

  1. Report articles: Please report all the articles you have created or expanded during the edit-a-thon here before 22 February.
  2. Become an ambassador You are also encouraged to become an ambassador and review the articles submitted by your community.
Prizes/Awards

Prizes/awards have not been finalized still. These are the current ideas:

  1. A special barnstar will be given to all the participants who will create or expand articles during this edit-a-thon;
  2. GI special postcards may be sent to successful participants;
  3. A selected number of Book voucher/Flipkart/Amazon coupons will be given to the editors who performed exceptionally during this edit-a-thon.

We'll keep you informed.

Train-a-Wikipedian

We also want to inform you about the program Train-a-Wikipedian. It is an empowerment program where groom Wikipedians and help them to become better editors. This trainings will mostly be online, we may conduct offline workshops/sessions as well. More than 10 editors from 5 Indic-language Wikipedias have already joined the program. We request you to have a look and consider joining. -- Titodutta (CIS-A2K) using MediaWiki message delivery (చర్చ) 20:01, 17 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Train-a-Wikipedian

Thanks for joining Train-a-Wikipedian. I have started your user subpage with a couple of initial questions, please answer these two questions here, so that we can go ahead and plan our sessions or training. Thanks. --Titodutta (చర్చ) 08:33, 2 మార్చి 2016 (UTC) Titodutta I did it there. please check it out and recommend suggestions if needed. Thank you. --Meena gayathri.s (చర్చ) 16:29, 3 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Address Collection Notice

Hi there, thank you for contributing to Wikipedia Asian Month in November 2015. You are qualified to receive (a) postcard(s) but we did not hear your back in past two months, or it could be an error on Google's server or a mistake. If you still willing to receive one, please use this new surveyto submit your mailing address. The deadline will be March 20th.

--AddisWang (talk) 14:40, 9 March 2016 (UTC)

మీకొక పంజాబీ పతకం!

Punjab Medal
పంజాబ్ ఎడిట్-అ-థాన్ 2016లో మీరు చేస్తున్న కృషికి ధన్యవాదాలు. రానున్న రోజుల్లో మీరు మరింతగా కృషిచేస్తారని ఆశిస్తున్నాం.

పవన్ సంతోష్
పంజాబ్ ఎడిట్-అ-థాన్ నిర్వహణ సమన్వయకర్తలు తరఫున పవన్ సంతోష్ (చర్చ) 12:19, 18 జూలై 2016 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసాలలో బహువచనం వాడుక

బహువచనం బదులుగా ఏకవచనం వాడగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:52, 22 జూలై 2016 (UTC)[ప్రత్యుత్తరం]


పత్రికా వ్యాసంగంలో కూడా శ్రీ, గారూ వాడకుండా, ఆయన/ఆమె, చేశారు అనడం పరిపాటే. మనం ఇప్పుడు ఏ పత్రిక చూసినా అలాంటి పద్దతే కనిపిస్తుంది మనకు. పైగా తెలుగు వికీపీడియాలో కూడా ఇదే సంప్రదాయం వస్తోంది. ఇంగ్లీషులో ఏకవచనం డెఫినిషన్ కూ, తెలుగులో డెఫినిషన్ కూ తేడా ఉంటుంది. పైగా ఇటువంటి రచనా వ్యాసంగం నాకు మా నాన్నగారి నుండి వచ్చింది. మీరు గమనిస్తే నేను కూడా పెద్దగా రౌరవ వాచకాలు వాడటం లేదు. చేస్తోంది/చేశాడు అనడం కొన్ని ప్రాంతాల్లో అవమానంగా భావిస్తారు కాబట్టి వారి, వారి వ్యక్తిగత గౌరవం కోసం కనీస గౌరవ వాచకాలు వాడటం సమంజసమని నా ఉద్దేశ్యం. పైగా తెలుగు వికీలో దీని మీద ప్రత్యేకమైన నిర్దేశాలు కూడా ఏమీ లేవు.--Meena gayathri.s (చర్చ) 14:46, 22 జూలై 2016 (UTC)[ప్రత్యుత్తరం]

మరిన్ని వివరాలకు ఇక్కడ చూడగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 09:21, 27 జూలై 2016 (UTC)[ప్రత్యుత్తరం]

చివరి తేదీ పొడిగింపు

వికీ మిత్రులకు, పంజాబ్ ఎడిటథాన్ 6 ఆగష్టు 2016 వరకు పొడగించారు. మీరు వ్యాసాలు మార్పులు/సృష్టించడానికి 6 ఆగష్టు వరకు వ్యాసాలు విస్తరించవచ్చు. చూడండి JVRKPRASAD (చర్చ) 07:44, 30 జూలై 2016 (UTC)[ప్రత్యుత్తరం]

పంజాబ్ ఎడిటథాన్ విజయానికి ఓ పతకం

పంజాబ్ ఎడిటథాన్ విజయ పతకం
పంజాబ్ ఎడిటథాన్ లో భాగంగా అనేక వ్యాసాలు రాసి గట్టి కృషి చేసి తెవికీ సముదాయం విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించినందుకు

పవన్ సంతోష్
పంజాబ్ ఎడిట్-అ-థాన్ నిర్వహణ సమన్వయకర్తలు తరఫున పవన్ సంతోష్ (చర్చ) 14:38, 10 ఆగష్టు 2016 (UTC)

Rio Olympics Edit-a-thon

Dear Friends & Wikipedians, Celebrate the world's biggest sporting festival on Wikipedia. The Rio Olympics Edit-a-thon aims to pay tribute to Indian athletes and sportsperson who represent India at Olympics. Please find more details here. The Athlete who represent their country at Olympics, often fail to attain their due recognition. They bring glory to the nation. Let's write articles on them, as a mark of tribute.

For every 20 articles created collectively, a tree will be planted. Similarly, when an editor completes 20 articles, a book will be awarded to him/her. Check the main page for more details. Thank you. Abhinav619 (sent using MediaWiki message delivery (చర్చ) 16:54, 16 ఆగష్టు 2016 (UTC), subscribe/unsubscribe)

కాజోల్ సినిమాల జాబితా వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

వ్యాసంగా పరిగణించలేము. విషయం లేని వ్యాసం.

While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.

You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.

Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 15:32, 2 నవంబర్ 2016 (UTC) ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 15:32, 2 నవంబర్ 2016 (UTC)

వికీపీడియా ఏషియన్ నెల వ్యాసాలు సమర్పించేందుకు గడువు పెంపు

వికీపీడియా ఏషియన్ నెల వ్యాసాలు సమర్పించడానికి గడువు నిన్నటితో ముగిసిన విషయం తెలిసిందే. నవంబరు నెలలో, మిగతా ప్రమాణాలను అనుసరిస్తూ వ్రాసిన వ్యాసాలను సమర్పించేందుకు మరో రెండు రోజుల పాటు అవకాశం కల్పించారు. ఈ లంకె అనుసరించి వెళ్ళి అక్కడ సమర్పించవచ్చు, గమనించగలరు. అభినందనలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 03:55, 1 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Address Collection

Congratulations! You have more than 4 accepted articles in Wikipedia Asian Month! Please submit your mailing address (not the email) via this google form. This form is only accessed by me and your username will not distribute to the local community to send postcards. All personal data will be destroyed immediately after postcards are sent. Please contact your local organizers if you have any question. Best, Addis Wang, sent by MediaWiki message delivery (చర్చ) 07:58, 3 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

వందే రోజులు, వందకు కు పైగా వ్యాసాలు

మీనాగాయత్రి గారూ, వందరోజుల్లో వందకు పైగానే కొత్త వ్యాసాలు రాసి, మీ దీక్షను విజయవంతంగా పూర్తిచేసారు. నా అభినందనలు అందుకోండి. చప్పట్లతో..చదువరి (చర్చరచనలు) 03:39, 5 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు చదువరి గారూ.. --Meena gayathri.s (చర్చ) 06:10, 6 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

మీ నిర్విరామ కృషికి

Meena gayathri.s గారి నిర్విరామ కృషికి గుర్తింపుగా ఈ తార - చదువరి (చర్చరచనలు)

Address Collection - 1st reminder

Hi there. At the moment we have not received your response on the address collection. Sorry for the inconvenience if you did submit the form before. If you still wish to receive the postcard from Wikipedia Asian Month, please submit your mailing address (not the email) via this google form. This form is only accessed by me and your username will not distribute to the local community to send postcards. All personal data will be destroyed immediately after postcards are sent. If you have problems of using the google form, you can use Email This User to send your address to my Email.

If you do not wish to share your personal information and do not want to receive the postcard, please let me know at my meta talk page so I will not keep sending reminders to you. Best, Addis Wang, sent by MediaWiki message delivery (చర్చ) 21:04, 26 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Sorry for the delay. I have filled the details in google form. Thank you--Meena gayathri.s (చర్చ) 03:58, 27 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Share your experience and feedback as a Wikimedian in this global survey

  1. This survey is primarily meant to get feedback on the Wikimedia Foundation's current work, not long-term strategy.
  2. Legal stuff: No purchase necessary. Must be the age of majority to participate. Sponsored by the Wikimedia Foundation located at 149 New Montgomery, San Francisco, CA, USA, 94105. Ends January 31, 2017. Void where prohibited. Click here for contest rules.

Your feedback matters: Final reminder to take the global Wikimedia survey

(Sorry for writing in English)

నికోలాయ్ Noskov

హలో డియర్! మీరు గాయకుడు నికోలాయ్ Noskov గురించి ఒక వ్యాసం చేయవచ్చు? మీరు ఈ వ్యాసం చేస్తుంది ఉంటే, నేను కృతజ్ఞత రెడీ! ధన్యవాదాలు! --15:27, 4 ఏప్రిల్ 2017 (UTC)

Hello dear Meena gayathri.s! Can you make an article in your Telugu-language about actor, who filmed in Telugu-language movies Jackie Shroff (en:Jackie Shroff)? If you make this article, i will be grateful! Thank you! --92.100.24.170 14:57, 11 మే 2017 (UTC)[ప్రత్యుత్తరం]

If this is the first article that you have created, you may want to read the guide to writing your first article.

You may want to consider using the Article Wizard to help you create articles.

Hello, and welcome to Wikipedia. This is a notice that పాత్రికేయ వృత్తిలో మహిళలు, a page that you created, has been tagged for deletion. This has been done under two or more of the criteria for speedy deletion, by which articles can be deleted at any time, without discussion. If the page meets any of these strictly-defined criteria, then it may be soon be deleted by an administrator. The reasons it has been tagged are:

  • It appears to be a test page. (See section G2 of the criteria for speedy deletion.) Please use the sandbox for any other tests you want to do, and take a look at the welcome page if you would like to learn more about contributing to our encyclopedia.
  • It is an article with no content whatsoever, or whose contents consist only of external links, a "See also" section, book references, category tags, template tags, interwiki links, a rephrasing of the title, or an attempt to contact the subject of the article. (See section A3 of the criteria for speedy deletion.) Wikipedia has standards for the minimum necessary information to be included in short articles; you can see these at Wikipedia:Stub. Also please note that articles must be on notable subjects and should provide references to reliable sources that verify their content.

If you think this page should not be deleted for this reason, you may contest the nomination by visiting the page and clicking the button labelled "Click here to contest this speedy deletion". This will give you the opportunity to explain why you believe the page should not be deleted. However, be aware that once a page is tagged for speedy deletion, it may be removed without delay. Please do not remove the speedy deletion tag from the page yourself, but do not hesitate to add information in line with Wikipedia's policies and guidelines. If the page is deleted, and you wish to retrieve the deleted material for future reference or improvement, you can place a request here. రహ్మానుద్దీన్ (చర్చ) 13:09, 17 ఏప్రిల్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]

మీకొక పతకం!

100WomenWikiDays పతకం
Meena gayathri.s గారూ! 2017 గ్రెగేరియన్ సంవత్సర కాలంలో ఓ వందరోజుల పాటు వందమంది మహిళల గురించి వ్యాసాలు సృష్టించి మహిళల గురించిన వ్యాసాల్లో ఉన్న లోటును పూరించేలా #100WomenWikiDays అన్న ఓ విభిన్నమైన ఛాలెంజిని రూపకల్పన చేసి, పాల్గొని పూర్తిచేసి, ఇతరులూ పూర్తిచేసేలా ప్రోత్సహించినందుకు మీకొక పతకం. --పవన్ సంతోష్ (చర్చ) 06:58, 3 జనవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
   చాలా చాలా ధన్యవాదాలు పవన్ సంతోష్ గారూ :)--Meena gayathri.s (చర్చ) 03:59, 4 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు టైగర్ - వ్యాసాల శుద్ధి

మీనా గాయత్రి గారూ,
ప్రాజెక్టు టైగర్ పోటీలో వ్యాసాల నాణ్యత పెంచుతూ, వ్యాసాలను సృష్టిస్తూ తెలుగు వికీపీడియా అభివృద్ధి కృషిచేస్తున్నందుకు అభినందనలు. ఐతే కొన్ని సూచనలు.

  • ఇప్పటికే వున్న వ్యాసంలో కృషిచేసేవారు దానిలో 9వేల బైట్లు, 300 పదాల నాణ్యమైన సమాచారాన్ని చేర్చడంతో పాటుగా, ఇప్పటికే ఉన్న సమాచారంలో ఏవైనా కాపీహక్కుల ఉల్లంఘన, పాక్షికత, మూలాలు లేకపోవడం, అక్షరదోషాలు, అనువాదం కాని సమాచారం వంటి సమస్యలు ఉంటే శుద్ధి చేయడం మరువద్దు. పాఠకాదరణ ఉంటుందని ఆశించే వ్యాసాలు నాణ్యంగా అభివృద్ధి చేయాలన్నది ఈ పోటీ ప్రధాన లక్ష్యం కాబట్టి ఈ నిబంధన. దయచేసి తదనుగుణమైన మార్పులు చేయగలరు.
  • ఇప్పటికే ఉన్న వ్యాసాన్ని నివేదించేప్పుడు కనీసం 7 వేల బైట్ల పైచిలుకు సమాచారాన్ని అభివృద్ధి చేస్తే తప్ప నివేదించకపోవడం జ్యూరీ సభ్యులకు ఉపకరిస్తుందని గుర్తించగలరు. అలానే ఇప్పటికే ఉన్న వ్యాసం విషయంలో సాధ్యమైతే మీరు చేయాలనుకున్న అన్ని మార్పుచేర్పులూ చేసేశాకా, మొత్తం వ్యాసాన్ని శుద్ధి చేశాకానే నివేదిస్తే జ్యూరీ సభ్యులకు మరింత సహకరించినవారవుతారు.

పై నిబంధనలు మీరు ఇప్పటికే పాటిస్తూ ఉండివుండొచ్చు, ఐతే గమనిక కోసం చెప్తున్నామని గుర్తించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 07:38, 30 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు టైగర్‌లో కొత్త అంశాల కోసం

ప్రాజెక్టు టైగర్‌లో కొత్త అంశాలు ఉంటే రాయడానికి ప్రోత్సాహకరంగా ఉంటుందని సభ్యులు భావించినందున వికీపీడియా_చర్చ:వికీప్రాజెక్టు/ప్రాజెక్టు_టైగర్_రచనా_పోటీ/అంశాలు పేజీలోని "ప్రాజెక్టు టైగర్ రచనా పోటీకి కొత్త అంశాలకై ప్రతిపాదన" అన్న దగ్గర వ్యక్తిగతంగా అభిరుచి ఉన్న అంశాలు, సముదాయ కృషికి సంబంధించిన అంశాలు అన్న రెండు ఉప విభాగాల కింద ప్రతిపాదనలు చేస్తే చర్చించేందుకు వీలుగా ఉంటుందనుకుంటున్నాం. దయచేసి మీకు పేజీలోని సంబంధిత విభాగం పరిశీలించి మీ ప్రతిపాదనలు అక్కడ చర్చకుపెట్టండి. సమిష్టిగా కొన్ని అంశాలు కోరుతూ ప్రతిపాదనలు చేస్తే జాతీయ స్థాయిలో సమన్వయం చేస్తున్నవారికి మన ఉద్దేశాలు, అభిప్రాయాలు ఈ అంశాల విషయంలో బలంగా తెలియజేయవచ్చన్న ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నం ఇది. ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 05:16, 3 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్

ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ వ్యాసంలో ఆధారం కోరుతూ ఒక ట్యాగు ఉందండి. ప్రాజెక్టు టైగర్ పోటీకి స్వీకరించాలంటే అలాంటి ట్యాగులుండకూడదు. అక్కడ ఆధారం చూపిస్తూ సవరించగలరు. __చదువరి (చర్చరచనలు) 08:03, 20 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]


మూలం ఇచ్చాను చదువరి గారూ. పరిశీలించగలరు.--Meena gayathri.s (చర్చ) 12:38, 23 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

Thank you for keeping Wikipedia thriving in India

I wanted to drop in to express my gratitude for your participation in this important contest to increase articles in Indian languages. It’s been a joyful experience for me to see so many of you join this initiative. I’m writing to make it clear why it’s so important for us to succeed.

Almost one out of every five people on the planet lives in India. But there is a huge gap in coverage of Wikipedia articles in important languages across India.

This contest is a chance to show how serious we are about expanding access to knowledge across India, and the world. If we succeed at this, it will open doors for us to ensure that Wikipedia in India stays strong for years to come. I’m grateful for what you’re doing, and urge you to continue translating and writing missing articles.

Your efforts can change the future of Wikipedia in India.

You can find a list of articles to work on that are missing from Wikipedia right here:

https://meta.wikimedia.org/wiki/Supporting_Indian_Language_Wikipedias_Program/Contest/Topics

Thank you,

Jimmy Wales, Wikipedia Founder 18:18, 1 మే 2018 (UTC)

_______

ప్రాజెక్టు టైగర్‌లో కొత్త వ్యాసాలొచ్చాయి!

మీనా గాయత్రి గారూ! నమస్తే. ప్రాజెక్టు టైగర్ రచనా పోటీలోకి కొత్త వ్యాసాలు వచ్చిచేరాయి. అవి కూడా మన సముదాయ సభ్యులు కోరుకోగా, జ్యూరీ పలు ప్రాతిపదికలు ఏర్పరుచుకుని రూపొందించినవి.
స్థానిక ప్రాధాన్యత కల అంశాల జాబితాలో మహిళల గురించి వ్యాసాలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రఖ్యాతులైన మహిళలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రసిద్ధులైన కొందరు మహిళలు, తిరుమల-తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన అంశాలు, సింధులోయ నాగరికత విశేషాలు, ప్రాచీన-మధ్యయుగ భారతీయ సామ్రాజ్యాలు, జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రాలుగా ఎంపికైన సినిమాలు, ఆస్కార్ నామినేషన్ పొందిన, ప్రపంచ వేదికలపై సత్తాచాటిన భారతీయ చలనచిత్రాలు, భారత సైనిక దళాలు, క్షిపణులు, భారతదేశం-విదేశీ సంబంధాలు, సంస్కృత-తెలుగు సాహిత్య రచనలు, రచయితలు, భారతీయ రైల్వేలు, వంటకాలు వంటివి వీటిలో కొన్ని. ఇక జాతీయ ప్రాధాన్యత కల అంశాలలో రసాయన మూలకాలు, లోహాలు, ఖనిజాలు వగైరా విజ్ఞాన శాస్త్ర అంశాలు, అన్ని దేశాలు, అన్ని నదులు, యుద్ధాలు-పోరాటాలు వంటి భౌగోళిక, చారిత్రక అంశాలు, భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు, అన్ని అధికారిక భాషలు, జాతీయ ప్రాధాన్యత కల సంస్థలు, ప్రధానులు, రాష్ట్రపతులు, జ్ఞానపీఠ్, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు, అనేక సంస్థలు, విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, డ్యాములు, వగైరా ఎన్నో భారతదేశ వ్యాప్తంగా ముఖ్యమైన అంశాలూ ఉన్నాయి. ఇక అంతర్జాతీయ స్థాయిలో అన్ని వికీపీడియాల్లోనూ ఉండవలసిన పదివేల వ్యాసాల జాబితా భౌగోళికం నుంచి మతం వరకూ, వ్యక్తుల నుంచి విజ్ఞాన శాస్త్రాల వరకూ అనేక విభాగాలతో పదివేల వ్యాసాలతో ఉండనే ఉంది.
ఇవి మీ ఆసక్తులకు సరిపడే అంశాలు కలిగివున్నాయని ఆశిస్తున్నాం. దయచేసి ఈ జాబితాల్లోంచి మీకు నచ్చిన వ్యాసాలను ఎంపికచేసుకుని అభివృద్ధి చేయండి. --పవన్ సంతోష్ (చర్చ) 04:54, 7 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

నేహా రాజ్ పాల్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

మొలక, దీనిని వ్యాసంగా పరిగణించలేము

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 16:10, 17 అక్టోబరు 2018 (UTC) --కె.వెంకటరమణచర్చ 16:10, 17 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]