Coordinates: 18°23′N 78°50′E / 18.38°N 78.83°E / 18.38; 78.83

సిద్దిపేట: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
మండల సమాచారం తరలింపు
పంక్తి 39: పంక్తి 39:
*[[సంపూర్ణేష్ బాబు]]
*[[సంపూర్ణేష్ బాబు]]


*
==మండలంలోని పట్టణాలు==
* సిద్ధిపేట (ఎమ్) ఇది క్లాస్ 2 హోదా మున్సిపాలిటీ.<ref name="census">{{cite web|url=http://censusindia.gov.in/towns/ap_towns.pdf|title=ALPHABETICAL LIST OF TOWNS AND THEIR POPULATION|publisher=www.censusindia.gov.in|accessdate=2013-03-04}}</ref>.


== చెరువులు ==
== చెరువులు ==
సిద్ధిపేటలో ఒక చెరువు ఉంది. దీనిని కోమటి చెరువు అంటారు.
సిద్ధిపేటలో ఒక చెరువు ఉంది. దీనిని కోమటి చెరువు అంటారు.

==మండలంలోని రెవెన్యూ గ్రామాలు==

# [[తడకపల్లి (సిద్ధిపేట)|తడకపల్లి]]
# [[ఎన్సాన్‌పల్లి]]
# [[బూరుగుపల్లి (సిద్ధిపేట మండలం)|బూరుగుపల్లి]]
# [[మిట్టపల్లి (సిద్ధిపేట)|మిట్టపల్లి]]
# [[పొన్నాల (సిద్ధిపేట)|పొన్నాల]]
# [[నాచర్‌పల్లి]]
# [[బక్రి చెప్యాల]]
#[[సిద్దిపేట్ (సిటీ) + ఇమాంబాద్]]
# [[ఇమాంబాద్]]
#[[నర్సాపూర్ (సిద్ధిపేట)|నర్సాపూర్]]
# [[మందపల్లి (చిన్నకోడూరు మండలం)|మందపల్లి]]
# [[వెల్కటూరు]]


==సకలజనుల సమ్మె==
==సకలజనుల సమ్మె==
పంక్తి 66: పంక్తి 50:


== వెలుపలి లంకెలు ==
== వెలుపలి లంకెలు ==
{{సిద్దిపేట (పట్టణ) మండలంలోని గ్రామాలు}}{{సిద్దిపేట జిల్లా మండలాలు}}{{తెలంగాణ పురపాలక సంఘాలు}}
{{తెలంగాణ పురపాలక సంఘాలు}}
[[వర్గం:తెలంగాణ నగరాలు మరియు పట్టణాలు]]
[[వర్గం:తెలంగాణ నగరాలు మరియు పట్టణాలు]]
[[వర్గం:తెలంగాణ పురపాలక సంఘాలు]]
[[వర్గం:తెలంగాణ పురపాలక సంఘాలు]]

05:16, 22 నవంబరు 2018 నాటి కూర్పు

సిద్దిపేట (పట్టణ),తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలం,పట్టణం/ గ్రామం.[1]

  ?సిద్ధిపేట
తెలంగాణ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 18°23′N 78°50′E / 18.38°N 78.83°E / 18.38; 78.83
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 36.03 కి.మీ² (14 చ.మై)[2]
జిల్లా (లు) మెదక్ జిల్లా
జనాభా
జనసాంద్రత
1,13,358[2][3] (2011 నాటికి)
• 3,146/కి.మీ² (8,148/చ.మై)
పురపాలక సంఘం సిద్ధిపేట పురపాలక సంఘము

సిద్దిపేట జిల్లా పరిపాలన,రెవిన్యూ డివిజన్ కేంద్రం.ఈ పట్టణానికి పూర్వము సిద్దిక్ పేట అని పేరు.

గణాంక వివరాలు

2001 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 1,52,365 - పురుషులు 76,696 - స్త్రీలు 75,669

రవాణా సౌకర్యం

ఇది కరీంనగర్, హైదరాబాద్ల ప్రధాన మార్గంలో ఉండుట వలన నిజామాబాద్, మెదక్ ల నుండి అన్ని బస్సులకు ఇది కూడలిగా ఉంది.ఇక్కడ బస్టాండ్ కూడా అన్ని సౌకర్యములతో ఉంది.

సిద్ధిపేటలో రెండు బస్సు స్టాండులు ఉన్నాయి. ఒకటి పాతది. దీనిని పాత బస్సు స్టాండు అని అంటారు. కేవలం చుట్టు ప్రక్కల గ్రామాలకు వెళ్ళే ఆర్డినరీ బస్సులు మాత్రమే ఈ బస్సు స్టాండులో దొరుకుతాయి. ఎక్స్‌ప్రెస్ బస్సులు మాత్రం కొత్త బస్సు స్టాండులో ఆగుతాయి. పాత బస్సు స్టాండు ఊరికి నడిబొడ్డులో ఉంది.

ప్రముఖులు

చెరువులు

సిద్ధిపేటలో ఒక చెరువు ఉంది. దీనిని కోమటి చెరువు అంటారు.

సకలజనుల సమ్మె

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 240  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. 2.0 2.1 "Basic Information of Municipality". siddipetmunicipality.in. Retrieved 24 December 2015.
  3. "Siddipet municipal polls on April 6; counting on April 11". The Hindu (in Indian English). 20 March 2016. Retrieved 28 June 2016.

వెలుపలి లంకెలు