Coordinates: 17°37′00″N 80°01′00″E / 17.6167°N 80.0167°E / 17.6167; 80.0167

మహబూబాబాద్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 21: పంక్తి 21:
}}
}}


'''మహబూబాబాద్‌''', [[తెలంగాణ]] రాష్ట్రములోని నూతనంగా ఏర్పాటైన [[మహబూబాబాదు జిల్లా|మహబూబాబాద్ జిల్లా]]<nowiki/>కు చెందిన ఒక పట్టణం, అదే పేరుగల జిల్లాకు ప్రధాన కేంద్రం, మండల కేంద్రం.పిన్ కోడ్ నం.506 101.,ఎస్.టి.డి.కోడ్ = 08719.<ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>.మహబూబాబాద్ ను '''మానుకొట''' అని కూడా అంటారు.మహబూబాబాద్ జిల్లాలో పెద్ద పట్టణము.ఇది మైదాన ప్రాంతానికి చెందిన నగరము. ఎన్నొ విద్యాసంస్థలు, సూపర్ స్పెషాలిటి సదుపాయములు కల ఆసుపత్రిలు ఉన్నాయి. ఇది శాసనసభ మరియు లోక్‌సభ నియోజకవర్గ కేంద్రస్థానం.
'''మహబూబాబాద్‌''', [[తెలంగాణ]] రాష్ట్రములోని నూతనంగా ఏర్పాటైన [[మహబూబాబాదు జిల్లా|మహబూబాబాద్ జిల్లా]]<nowiki/>కు చెందిన ఒక పట్టణం, అదే పేరు గల జిల్లాకు ప్రధాన కేంద్రం, మండల కేంద్రం.పిన్ కోడ్ నం.506 101.,ఎస్.టి.డి.కోడ్ = 08719.<ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>.మహబూబాబాద్ ను '''మానుకొట''' అని కూడా అంటారు.మహబూబాబాద్ జిల్లాలో పెద్ద పట్టణము.ఇది మైదాన ప్రాంతానికి చెందిన నగరము. ఎన్నొ విద్యాసంస్థలు, సూపర్ స్పెషాలిటి సదుపాయములు కల ఆసుపత్రిలు ఉన్నాయి. ఇది శాసనసభ మరియు లోక్‌సభ నియోజకవర్గ కేంద్రస్థానం.


==గణాంకాలు==
==గణాంకాలు==

05:18, 15 నవంబరు 2018 నాటి కూర్పు

  ?మహబూబాబాద్‌
తెలంగాణ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 17°37′00″N 80°01′00″E / 17.6167°N 80.0167°E / 17.6167; 80.0167
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 44.99 కి.మీ² (17 చ.మై)
జిల్లా (లు) మహబూబాబాద్ జిల్లా
అధికార భాష తెలుగు
పురపాలక సంఘం మహబూబాబాద్


మహబూబాబాద్‌, తెలంగాణ రాష్ట్రములోని నూతనంగా ఏర్పాటైన మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఒక పట్టణం, అదే పేరు గల జిల్లాకు ప్రధాన కేంద్రం, మండల కేంద్రం.పిన్ కోడ్ నం.506 101.,ఎస్.టి.డి.కోడ్ = 08719.[1].మహబూబాబాద్ ను మానుకొట అని కూడా అంటారు.మహబూబాబాద్ జిల్లాలో పెద్ద పట్టణము.ఇది మైదాన ప్రాంతానికి చెందిన నగరము. ఎన్నొ విద్యాసంస్థలు, సూపర్ స్పెషాలిటి సదుపాయములు కల ఆసుపత్రిలు ఉన్నాయి. ఇది శాసనసభ మరియు లోక్‌సభ నియోజకవర్గ కేంద్రస్థానం.

గణాంకాలు

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 1,13,812 - పురుషులు 56,424 - స్త్రీలు 57,388.

వరంగల్ జిల్లా నుండి మహబూబాబాద్ జిల్లాకు మార్పు.

లోగడ మహబూబాబాద్ వరంగల్ జిల్లాకు చెందిన ఒక పట్టణం మరియు రెవిన్యూ డివిజన్,మండల కేంద్రం.

2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా మహబూబాబాద్ ను కొత్త జిల్లాగా ప్రకటించి, అదే జిల్లాలో రెవిన్యూ డివిజను కేంద్రంగా, మండలం కేంద్రంగా (1+19) ఇరవై గ్రామాలుతో ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[2]

రవాణా సదుపాయాలు

మహబూబాబాదుకు బస్సు మరియు రైలు మార్గంలో ప్రధాన పట్టణాల నుంచి మంచి రవాణా సదుపాయాలు ఉన్నాయి. కాజీపేట్ - విజయవాడ రైలు మార్గంలో రైల్వేస్టేషన్ ఉంది. రోడ్డు మార్గంలో జిల్లా కేంద్రమైన వరంగల్లు నుంచి 61 కిమీ దూరంలో ఉంది. సమీపంలోని విమానాశ్రయం రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది 200 కిమీ దూరంలో ఉంది.

కురవి Veera Bhadra Swami ,అనంతారం-Venkateswar Swami, Nasimhulapet- Laxmi Narasimha Swami, కందికొండ-Venkateswara Swami మరియు పెనుగొండ- Lakshmi Narsimha Swami మొదలగునవి.

మండలంలోని విశేషాలు

  • మహబూబాబాద్ పట్టణానికి చెందిన శ్రీ ఎర్ర కేశవరావు,వినోద దంపతుల కుమార్తె అయిన దీక్షిత, ప్రస్తుతం హైదరాబాదులోని స్పోర్ట్స్ పాఠశాలలో మొ.సం. ఇంటరు చదువుచున్నది. ఈమె మంచి వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి. ఈమె తాజాగా మలేషియాలోని పెనాంగ్ నగరంలో జరుగుచున్న కామన్ వెల్త్ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో మొత్తం 3 రజతపతకాలు సాధించింది. ఇంతకు ముందు ఈమె 2011లో ఇటానగరులో జరిగిన నేషనల్ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో బాలికల 53కి.గ్రా. విభాగంలో పాల్గొని, 1 రజతం, 2 కాంస్యపతకాలూ గెల్చుకున్నది. 2012లో న్యూజిల్యాండ్లో, కామన్ వెల్త్ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో మొదటిసారిగా పాల్గొని, బంగారు పతకం సాధించినది[3]

సకలజనుల సమ్మె

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా 2011 సెప్టెంబరు 13 నుంచి 2011 అక్టోబరు 23 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని గ్రామాలు

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. https://www.tgnns.com/telangana-new-district-news/mahabubabad-district/new-mahabubabad-district-formation-reorganization-map-mandal/2016/10/11/
  3. ఈనాడు వరంగల్లు,28-11-2013,2వ పేజీ.

బయటి లింకులు