జీవా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 27: పంక్తి 27:
===తెలుగు===
===తెలుగు===
{{colbegin}}
{{colbegin}}
*[[పవర్ (సినిమా)]] (2014)
# [[పవర్ (సినిమా)]] (2014)
*[[మహంకాళి]] (2013)
# [[మహంకాళి]] (2013)
*[[స్వామిరారా]] (2013)
# [[స్వామిరారా]] (2013)
*[[వనకన్య వండర్ వీరుడు]] (2011)
# [[వనకన్య వండర్ వీరుడు]] (2011)
*[[తెలుగమ్మాయి]] (2011)
# [[తెలుగమ్మాయి]] (2011)
*[[గాయం-2]] (2010)
# [[గాయం-2]] (2010)
*[[తిమ్మరాజు]] (2010)
# [[తిమ్మరాజు]] (2010)
*బెండు అప్పారావు RMP (2009)
# [[బెండు అప్పారావు RMP]] (2009)
*[[ఆంజనేయులు]] (2009)
# [[ఆంజనేయులు]] (2009)
*[[గోపి గోపిక గోదావరి]] (2009)
# [[గోపి గోపిక గోదావరి]] (2009)
*[[సలీం]] (2009)
# [[సలీం]] (2009)
*[[ఆడవారి మాటలకు అర్థాలే వేరులే]] (2007)
# [[ఆడవారి మాటలకు అర్థాలే వేరులే]] (2007)
*[[గులాబి (సినిమా)|గులాబి]]
# [[గులాబి (సినిమా)|గులాబి]]
*[[బుజ్జిగాడు]]
# [[బుజ్జిగాడు]]
# [[నేను పెళ్ళికి రెడీ]] (2013)
# [[నేను పెళ్ళికి రెడీ]] (2013)
*[[దేశముదురు]]
# [[దేశముదురు]]
# [[మా ఆయన సుందరయ్య]] (2001)
# [[మా ఆయన సుందరయ్య]] (2001)
*[[ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం]] (2001)
# [[ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం]] (2001)
{{colend}}
{{colend}}



18:38, 5 నవంబరు 2018 నాటి కూర్పు

జీవా
జీవా
జననం
జీవా

Error: Need valid birth date: year, month, day
వృత్తిActor
క్రియాశీల సంవత్సరాలు1984 నుండి ఇప్పటి వరకు

జీవా ప్రముఖ తెలుగు నటుడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కలిపి సుమారు 1000కి పైగా సినిమాల్లో నటించాడు.[1] ఎక్కువగా ప్రతినాయక, హాస్య పాత్రలను పోషించాడు. రాం గోపాల్ వర్మ, వంశీ, కృష్ణవంశీ, పూరి జగన్నాధ్ లాంటి దర్శకుల సినిమాల్లో ఎక్కువగా నటించాడు. తెలుగులో గులాబీ, నిన్నే పెళ్ళాడతా, హిందీలో సర్కార్ లాంటి సినిమాల్లో మంచి గుర్తింపు సాధించాడు.[2]

వ్యక్తిగత జీవితము

జీవా అసలు పేరు కొచ్చర్ల దయారత్నం.[3] ఇతనికి వివాహమైంది. ఇద్దరు కుమారులు. స్వస్థలము గుంటూరు. పెద్ద కుమారుడు బొంబాయిలో స్థిరపడ్డాడు. చిన్న కుమారుడు గుంటూరులో వ్యాపారం చేస్తున్నాడు.

నట జీవితము

1975 లో నటనారంగంలోకి ప్రవేశించాడు.నటుడిగా ఆయన తొలిచిత్రం బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన తొలికోడి కూసింది అనే సినిమా. ఈ సినిమా కోసం ఎంతోమంది ప్రయత్నించగా ఇందులో జీవాకు అవకాశం దక్కింది. తమిళంలో ఆయన మొదటి సినిమా ఎంగ వూర్ కండగి. తెలుగులో గులాబీ, నిన్నే పెళ్ళాడతా, హిందీలో సర్కార్ లాంటి సినిమాల్లో మంచి గుర్తింపు సాధించాడు.

నటించిన చిత్రాలు

తెలుగు

హిందీ

  • ట్రిక్ ... చిత్రీకరణ జరుగుతున్నది
  • లాహోర్ (2009) ... కుంజల్ భాస్కర్ రెడ్డి
  • రామ్ గోపాల్ వర్మకీ ఆగ్ (2007) ... ధనియ
  • యాత్ర (2007)
  • దర్వాజా బంద్ రఖో (2006) .. శరత్ శెట్టి
  • గల్తియాం - ది మిస్టేక్ (2006)
  • సర్కార్—స్వామీ వీరేంద్ర (2005)
  • ది అండర్ వరల్డ్ బాద్షా (2005)
  • అబ్ తక్ ఛప్పన్ (2004)- కమీషనర్ ఎం.ఐ. సుచెక్
  • సత్య (1998)- జగ్గా

మూలాలు

  1. "వెయ్యి సినిమాల్లో నటించా." sakshi.com. సాక్షి. Retrieved 30 November 2016.
  2. "సినీ పరిశ్రమకు విశాఖ అనువు". sakshi.com. Retrieved 30 November 2016.
  3. "బాలచందర్ పెట్టిన పేరే జీవా". sakshi.com. సాక్షి. Retrieved 30 November 2016.
"https://te.wikipedia.org/w/index.php?title=జీవా&oldid=2483802" నుండి వెలికితీశారు