సత్తెనపల్లి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండల సమాచారం తరలింపు
పంక్తి 1: పంక్తి 1:
{{సమాచారపెట్టె ఆంధ్ర ప్రదేశ్ మండలం‎|type = mandal||native_name=సత్తెనపల్లి||district=గుంటూరు|skyline= Sattenapalli train station.jpg|skyline_caption= సత్తెనపల్లి రైల్ సముదాయము (station)
| latd = 16.450574
| latm =
| lats =
| latNS = N
| longd = 80.165634
| longm =
| longs =
| longEW = E
|mandal_map=Gunturu mandals outline15.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=సత్తెనపల్లి|villages=18|area_total=|population_total=123690|population_male=61990|population_female=61700|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=58.43|literacy_male=67.72|literacy_female=49.12|pincode = 522403}}

{{Infobox Settlement/sandbox|
‎|name = సత్తెనపల్లి
|native_name =
|nickname =
|settlement_type = రెవిన్యూ గ్రామం
<!-- images and maps ----------->
|image_skyline =
|imagesize =
|image_caption =
|image_map =
|mapsize = 200px
|map_caption =
|image_map1 =
|mapsize1 =
|map_caption1 =
|image_dot_map =
|dot_mapsize =
|dot_map_caption =
|dot_x = |dot_y =
|pushpin_map = ఆంధ్ర ప్రదేశ్
|pushpin_label_position = right
|pushpin_map_caption =
|pushpin_mapsize = 200
<!-- Location ------------------>
|subdivision_type = [[రాష్ట్రం]]
|subdivision_name = [[ఆంధ్ర ప్రదేశ్]]
|subdivision_type1 = [[జిల్లా]]
|subdivision_name1 = [[గుంటూరు జిల్లా|గుంటూరు]]
|subdivision_type2 = [[మండలం]]
|subdivision_name2 = సత్తెనపల్లి
<!-- Politics ----------------->
|government_foonotes =
|government_type =
|leader_title = [[సర్పంచి]]
|leader_name =
|leader_title1 = <!-- for places with, say, both a mayor and a city manager -->
|leader_name1 =
|leader_title2 =
|leader_name2 =
|established_title =
|established_date =
<!-- Area --------------------->
|area_magnitude = చ.కి.మీ
|unit_pref =
|area_footnotes =
|area_total_km2 =
<!-- Population ----------------------->
|population_as_of = 2011
|population_footnotes =
|population_note =
|population_total =
|population_density_km2 =
|population_blank1_title = పురుషుల సంఖ్య
|population_blank1 =
|population_blank2_title = స్త్రీల సంఖ్య
|population_blank2 =
|population_blank3_title = గృహాల సంఖ్య
|population_blank3 =
<!-- literacy ----------------------->
|literacy_as_of = 2011
|literacy_footnotes =
|literacy_total =
|literacy_blank1_title = పురుషుల సంఖ్య
|literacy_blank1 =
|literacy_blank2_title = స్త్రీల సంఖ్య
|literacy_blank2 =
<!-- General information --------------->
|timezone =
|utc_offset =
|timezone_DST =
|utc_offset_DST =
| latd = 16.450574
| latm =
| lats =
| latNS = N
| longd = 80.165634
| longm =
| longs =
| longEW = E
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags -->
|elevation_m =
|elevation_ft =
<!-- Area/postal codes & others -------->
|postal_code_type = పిన్ కోడ్
|postal_code = 522 403
|area_code =
|blank_name = ఎస్.టి.డి కోడ్
|blank_info = 08641
|blank1_name =
|website =
|footnotes =
}}

'''[[సత్తెనపల్లి]]''' [[గుంటూరు జిల్లా]]లోని ఒక ముఖ్య పట్టణము. పిన్. కోడ్ నం. 522 403., ఎస్టీడీ కోడ్ = 08641.
'''[[సత్తెనపల్లి]]''' [[గుంటూరు జిల్లా]]లోని ఒక ముఖ్య పట్టణము. పిన్. కోడ్ నం. 522 403., ఎస్టీడీ కోడ్ = 08641.
ఈ నగరం పల్నాటికి ముఖ ద్వారము వంటిది. పచ్చదనానికి మారుపేరు. ఇక్కడి [[వాతావరణం]] ఆరోగ్యదాయకం.
ఈ నగరం పల్నాటికి ముఖ ద్వారము వంటిది. పచ్చదనానికి మారుపేరు. ఇక్కడి [[వాతావరణం]] ఆరోగ్యదాయకం.
పంక్తి 130: పంక్తి 26:
==విద్యుత్తు విశేషాలు==
==విద్యుత్తు విశేషాలు==
జిల్లాలో తొలిసారి ట్రాన్స్ కో ఇక్కడ ఒక 400 కె.వి. సబ్-స్టేషనును ఏర్పాటుచేసినది. ఈ సబ్-స్టేషను నుండి వర్షాకాలంలో శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రం నుండి మరియు ఎండాకాలంలో [[విజయవాడ]] థర్మల్ పవర్ స్టేషను నుండి, [[విద్యుత్తు]] సరఫరా చేయుటకు ఏర్పాటుచేసారు. [1]
జిల్లాలో తొలిసారి ట్రాన్స్ కో ఇక్కడ ఒక 400 కె.వి. సబ్-స్టేషనును ఏర్పాటుచేసినది. ఈ సబ్-స్టేషను నుండి వర్షాకాలంలో శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రం నుండి మరియు ఎండాకాలంలో [[విజయవాడ]] థర్మల్ పవర్ స్టేషను నుండి, [[విద్యుత్తు]] సరఫరా చేయుటకు ఏర్పాటుచేసారు. [1]

==గ్రామ గణాంకాలు==
;
;

==మండల గణాంకాలు==
;జనాభా (2001) - మొత్తం 1,23,690 - పురుషుల సంఖ్య 61,990 - స్త్రీల సంఖ్య 61,700
;అక్షరాస్యత (2001) - మొత్తం 58.43% - పురుషుల సంఖ్య 67.72% - స్త్రీల సంఖ్య 49.12%

==మండలంలోని గ్రామాలు==
* [[దీపాలదిన్నెపాలెం(సత్తెనపల్లి)]]
* [[భృగుబండ]]
* [[పాకాలపాడు]]
* [[రెంటపాళ్ళ]]
* [[కట్టమూరు (సత్తెనపల్లి మండలం)]]
* [[గోరంట్ల (సత్తెనపల్లి మండలం)]]
* [[భట్లూరు]]
*[[పణిదెం]]
* [[పెదమక్కెన]]
* [[గుడిపూడి (సత్తెనపల్లి మండలం)]]
* [[అబ్బూరు]]
* [[భీమవరం (సత్తెనపల్లి)|భీమవరం(సత్తెనపల్లి)]]
* [[కంకణాలపల్లి (సత్తెనపల్లి మండలం)]]
* [[ధూళిపాళ్ళ]]
* [[లక్కరాజు గార్లపాడు]]
* [[నందిగామ (సత్తెనపల్లి)|నందిగామ(సత్తెనపల్లి)]]
* [[కంటిపూడి]]
* [[కొమెరపూడి]]
* [[కందులవారిపాలెం]]
* [[రామచంద్రపురం (సత్తెనపల్లి)]]
* [[గోగులపాడు (సత్తెనపల్లి)]]
* [[కట్టావారిపాలెం(సత్తెనపల్లి)]]<pre></pre>
* [[గుజ్జర్లపూడి (సత్తెనపల్లి)]]
* [[గనపవరం]]


==మూలాలు==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}
[1] ఈనాడు గుంటూరు సిటీ; 2015,ఆగస్టు-12; 12వపేజీ.
<references />{{గుంటూరు జిల్లాకు చెందిన విషయాలు}}

{{సత్తెనపల్లి మండలంలోని గ్రామాలు}}
{{గుంటూరు జిల్లా మండలాలు}}
{{గుంటూరు జిల్లాకు చెందిన విషయాలు}}
{{గుంటూరు జిల్లా}}
{{గుంటూరు జిల్లా}}

05:38, 16 నవంబరు 2018 నాటి కూర్పు

సత్తెనపల్లి గుంటూరు జిల్లాలోని ఒక ముఖ్య పట్టణము. పిన్. కోడ్ నం. 522 403., ఎస్టీడీ కోడ్ = 08641. ఈ నగరం పల్నాటికి ముఖ ద్వారము వంటిది. పచ్చదనానికి మారుపేరు. ఇక్కడి వాతావరణం ఆరోగ్యదాయకం.

ఇక్కడి ప్రజలు వ్యవసాయ సంబంధిత పరిశ్రమల మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో వరి, మిరప మరియు ప్రత్తి విరివిగా పండిస్తారు.

మండలంలోని పట్టణాలు

  • సత్తెనపల్లి

గ్రామంలో విద్యా సౌకర్యాలు

శ్రీ శరభయ్య గుప్తా పాఠశాల.

ప్రముఖులు

ప్రముఖుల విశేషాలు

క‌న్నెగంటి బ్ర‌హ్మానందాచారి ఉర‌ఫ్ కన్నెగంటి బ్రహ్మానందం సొంత‌వూరు స‌త్తెన‌ప‌ల్లికి 15 కి.మీల దూరంలోని ముప్పాళ్ల‌. స‌త్తెన‌ప‌ల్లి 'ప్ర‌గ‌తి క‌ళామండ‌లి' సంస్థ వెన్నుద‌న్నుతో మిమిక్రీ క‌ళాకారుడిగా జ‌న్మ తీసుకున్నారు. ప్ర‌గ‌తి క‌ళామండ‌లి వ్య‌వ‌స్థాప‌కులు ప‌త్రి జ‌గ‌న్నాథ‌రావు గారు, వెంక‌ట్రావు గారు త‌దిత‌రుల సాయంతో క‌ళాకారుడిగా రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. 'ప‌క‌ప‌క‌లు' కార్య‌క్ర‌మంతో దూర‌ద‌ర్శ‌న్ ద్వారా యావ‌దాంధ్ర‌కూ ప‌రిచ‌య‌మ‌య్యారు, చాలాకాలంపాటు దూర‌ద‌ర్శ‌న్‌లో ఆ ఫీచ‌ర్ న‌డిచిన విష‌యం మీలో చాలామందికి గుర్తుండేవుంటుంది. అనంత‌రం అత్తిలి కాలేజీలో తెలుగు లెక్చ‌ర‌ర్‌గా ప‌నిచేస్తూ సినిమారంగంలోకి ప్ర‌వేశించారు. వెయ్యికి పైగా సినిమాలు చేసిన బ్ర‌హ్మానందం 1987లో సినిమారంగ ప్ర‌వేశం చేసిన‌నాటినుంచీ ఈనాటి దాకా (1996, 2000, 2001 సంవ‌త్స‌రాలు మిన‌హాయించి) ప్ర‌తి ఏటా నందిఅవార్డుల్లో స్థానం సంపాదించుకుంటూనేవ‌చ్చారు. ఆయ‌న కెరియ‌ర్ మొత్తం స‌త్తెన‌ప‌ల్లి తోనే ముడిప‌డివుంది.

జానీ లీవర్ అని హిందీ సినిమా ప్రేమికులు ఆప్యాయంగా పిలుచుకునే 'జ‌నుముల జాన్ ప్ర‌కాశ‌రావు' ప్ర‌కాశం జిల్లా క‌నిగిరిలో పుట్టారు. తండ్రి హిందూస్తాన్ లీవ‌ర్ కంపెనీ (ముంబాయి)లో ఉద్యోగి. తండ్రి కంపెనీలో ఒక కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖుల్ని ఇమిటేట్ చేస్తూ "జానీ ఆఫ్ లీవ‌ర్ జానీ లీవ‌ర్" అని బిరుదు సంపాదించుకున్నారు, అదే ఆయ‌న సినిమా పేరుగా స్థిర‌ప‌డింది. కుటుంబం ఆర్థికంగా అనేక క‌ష్ట‌న‌ష్టాలు అనుభ‌వించిన స‌మ‌యంలో జానీలీవ‌ర్‌ను స‌త్తెన‌పల్లికి చెందిన ఆయ‌న మిత్రులు ఆదుకున్నారు. ఆయ‌న స్నేహితుడు, శ‌ర‌భ‌య్య ఉన్నత పాఠశాల క‌ర‌స్పాండెంట్ వెలుగూరి విజ‌య వెంక‌ట ల‌క్ష్మీనారాయ‌ణ జానీలీవ‌ర్ క‌ళాకారుడిగా ముంబ‌యిలో స్థిర‌ప‌డ‌డానికి ఎంతో సాయ‌ప‌డ్డారు. ఇవ్వాళ్టికీ చాలా త‌ర‌చుగా జానీలీవ‌ర్ సంద‌ర్శించే రెండు తెలుగు ప్రాంతాలు క‌నిగిరి, స‌త్తెన‌ప‌ల్లి మాత్ర‌మే. జానీలీవ‌ర్‌కూ స‌త్తెన‌ప‌ల్లిలో మంచి మిత్రులున్నారు. త‌న కెరియ‌ర్‌కి స‌త్తెన‌ప‌ల్లి చాలా సాయ‌ప‌డింద‌ని అనేక సంద‌ర్భాల్లో జానీలీవ‌ర్ చెప్పారు. బ్ర‌హ్మానందం ఒకేఒక్క హిందీ చిత్రం 'వెల్‌క‌మ్‌బాక్‌'లో చేస్తే, జానీలీవ‌ర్ ఒకేఒక్క తెలుగు చిత్రం 'క్రిమిన‌ల్' (మ‌హేష్‌భ‌ట్‌)లో చేశారు.

విద్యుత్తు విశేషాలు

జిల్లాలో తొలిసారి ట్రాన్స్ కో ఇక్కడ ఒక 400 కె.వి. సబ్-స్టేషనును ఏర్పాటుచేసినది. ఈ సబ్-స్టేషను నుండి వర్షాకాలంలో శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రం నుండి మరియు ఎండాకాలంలో విజయవాడ థర్మల్ పవర్ స్టేషను నుండి, విద్యుత్తు సరఫరా చేయుటకు ఏర్పాటుచేసారు. [1]

మూలాలు

మూస:గుంటూరు జిల్లాకు చెందిన విషయాలు