బట్టతల: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 42: పంక్తి 42:
* {{DMOZ|/Health/Conditions_and_Diseases/Skin_Disorders/Hair_Loss/|Hair loss}}
* {{DMOZ|/Health/Conditions_and_Diseases/Skin_Disorders/Hair_Loss/|Hair loss}}
* [http://www.unboundmedicine.com/5minute/ub/view/5-Minute-Clinical-Consult/116012/8/alopecia 5-Minute Clinical Consult ''Alopecia images'']
* [http://www.unboundmedicine.com/5minute/ub/view/5-Minute-Clinical-Consult/116012/8/alopecia 5-Minute Clinical Consult ''Alopecia images'']
*[https://www.olivaclinic.com/blog/35-hair-growth-tips-men-women-really-work/ 35 సహజ జుట్టు పెరుగుదల చిట్కాలు]


[[వర్గం:వైద్య శాస్త్రము]]
[[వర్గం:వైద్య శాస్త్రము]]

18:33, 10 నవంబరు 2018 నాటి కూర్పు

బట్టతల
SpecialtyDermatology Edit this on Wikidata

మానవులలో మరియు కొన్ని జంతువులలో తలపై సహజముగా పెరిగే వెంట్రుకలు ఒక వయస్సు వచ్చిన తర్వాత క్రమంగా రాలిపోయి బట్టతల అనే వ్యాధికి దారితీస్తాయి.

అధ్యయనము

పురుషుల్లో బట్టతల ఆరంభం కావడానికి భూమి ఆకర్షణ శక్తి కూడా కారణం అయ్యే అవకాశముందని, దీనికితోడు టెస్టోస్టిరాన్‌లో మార్పులు కూడా కారణమని అమెరికా పరిశోధకులు తమ అధ్యయనంలో వెల్లడించారు. టెస్టోస్టిరాన్‌లో మార్పుల వల్ల తలపై కొన్ని భాగాల్లో జట్టు ఊడిపోతుందని, హార్మోన్‌లో ఈ మార్పును డిహైడ్రోటెస్టోస్టిరాన్ (డీహెచ్‌టీ) అంటారు. డీహెచ్‌టీ వల్ల తలపై ఉండే చర్మంలో కొవ్వు మోతాదు తగ్గగడం వల్ల ఒత్తిడిని తట్టుకోలేక జట్టు ఊడిపోతుందన్నది వీరి పరిశోధనలో గుర్తింపు. ఇలా మాడుపై కాకుండా శరీరంలోని ఇతర భాగాల్లో వచ్చే వెంట్రుకల విషయంలో మాత్రం డీహెచ్‌టీ పాత్ర విభిన్నంగా ఉంటుంది. దీనికితోడు ఇతర పురుష హార్మోన్ల వల్ల అక్కడి వెంట్రుకల కింద చర్మం మందంగా తయారవుతుందని అంటున్నారు. అయితే, వయసు పెరిగే కొద్దీ చర్మం, దాని కింది కొవ్వు తగ్గిపోవడంతో వెండ్రుకలు ఊడిపోతాయి. దీనికి పురుషుల్లో టెస్టోస్టిరాన్ కీలక ప్రాత పోషిస్తుందంటున్నారు. అదే మహిళల విషయంలో మాత్రం ఇలా వెండ్రుకలు ఊడిపోకుండా ఈస్ట్రోజన్ హార్మోన్ నివారిస్తుందని, కనీసం మెనోపాజ్ వరకైనా ఈ పరిస్థితి ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

జుట్టు రాలుతున్నట్టు మొదట్లో గమనిస్తే.. ఆహారంలో మార్పులు చేసుకొని అదుపు చేయొచ్చు. ముఖ్యంగా పోషక పదార్థాలు ఎక్కువగా వుండే ఆహారాలను తీసుకుంటే.. జుట్టు రాలే సమస్యను[1] చాలా సులభంగా అరికట్టవచ్చు.

జుట్టు రాలుట నిరోదించే ఆహార పదార్థాలు:

  • చిలకడ దుంపలు
  • పాలకూర
  • గుడ్లు
  • వాల్నట్
  • బ్లూ బెర్రీలు
  • సోయా
  • సాల్మన్
  • అవకాడొలు
  • పాలు
  • వోట్స్

ఈ వ్యాధి బారిన పడిన కొంతమంది ప్రముఖుల చిత్రాలు

తల మధ్య భాగములో వచ్చే బట్టతల తో బాధపడుతున్న సుప్రసిద్ద టెన్నిస్ ఆటగాడు ఆండ్రీ అగస్సీ
బట్టతల వ్యాధితో బాఢపడిన జనరల్ ఆంబ్రోస్ బర్న్‌సైడ్ (photo by Mathew Brady, c. 1860)
The characteristic port-wine stain of Mikhail Gorbachev (here signing the INF Treaty in Washington, 1987) would have remained unknown – if he had not been bald.

ఇవికూడా చూడండి

బయటి లంకెలు

  1. జుట్టు రాలే సమస్యను,
"https://te.wikipedia.org/w/index.php?title=బట్టతల&oldid=2486880" నుండి వెలికితీశారు