చౌటుప్పల్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎మండలంలోని రెవిన్యూ గ్రామాలు: మండలానికి చెందని గ్రామాలు తొలగించాను
మండల సమాచారం తరలింపు.
పంక్తి 1: పంక్తి 1:
'''చౌటుప్పల్''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[యాదాద్రి - భువనగిరి జిల్లా|యాదాద్రి భువనగిరి జిల్లాకు]] చెందిన ఒక మండలం,గ్రామం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref> {{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type = mandal||native_name=చౌటుప్పల్||district=నల్గొండ
'''చౌటుప్పల్''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[యాదాద్రి - భువనగిరి జిల్లా|యాదాద్రి భువనగిరి జిల్లాకు]] చెందిన ఒక మండలం,గ్రామం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
| latd = 17
| latm = 15
| lats = 03
| latNS = N
| longd = 78
| longm = 53
| longs = 50
| longEW = E
|mandal_map=Nalgonda mandals outline19.png|state_name=తెలంగాణ|mandal_hq=చౌటుప్పల్|villages=17|area_total=|population_total=73336|population_male=37303|population_female=36033|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=63.29|literacy_male=75.75|literacy_female=50.13|pincode = 508252}}

ఇది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధినందలి ఒక భాగం.
ఇది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధినందలి ఒక భాగం.
పంక్తి 24: పంక్తి 15:
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

==మూలాలు==
==మండలంలోని రెవిన్యూ గ్రామాలు==

#[[ఖైతాపూర్‌]]
#[[ఎల్లగిరి]]
#[[చిన్నకొండూరు]]
#[[తాళ్ళసింగారం]]
#చౌటుప్పల్
#[[లక్కారం (చౌటుప్పల్)|లక్కారం]]
#[[దేవలమ్మనాగారం]]
#[[పీపల్‌పహాడ్‌]]
#[[తంగడపల్లి]]
#[[నేలపట్ల (చౌటుప్పల్)|నేలపట్ల]]
#[[జైకేసారం]]
#[[స్వాములవారిలింగోటం (చౌటుప్పల్)|స్వాములవారిలింగోటం]]
#[[లింగోజీగూడా]]
#[[పంతంగి]]
#[[తూప్రాన్‌పేట్‌]]
#[[మల్కాపూర్‌]]
#[[అల్లాపూర్‌]]

== మూలాలు ==
{{Reflist}}
{{Reflist}}

== వెలుపలి లంకెలు ==
== వెలుపలి లంకెలు ==
{{చౌటుప్పల్ మండలంలోని గ్రామాలు}}
{{యాదాద్రి భువనగిరి జిల్లా మండలాలు}}
{{యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన విషయాలు|state=collapsed}}
{{యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన విషయాలు|state=collapsed}}

05:19, 23 నవంబరు 2018 నాటి కూర్పు

చౌటుప్పల్, తెలంగాణ రాష్ట్రములోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఒక మండలం,గ్రామం.[1]

ఇది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధినందలి ఒక భాగం.

గణాంక వివరాలు

దస్త్రం:APvillage Choutuppal 1.JPG
చౌటుప్పల్ గ్రామం సెంటర్, పంచాయితీ ఆఫీసు

చౌటుప్పల్ మండల జనాభా: 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 73,336 - పురుషులు 37,303 - స్త్రీలు 36,033

చౌటుప్పల్ పట్టణ జనాభా:2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ పట్టణ పరిధి 4566 ఇళ్లతో, 19092 మొత్తం జనాభాతో కలిగి ఉంది. మొత్తం జనాభాలో 9,588 మంది మగవారు, 9,504 మంది మహిళలు.

గ్రామం పేరు వెనుక చరిత్ర

దస్త్రం:APvillage Choutuppal 2.JPG
చౌటుప్పల్ గ్రామం ప్రవేశం

పూర్వం ఈ ఊరిలో చౌట భూమి, ఉప్పు నీరు ఎక్కువగా ఉండడం వలన ఈ ఊరికి చౌటుప్పల్ అనే పేరు వచ్చిందని కథనం.

సకలజనుల సమ్మె

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు