జి.వరలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొన్ని లింకులు
పంక్తి 4: పంక్తి 4:


వరలక్ష్మి [[2006]] [[నవంబర్ 26]]న [[మద్రాసు]]లో 80 ఏళ్ల వయసులో కన్ను మూసింది.
వరలక్ష్మి [[2006]] [[నవంబర్ 26]]న [[మద్రాసు]]లో 80 ఏళ్ల వయసులో కన్ను మూసింది.

==చిత్ర సమాహారం==
===నటిగా===
*Gorantha Deepam (1978)
*Athavarillu (1976)
*Samsaram Sagaram (1973)
*Buddhimanthudu (1969)
*Bangaru Pichika (1968)
*Letha Manasulu (1966)
*Antastulu (1965)
*Kuzhandaiyum Deivamum (1965)
*Sumangali (1965)
*Kula Gothralu (1962)
*Iddaru Mitrulu (1961)
*Raja Nandini (1958)
*Mangalya Balam (1958)
*Dongallo Dora (1957)
*Karpurakarasi (1957)
*Melukolupu (1956)
*Ante Kavali (1955)
*Maa Gopi (1954)
*Menarikam (1954)
*Kanna Talli (1953)
*Naa Chellelu (1953)
*Paropakaram (1953/I)
*Manavati (1952)
*Pelli Chesi Choodu (1952)
*Deeksha (1951)
*Nirdoshi (1951)
*Maya Rambha (1950)
*Modati Rathri (1950)
*Shri Lakshmamma Katha (1950)
*Swapna Sundari (1950)
*Vindhyarani (1948)
*Drohi (1948)
*Bhakta Prahlada (1942)
*Dakshayagnam (1941)
*Barrister Parvatishan (1940)

===దర్శకురాలిగా===
*[[మూగజీవులు]] (1968)




==బయటి లింకులు==
==బయటి లింకులు==
పంక్తి 9: పంక్తి 52:
*[http://www.hindu.com/fr/2006/12/01/stories/2006120100760200.htm హిందూ పత్రికలో వరలక్ష్మిపై వ్యాసం]
*[http://www.hindu.com/fr/2006/12/01/stories/2006120100760200.htm హిందూ పత్రికలో వరలక్ష్మిపై వ్యాసం]
*[http://www.webprapancham.com/news/state/0611/27/1061127003_1.htm వెబ్‌ప్రపంచములో సంతాప వార్త]
*[http://www.webprapancham.com/news/state/0611/27/1061127003_1.htm వెబ్‌ప్రపంచములో సంతాప వార్త]

[[వర్గం:1926 జననాలు]]
[[వర్గం:1926 జననాలు]]
[[వర్గం:2006 మరణాలు]]
[[వర్గం:2006 మరణాలు]]

07:59, 28 జనవరి 2008 నాటి కూర్పు

గరికపాటి వరలక్ష్మి అలనాటి తెలుగు సినిమా నటీమణి. 1940ల నుండి 1960 వరకు తెలుగు తమిళ సినిమా రంగాలలో ప్రాచుర్యమైన నటిగా వెలుగొందినది. వరలక్ష్మి 1926లో ఒంగోలులో జన్మించింది. ఈమె బాల్యము నుండి మంచి గాయని. 11యేళ్ల వయసులో ఇళ్లు వదిలి విజయవాడ చేరుకొని తుంగల చలపతి మరియు దాసరి కోటిరత్నం మొదలైన ప్రముఖ రంగస్థల నటుల నాటకబృందాలలో నటించినది. వరలక్ష్మి సక్కుబాయి మరియు రంగూన్ రౌడీ నాటకాలలో తన నటనకు మంచి పేరు తెచ్చుకొన్నది. రంగస్థలంపై తెచ్చుకున్న పేరు ఈమెను కె.ఎస్.ప్రకాశరావు మరియు హెచ్.ఎం.రెడ్డి వంటి తెలుగు సినిమా ఆద్యుల దృష్టికి తెచ్చినది. హెచ్.ఎం.రెడ్డి 1940లో తీసిన వ్యంగ్య హాస్య చిత్రం బారిష్టర్ పార్వతీశం సినిమాతో వరలక్ష్మిని చిత్రరంగానికి పరిచయం చేశాడు.

వరలక్ష్మి ప్రముఖ తెలుగు సినిమా నటుడు, దర్శకుడైన కె.ఎస్.ప్రకాశరావును వివాహం చేసుకొన్నది. ఈమె ఆయన రెండవ భార్య. వరలక్ష్మి కుమారుడు కె.ఎస్.సూర్యప్రకాష్ కూడా తెలుగు సినీ రంగములో ఛాయాగ్రాహకుడు. కుమార్తె కనకదుర్గ. ఈమె మనవరాలు మానస తెలుగు సినీ రంగములో నటీమణిగా ప్రవేశించింది.

వరలక్ష్మి 2006 నవంబర్ 26న మద్రాసులో 80 ఏళ్ల వయసులో కన్ను మూసింది.

చిత్ర సమాహారం

నటిగా

  • Gorantha Deepam (1978)
  • Athavarillu (1976)
  • Samsaram Sagaram (1973)
  • Buddhimanthudu (1969)
  • Bangaru Pichika (1968)
  • Letha Manasulu (1966)
  • Antastulu (1965)
  • Kuzhandaiyum Deivamum (1965)
  • Sumangali (1965)
  • Kula Gothralu (1962)
  • Iddaru Mitrulu (1961)
  • Raja Nandini (1958)
  • Mangalya Balam (1958)
  • Dongallo Dora (1957)
  • Karpurakarasi (1957)
  • Melukolupu (1956)
  • Ante Kavali (1955)
  • Maa Gopi (1954)
  • Menarikam (1954)
  • Kanna Talli (1953)
  • Naa Chellelu (1953)
  • Paropakaram (1953/I)
  • Manavati (1952)
  • Pelli Chesi Choodu (1952)
  • Deeksha (1951)
  • Nirdoshi (1951)
  • Maya Rambha (1950)
  • Modati Rathri (1950)
  • Shri Lakshmamma Katha (1950)
  • Swapna Sundari (1950)
  • Vindhyarani (1948)
  • Drohi (1948)
  • Bhakta Prahlada (1942)
  • Dakshayagnam (1941)
  • Barrister Parvatishan (1940)

దర్శకురాలిగా


బయటి లింకులు