అక్టోబర్ 19: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి →జననాలు |
చి →మరణాలు |
||
పంక్తి 23: | పంక్తి 23: | ||
== మరణాలు == |
== మరణాలు == |
||
[[File:Ernest Rutherford2.jpg|thumb|Ernest Rutherford2]] |
[[File:Ernest Rutherford2.jpg|thumb|Ernest Rutherford2]] |
||
* [[1937]]: [[ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్]], న్యూజీలాండ్ కు చెందిన ఒక రసాయనిక శాస్త్రజ్ఞుడు |
* [[1937]]: [[ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్]], న్యూజీలాండ్ కు చెందిన ఒక రసాయనిక శాస్త్రజ్ఞుడు (జ.1871). |
||
* [[1986]]: [[టంగుటూరి అంజయ్య]], [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర 8వ ముఖ్యమంత్రి |
* [[1986]]: [[టంగుటూరి అంజయ్య]], [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర 8వ ముఖ్యమంత్రి (జ.1919). |
||
* [[1987]]: [[విద్వాన్ విశ్వం]], తెలుగు వెలుగులను అందంగా విస్తరిస్తూ అసభ్యతలకు దూరంగా తెలుగు వారపత్రిక |
* [[1987]]: [[విద్వాన్ విశ్వం]], తెలుగు వెలుగులను అందంగా విస్తరిస్తూ అసభ్యతలకు దూరంగా తెలుగు వారపత్రిక [[ఆంధ్రప్రభ]] ను నడిపించిన సంపాదకుడు (జ. 1915). |
||
* [[1991]]: [[ముక్కామల అమరేశ్వరరావు]] - ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు |
* [[1991]]: [[ముక్కామల అమరేశ్వరరావు]] - ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు (జ.1917). |
||
* [[2013]]: [[యలమంచిలి రాధాకృష్ణమూర్తి]], పౌరహక్కుల ఉద్యమ నేత. ప్రజా వైద్యుడు. అజాత శత్రువు, వామపక్ష ఉద్యమ నిర్మాత |
* [[2013]]: [[యలమంచిలి రాధాకృష్ణమూర్తి]], పౌరహక్కుల ఉద్యమ నేత. ప్రజా వైద్యుడు. అజాత శత్రువు, వామపక్ష ఉద్యమ నిర్మాత (జ.1928). |
||
* [[2015]]: [[కళ్ళు చిదంబరం]], ప్రముఖ తెలుగు హాస్య నటుడు |
* [[2015]]: [[కళ్ళు చిదంబరం]], ప్రముఖ తెలుగు హాస్య నటుడు (జ.1945). |
||
== పండుగలు మరియు జాతీయ దినాలు == |
== పండుగలు మరియు జాతీయ దినాలు == |
01:07, 19 అక్టోబరు 2018 నాటి కూర్పు
అక్టోబర్ 19, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 292వ రోజు (లీపు సంవత్సరములో 293వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 73 రోజులు మిగిలినవి.
<< | అక్టోబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | ||
6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
27 | 28 | 29 | 30 | 31 | ||
2024 |
సంఘటనలు
- 1952: ప్రత్యేకాంధ్ర రాష్ట్రాన్ని కోరుతూ పొట్టి శ్రీరాములు తన ఆమరణ నిరాహారదీక్ష మొదలుపెట్టాడు.
- 1954: బీజింగ్ లో భారత ప్రధానమంత్రి నెహ్రూ చైనా నాయకుడు మావో ను కలిసాడు.
- 1970: పూర్వపు సంస్థానాధీశుల ప్రీవీ పర్సు లను ప్రభుత్వం రద్దు చేసింది.
- 1983: ప్రొ.సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ తన 73వ పుట్టినరోజునాడు ఫిజిక్స్ నోబెల్ పురస్కారానికి ప్రొ.విలియం ఫౌలర్ తో కలిసి ఎంపికయ్యాడు.
- 1983: ముంబై లో 13 జౌళి పరిశ్రమ లను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో ప్రఖ్యాతి గాంచిన సుదీర్ఘ బొంబాయి జౌళి పరిశ్రమల సమ్మె ముగిసింది. ఈ సమ్మెకు దత్తా సామంత్ నాయకత్వం వహించాడు.
- 1987: అమెరికన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఘోరపతనం. డౌ జోన్స్ సగటు సూచి అత్యంత కనిష్ఠంగా 22శాతానికి పడిపోయింది. స్టాక్‌మార్కెట్ చరిత్రలో ఈ పతనం బ్లాక్‌మండే గా ప్రసిద్ధి చెందింది.
జననాలు
- 1864: ఆచంట సాంఖ్యాయన శర్మ తెలుగు, సంస్కృత, ప్రాకృత, ఆంగ్ల భాషా పండితుడు. తొలితరం తెలుగు కథకుడు. (మ.1933)
- 1910: సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ భారతీయ సంతతికి చెందిన అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత (మ.1995).
- 1916: వడ్డూరి అచ్యుతరామ కవి, ప్రముఖ తెలుగు కవి, పండితుడు, స్వాతంత్ర్య సమరయోధుడు మరియు పురాణ ప్రవచకుడు. (మ.1996)
- 1917: ఎస్.ఎస్.శ్రీఖండే, ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్త.
- 1929: సింహాద్రి సత్యనారాయణ, న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు (మ.2010).
- 1955: గుణ్ణం గంగరాజు, సినీ రచయిత, నిర్మాత, దర్శకుడు. తెలుగు సినిమా, టీవీ రంగాల్లో ఈయన మంచి పనితనానికి ప్రసిద్ధుడు.
- 1958: రాధశ్రీ అనే కలం పేరు కలిగిన దిడుగు వేంకటరాధాకృష్ణ ప్రసాద్, పద్యకవి మరియు శతకకారుడు.
- 1987: సాకేత్ మైనేని, ఒక టెన్నిస్ ఆటగాడు. 2014లో జరిగిన ఆసియా క్రీడలలో సానియా మీర్జా తో కలిసి మిక్స్డ్ డబుల్స్ పోటీలలో మనదేశానికి స్వర్ణపతకం సాధించాడు
మరణాలు
- 1937: ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్, న్యూజీలాండ్ కు చెందిన ఒక రసాయనిక శాస్త్రజ్ఞుడు (జ.1871).
- 1986: టంగుటూరి అంజయ్య, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 8వ ముఖ్యమంత్రి (జ.1919).
- 1987: విద్వాన్ విశ్వం, తెలుగు వెలుగులను అందంగా విస్తరిస్తూ అసభ్యతలకు దూరంగా తెలుగు వారపత్రిక ఆంధ్రప్రభ ను నడిపించిన సంపాదకుడు (జ. 1915).
- 1991: ముక్కామల అమరేశ్వరరావు - ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు (జ.1917).
- 2013: యలమంచిలి రాధాకృష్ణమూర్తి, పౌరహక్కుల ఉద్యమ నేత. ప్రజా వైద్యుడు. అజాత శత్రువు, వామపక్ష ఉద్యమ నిర్మాత (జ.1928).
- 2015: కళ్ళు చిదంబరం, ప్రముఖ తెలుగు హాస్య నటుడు (జ.1945).
పండుగలు మరియు జాతీయ దినాలు
- :
బయటి లింకులు
- BBC: On This Day
- This Day in History
- చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 19
- చారిత్రక సంఘటనలు 366 రోజులు: పుట్టిన రోజులు: స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
అక్టోబర్ 18: అక్టోబర్ 20: సెప్టెంబర్ 19: నవంబర్ 19:- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |