రాశి ఖన్నా: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{Infobox person |
{{Infobox person |
||
| name = రాశి ఖన్నా |
| name = రాశి ఖన్నా |
||
| image = Rashi |
| image = Rashi khanna.jpg |
||
| caption = 2013 లో [[మద్రాస్ కెఫే]] సినిమా ఎంపిక ప్రక్రియలో రాశి ఖన్నా |
| caption = 2013 లో [[మద్రాస్ కెఫే]] సినిమా ఎంపిక ప్రక్రియలో రాశి ఖన్నా |
||
| education = డిగ్రీ |
| education = డిగ్రీ |
02:22, 19 అక్టోబరు 2018 నాటి కూర్పు
రాశి ఖన్నా | |
---|---|
దస్త్రం:Rashi khanna.jpg | |
విద్య | డిగ్రీ |
వృత్తి | నటి, రూపదర్శి |
జీవిత భాగస్వామి | నమన్ మిశ్రా |
రాశి ఖన్నా ఒక భారతీయ రూపదర్శి మరియు సినీ నటి. తెలుగులో అవసరాల శ్రీనివాస్ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఊహలు గుసగుసలాడే చిత్రంలో నాయకిగా నటించింది [1][2]. తర్వాత మనం సినిమాలో కూడా అతిథి పాత్రలో నటించింది[3][4].
సినీ రంగం
2013లో విడుదలైన హిందీ చిత్రం "మద్రాస్ కెఫె"లో భారత ఇంటలిజెంస్ అధికారి విక్రం సింగ్ భార్య రూబి సింగ్ పాత్ర ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది[5].ఈ పాత్రలో నటించేందుకు ఆమె నట శిక్షణ కూడా పొందింది.[6].
నటించిన చిత్రాలు
సంవత్సరం | సినిమా | భాష | పాత్ర | గమనికలు |
---|---|---|---|---|
2013 | మద్రాస్ కెఫె | హింది | రూబి సింగ్ | |
2014 | మనం | తెలుగు | ప్రేమ | |
2014 | ఊహలు గుసగుసలాడే | తెలుగు | శ్రీ సాయి శిరీష ప్రభావతి | |
2014 | జోరు | తెలుగు | అన్నపూర్ణ[7] | |
2015 | జిల్ | తెలుగు | సావిత్రి[8] | |
2015 | బెంగాల్ టైగర్ (సినిమా) | తెలుగు | శ్రద్దా | |
2015 | శివం | తెలుగు | తనూ | |
2016 | సుప్రీం | తెలుగు | బెల్లం శ్రీదేవి | |
2016 | హైపర్ | తెలుగు | భానుమతి | |
2017 | జై లవ కుశ | తెలుగు | ప్రియ | |
2017 | రాజా ది గ్రేట్ | తెలుగు | ఆమెగానే | అతిది పాత్రలో |
2017 | విలన్ | మలయాళం | హర్షితా చోప్రా | |
2017 | ఆక్సిజన్ | తెలుగు | శ్రుతి | |
2018 | టచ్ చేసి చూడు | తెలుగు | పుష్పా | |
2018 | తొలిప్రేమ | తెలుగు | వర్షా | |
2018 | శైతాన్కి బచ్చా | తమిళం | చిత్రీకరణ | |
2018 | ఇమైక్కా నొడిగల్ | తమిళం | చిత్రీకరణ | |
2018 | అడంగా మరు | తమిళం | చిత్రీకరణ | |
2018 | శ్రీనివాస కళ్యాణం | తెలుగు | చిత్రీకరణ |
మూలాలు
- ↑ "Rashi about Oohalu Gusagusalade". Idle Brain. Retrieved July 27, 2014.
- ↑ "'Language is not a barrier',says Rashi". Times of India. Retrieved July 27, 2014.
- ↑ "I dont believe in Love @ 1st sight". Times of India. Retrieved June 25, 2014.
- ↑ "I'm a Destiny's child". Rediff. Retrieved June 25, 2014.
- ↑ "Raashi Khanna to debut in Bollywood with 'Madras Cafe'". The Times of India. 20 July 2013. Archived from the original on 3 March 2015. Retrieved 3 March 2015.
{{cite web}}
: Italic or bold markup not allowed in:|publisher=
(help) - ↑ "'Madras Cafe' new stills: Meet Rashi Khanna, the new woman in John Abraham's life". IBN Live. 20 July 2013. Archived from the original on 3 March 2015. Retrieved 3 March 2015.
- ↑ "Rashi new movie with Sundeep Kishan".Retrieved August 29, 2014.
- ↑ "Rashi to act with Gopichand".Retrieved on 12 June 2014.
బయటి లంకెలు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రాశి ఖన్నా పేజీ