గ్రంధి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 67 interwiki links, now provided by Wikidata on d:q9647 (translate me)
ట్యాగు: 2017 source edit
పంక్తి 16: పంక్తి 16:
* [[ఎడినోమా]] (Adenoma)
* [[ఎడినోమా]] (Adenoma)
* ఎడినో కార్సినోమా (Adenocarcinoma)
* ఎడినో కార్సినోమా (Adenocarcinoma)
==ఇవి కూడా చూడండి==
* [[టెరటోమా]]


== మూలాలు ==
== మూలాలు ==

04:34, 28 అక్టోబరు 2018 నాటి కూర్పు

ఈ వ్యాసం శరీరంలో స్రవించే భాగాలు గురించి. ఇదే విధమైన ఇంటిపేరు కొరకు, గ్రంధి (ఇంటి పేరు) చూడండి.

గ్రంధి (Gland) అనగా మన శరీరంలో ఒకటి లేదా అధికంగా స్రావాలను ఉత్పత్తి చేసే భాగాలు. కొన్ని సందర్భాలలో ఒకే కణం ఈ పనిని నిర్వర్తించవచ్చును. కొన్ని అవయవాల గోడలలో ఇవి విరివిగా ఉంటాయి. ఇతర సందర్భాలలో ప్రత్యేకమైన అవయవాలు ఈ పనిని నిర్వర్తిస్తాయి. కొన్నింటిలో స్రావితమైన రసం గ్రంధి నుండి బయటకు పోవడానికి నాళాలుంటాయి. నాళాలు లేని సందర్భాలలో స్రావాలు సరాసరి రక్తంలోకి పంపబడతాయి. ఈ విధమైన గ్రంధులను 'వినాళ గ్రంధులు' అంటారు.

గ్రంధులలో రకాలు

వ్యాధులు

  • ఎడినైటిస్ (Adenitis)
  • ఎడినోమా (Adenoma)
  • ఎడినో కార్సినోమా (Adenocarcinoma)

ఇవి కూడా చూడండి

మూలాలు

  • జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.
"https://te.wikipedia.org/w/index.php?title=గ్రంధి&oldid=2477877" నుండి వెలికితీశారు