Coordinates: 19°06′00″N 77°58′00″E / 19.1000°N 77.9667°E / 19.1000; 77.9667

బైంసా పురపాలకసంఘం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి నిర్జన గ్రామం తొలగించాను
మండల సమాచారం తరలింపు.
పంక్తి 32: పంక్తి 32:
==వార్తలలో భైంసా==
==వార్తలలో భైంసా==
అక్టోబరు 2008లో భైంసాలోను, చుట్టు ప్రక్కల గ్రామాలలోను తీవ్రమైన మత ఘర్షణలు జరిగాయి. అంతకు ముందు ఎలాంటి మత కలహాలు లేని ఈ పట్టణంలో అల్లర్లు, హత్యలు, దారుణమైన సజీవ దహనాలు జరిగి భైంసా పట్టణం ప్రముఖంగా వార్తలలోకి వచ్చింది. చాలా రోజులు కర్ఫ్యూ విధించారు. మత కలహాల నీడనుండి ఈ మండలం కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది. అన్ని పక్షాలకు చెందిన రాజకీయ నాయకులు ఇక్కడికి వచ్చి ఏవేవో ప్రకటనలు చేశారు.

==మండలంలోని రెవెన్యూ గ్రామాలు==

# [[చుచుండ్]]
# [[కుంభి (భైంసా)|కుంభి]]
# [[టాక్లి]]
# [[లింగ]]
# [[మిర్జాపూర్ (భైంసా)|మిర్జాపూర్]]
# [[సిద్దూర్]]
# [[గుండేగాం]]
# [[మహాగావ్ (భైంసా)|మహాగావ్]]
# [[చింతల్ బోరి]]
# [[కోతల్గాం]]
# [[బిజ్జూర్]]
# [[సుంక్లి]]
# [[తిమ్మాపూర్ (భైంసా మండలం)|తిమ్మాపూర్]]
# [[వనల్పహాడ్]]
# [[ఏక్‌గావ్]]
#[[బబల్‌గావ్]]
# [[పాంగ్రి]]
# [[మంజ్రి]]
# [[సిరాల]]
# [[ఇలేగాం]]
# [[బడ్‌గావ్]]
# [[దేగాం]]
# [[వలేగావ్]]
# [[కుంసర]]
# [[ఖాట్గాం]]
# [[కామోల్]]
# [[హస్‌గుల్]]
# [[మతేగావ్]]
# [[హంపోలి ఖుర్ద్]]
# [[బొరేగావ్ (బుజుర్గ్)]]
# [[వతోలి (భైంసా)|వతోలి]]
# [[పెండపల్లి]]
#భైంసా (యమ్)

==సకలజనుల సమ్మె==
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

==మండలంలోని పట్టణాలు==

* భైంసా

==వాగులు==
==వాగులు==

పంక్తి 86: పంక్తి 46:

==బయటి లింకులు==
==బయటి లింకులు==
{{తెలంగాణ పురపాలక సంఘాలు}}

{{భైంసా మండలంలోని గ్రామాలు}}{{నిర్మల్ జిల్లా మండలాలు}}{{తెలంగాణ పురపాలక సంఘాలు}}

[[వర్గం:తెలంగాణ నగరాలు మరియు పట్టణాలు]]
[[వర్గం:తెలంగాణ నగరాలు మరియు పట్టణాలు]]

05:15, 21 నవంబరు 2018 నాటి కూర్పు

భైంసా (ఆంగ్లం: Bhainsa), తెలంగాణ రాష్ట్రములోని నిర్మల్ జిల్లాకు చెందిన పట్టణం,మండలం.[1]

  ?భైంసా
తెలంగాణ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 19°06′00″N 77°58′00″E / 19.1000°N 77.9667°E / 19.1000; 77.9667
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 35.30 కి.మీ² (14 చ.మై)[2]
జిల్లా (లు) నిర్మల్ జిల్లా
జనాభా
జనసాంద్రత
49,764[3][4] (2011 నాటికి)
• 1,410/కి.మీ² (3,652/చ.మై)
అధికార భాష తెలుగు
పురపాలక సంఘం భైంసా పురపాలక సంఘము

గణాంక వివరాలు

మండల జనాభా: 2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 89,417 - పురుషులు 44,383 - స్త్రీలు 45,034;పిన్ కోడ్ నం. 504103.

వ్యవసాయం, పంటలు

ఇక్కడ ప్రత్తి మిల్లులు అధికంగా ఉన్నాయి. ఇక్కడి వ్యవసాయ మార్కెట్ చుట్టు ప్రక్కల ఉన్న మండలాల్లోకెల్లా పెద్దది. ఇక్కడికి రైతులు తమ వ్యవసాయోత్పత్తులను అమ్ముకోవడానికి ప్రక్కన ఉన్న మండలాల నుండే కాక పొరుగున ఉన్న మహారాష్ట్ర నుండి కూడా వస్తుంటారు.

భైంసా మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 16042 హెక్టార్లు మరియు రబీలో 2293 హెక్టార్లు. ప్రధాన పంటలు ప్రత్తి, జొన్నలు.[5]

వార్తలలో భైంసా

అక్టోబరు 2008లో భైంసాలోను, చుట్టు ప్రక్కల గ్రామాలలోను తీవ్రమైన మత ఘర్షణలు జరిగాయి. అంతకు ముందు ఎలాంటి మత కలహాలు లేని ఈ పట్టణంలో అల్లర్లు, హత్యలు, దారుణమైన సజీవ దహనాలు జరిగి భైంసా పట్టణం ప్రముఖంగా వార్తలలోకి వచ్చింది. చాలా రోజులు కర్ఫ్యూ విధించారు. మత కలహాల నీడనుండి ఈ మండలం కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది. అన్ని పక్షాలకు చెందిన రాజకీయ నాయకులు ఇక్కడికి వచ్చి ఏవేవో ప్రకటనలు చేశారు.

సకలజనుల సమ్మె

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

వాగులు

ఇవి కూడా చూడండి

  • "తుల్జాబాయి" గురించిన ప్రత్యేక వ్యాసం ఉండాలా లేదా అన్న విషయం పై తెవికీలో జరిగిన చర్చ కొరకు చర్చ:తుల్జాబాయి చూడండి.

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Retrieved 28 June 2016.
  3. "District Census Handbook – Adilabad" (PDF). Census of India. The Registrar General & Census Commissioner. pp. 13, 44. Retrieved 13 May 2016.
  4. "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 26 July 2014.
  5. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 333

బయటి లింకులు