అనంతకుమార్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సమాచార పెట్టె చేర్పు
ట్యాగు: 2017 source edit
పంక్తి 59: పంక్తి 59:


[[వర్గం:1959 జననాలు]]
[[వర్గం:1959 జననాలు]]
[[వర్గం:2018 మరణాలు]]
[[వర్గం:15వ లోక్‌సభ సభ్యులు]]
[[వర్గం:15వ లోక్‌సభ సభ్యులు]]
[[వర్గం:భారతీయ జనతా పార్టీ రాజకీయ నాయకులు]]
[[వర్గం:భారతీయ జనతా పార్టీ రాజకీయ నాయకులు]]

07:42, 12 నవంబరు 2018 నాటి కూర్పు

అనంత్ కుమార్
Ananth Kumar
Ananth Kumar addressing the Media in New Delhi on May 12, 2017
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ
Assumed office
5 జులై 2016
ప్రథాన మంత్రినరేంద్ర మోదీ
అంతకు ముందు వారుముప్పవరపు వెంకయ్య నాయుడు
తరువాత వారుఖాళీ
రసాయనిక, ఎరువుల శాఖ
Assumed office
26 మే 2014
ప్రథాన మంత్రినరేంద్ర మోదీ
అంతకు ముందు వారుశ్రీకాంత్ కుమార్ జెనా
తరువాత వారుఖాళీ
Member of the Indian Parliament
for బెంగళూరు దక్షిణ
Assumed office
1996
అంతకు ముందు వారుకె. వెంకటగిరి గౌడ
పౌర విమానయాన శాఖ
In office
19 మార్చి 1998 – 13 అక్టోబరు 1999
ప్రథాన మంత్రిఅటల్ బిహారీ వాజపేయి
అంతకు ముందు వారుసి. ఎం. ఇబ్రహీమ్
తరువాత వారుశరద్ యాదవ్
వ్యక్తిగత వివరాలు
జననం(1959-07-22)1959 జూలై 22
[Bengaluru]Mysore State (now Karnataka)
India
మరణం2018 నవంబరు 12(2018-11-12) (వయసు 59)[1]
Bengaluru, Karnataka
India
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామితేజస్విని కుమార్
సంతానం2 కూతుర్లు
కళాశాలకర్ణాటక విశ్వవిద్యాలయం

అనంత కుమార్ (kannada:ಅನಂತ ಕುಮಾರ್) దక్షిణ బెంగళూరు పార్ల మెంటరీ నియోజిక వర్గం నుండు భారతీయ జనతా పార్టీ తరపున ప్రస్తుత 15వ లోక్ సభలో సభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

బాల్యము

అనంత రమేష్ కుమార్ బెంగలూరులో 1959 జూలై 22 లో శ్రీ హెచ్.ఎన్.శాస్త్రి, శ్రీమతి గిరిజ దంపతులకు జన్మించారు.

విద్య

వీరు కె.ఎస్.ఆర్ట్స్ కళాశాల హుబ్లిలో బి.ఎ. ఎల్.ఎల్.బి చదివారు.

రాజకీయ ప్రస్తావనము

శ్రీ అనంత రమేష్ గారు 1988 నుండి 1995 వరకు కర్ణాటక రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్య దర్శిగా ఉన్నారు. 1995 నుండి 1998 వరకు భారతీయ జనతాపార్టీ జాతీయ కార్య దర్శిగా ఉన్నారు. 1996 లో 11 వ లోక్ సభకు ఎన్నికయి పరిశ్రమల మంత్రిగా పనిచేశారు.. 1998 లో 12 వ లోక్ సభకు తిరిగి ఎన్నికయి కేంద్ర కాబినెట్ లో ప్రవేశించి విమాన యాన శాఖను నిర్వహించారు.ఆ తర్వాత పర్యాటక శాఖను, గ్రామీణాభివృద్ధి మంత్రిగాను పనిచేసారు.

మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఈయన మైసూర్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయవిద్యలో పట్టా పొందారు. ఏబీవీపీలో జాతీయస్థాయిలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. భారతీయ జనతా పార్టీ యువమోర్చా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవులు చేపట్టి, 1996లో తొలిసారిగా ఎన్నికల్లో గెలిచాక, వెనుదిరిగి చూసుకోలేదు. దక్షిణ బెంగళూరు నుంచి ఆరోసారి ఎంపీగా గెలిచారు. ఈసారి ఐటీ దిగ్గజం నందన్‌ నీలేకనిపై భారీ మెజారిటీతో గెలిచారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చిన అనంతకుమార్ ఒకప్పుడు అద్వానీకి అత్యంత సన్నిహిత అనుయాయిగా పేరొందారు. వాజ్‌పేయి మంత్రివర్గంలో పలు శాఖలు చేపట్టారు. పార్టీ అగ్రనేతలతో సన్నిహిత సంబంధాలు నెరుపుతారు. కర్ణాటకలో పార్టీ వ్యవహారాల విషయంలో మాత్రం యడ్యూరప్పతో విభేదాలున్నాయి.

ఇతర దేశాల పర్యటన

వీరు బ్రెజిల్, ఫ్రాన్సు, జెర్మనీ, ఇటలీ, జపాన్, మలేసియా, సింగపూరు, స్విట్జర్లాండు, బ్రిటన్, అమెరికామొదలగు దేశాలను పర్యటించారు.

మూలాలు

http://164.100.47.132/LssNew/Members/Statewiselist.aspx

  1. "Ananth Kumar: Union Minister Ananth Kumar passes away". K R Balasubramanyam. The Economic Times. 12 November 2018. Retrieved 12 November 2018.