తొట్టెంపూడి గోపీచంద్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మూలం సాయంతో విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 2: పంక్తి 2:
| name =గోపీచంద్
| name =గోపీచంద్
| image =tgopichand.jpg
| image =tgopichand.jpg
| imagesize = 200px
| caption = గోపీచంద్
| birth_date ={{birth date and age|1975|6|12}}
| birth_date ={{birth date and age|1975|6|12}}
| birth_place = [[కాకుటూరు (వోలేటివారిపాలెము)|కాకుటూరువారి పాలెం]], ప్రకాశం జిల్లా
| location =[[హైదరాబాద్]], [[ఆంధ్రప్రదేశ్]] ,[[భారతదేశము]]
| residence =[[హైదరాబాద్]], [[తెలంగాణ]]
| height =
| birth_name = తొట్టెంపూడి గోపీచంద్
| birth_name = తొట్టెంపూడి గోపీచంద్
| occupation = నటుడు
| othername =
| homepage =
| notable role = [[జయం]]<br/>[[వర్షం]]<br/>[[సాహసం (2013 సినిమా)|సాహసం]]
| spouse = రేష్మా
| spouse = రేష్మా
| children = విరాట్ కృష్ణ
| father = [[టి. కృష్ణ]]
| father = [[టి. కృష్ణ]]
}}
}}


'''గోపీచంద్''' ప్రముఖ తెలుగు నటుడు మరియు సుప్రసిద్ద తెలుగు చలన చిత్ర దర్శకుడు [[టి. కృష్ణ]] కుమారుడు. ఇతను [[తొలి వలపు]] చిత్రముతో తన నట ప్రస్థానమును ప్రారంభించి తరువాత [[జయం]], [[వర్షం]] వంటి విజయ వంతమైన చిత్రాలలో ప్రతినాయక పాత్రలను పోషించాడు.
'''గోపీచంద్''' ప్రముఖ తెలుగు నటుడు మరియు సుప్రసిద్ద తెలుగు చలన చిత్ర దర్శకుడు [[టి. కృష్ణ]] కుమారుడు.<ref>{{Cite web|url=http://www.eenadu.net/special-pages/hai/hai-inner.aspx?featurefullstory=29745|title=మా కోసం నాన్న స్కూలే పెట్టారు|date=25 November 2018|website=eenadu.net|publisher=ఈనాడు|last=ఎర్రకోట|first=నర్శిమ్|archiveurl=https://web.archive.org/web/20181126123740/http://www.eenadu.net/special-pages/hai/hai-inner.aspx?featurefullstory=29745|archivedate=26 November 2018}}</ref> ఇతను [[తొలి వలపు]] చిత్రముతో తన నట ప్రస్థానమును ప్రారంభించి తరువాత [[జయం (సినిమా)|జయం]], [[వర్షం (సినిమా)|వర్షం]] వంటి విజయ వంతమైన చిత్రాలలో ప్రతినాయక పాత్రలను పోషించాడు. తర్వాత మళ్ళీ కథానాయకుడిగా నిలదొక్కుకున్నాడు.


==బాల్యం==
==బాల్యం, విద్యాభ్యాసం==
గోపీచంద్ ప్రకాశం జిల్లా, టంగుటూరు దగ్గర్లో ఉన్న కాకుటూరువారి పాలెంలో జన్మించాడు. ఇతని బాల్యమంతా [[ఒంగోలు]] మరియు [[హైదరాబాదు]] లలో గడిచింది. గోపీచంద్ తాతయ్య పొగాకు వ్యాపారం చేసేవాడు. తండ్రి టి. కృష్ణ కూడా తండ్రి వ్యాపారాన్ని కొనసాగిస్తూ పొగాకు ఎగుమతి వ్యాపారం చేసేవాడు. తర్వాత సినిమాలపై ఆసక్తితో మద్రాసు వెళ్ళాడు. పిల్లలను చదివించడానికి చెన్నైలో ఆయనకు నచ్చిన పాఠశాల దొరక్కపోవడంతో చెన్నై నుంచి ప్రిన్సిపల్ ను రప్పించి ఒంగోలులోనే ''నిల్ డెస్పరాండం'' అనే పాఠశాల ప్రారంభించాడు. నిల్ డెస్పరాండం అంటే ఫ్రెంచి భాషలో నిరాశ పడద్దు అని అర్థం. ఈ పాఠశాల ఇప్పటికీ ఒంగోలులో టి. కృష్ణ స్నేహితులు నిర్వహిస్తున్నారు. గోపీచంద్ ఈ పాఠశాలలో చదువుకున్నాడు. గోపీచంద్ మూడో తరగతి పూర్తి చేసుకున్న తర్వాత కృష్ణ నేటి భారతం సినిమా తీశాడు. తర్వాత పిల్లలని చెన్నై తీసుకువెళ్ళి రామకృష్ణ మిషన్ పాఠశాలలో చేర్పించాడు. తర్వాత [[రష్యా]]లో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాడు. రష్యాలో ఉండగా మరో నటుడు మాదాల రంగారావు పిల్లలు రష్యాలో వ్యాపారం చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గర పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ డబ్బులు సంపాదించుకునేవాడు.
ఇతని బాల్యమంతా [[ఒంగోలు]] మరియు [[హైదరాబాదు]] లలో గడిచింది.


నటుడు [[శ్రీకాంత్ (నటుడు)|శ్రీకాంత్]] సోదరి కూతురు రేష్మా ను వివాహం చేసుకున్నాడు. వీరికి విరాట్ కృష్ణ అనే అబ్బాయి.
==విద్యాభ్యాసము==

ఇతను [[రష్యా]]లో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాడు.
== సినిమా రంగం ==
గోపీచంద్ చదువు పూర్తవగానే వ్యాపారం చేసుకోవాలనుకున్నాడు. అంతకు మునుపే అన్నయ్య ప్రేం చంద్ సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు. కానీ కొద్దికాలానికే ఒక ప్రమాదంలో మరణించాడు. తండ్రి వారసత్వాన్ని కుటుంబంలో ఎవరో ఒకరు కొనసాగిస్తే బాగుంటుందని గోపీచంద్ సినిమా రంగంలోకి రావాలని నిర్ణయించుకున్నాడు. తండ్రి స్నేహితులైన నాగేశ్వరరావు, తిరుపతిరావు, హనుమంతరావు కలిసి గోపీచంద్ కథానాయకుడిగా [[ముత్యాల సుబ్బయ్య]] దర్శకత్వంలో [[తొలివలపు]] అనే చిత్రం తీశారు.


==నటించిన చిత్రాలు==
==నటించిన చిత్రాలు==
[[వర్గం:1975 జననాలు]]
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
[[వర్గం:తెలుగు సినిమా ప్రతినాయకులు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
{| class="wikitable sortable"
{| class="wikitable sortable"
|-
|-
పంక్తి 176: పంక్తి 171:
== బయటి లింకులు ==
== బయటి లింకులు ==
*{{imdb name|id=1385228|name=గోపీచంద్}}
*{{imdb name|id=1385228|name=గోపీచంద్}}

[[వర్గం:1975 జననాలు]]
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
[[వర్గం:తెలుగు సినిమా ప్రతినాయకులు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]

13:04, 26 నవంబరు 2018 నాటి కూర్పు

గోపీచంద్
జననం
తొట్టెంపూడి గోపీచంద్

(1975-06-12) 1975 జూన్ 12 (వయసు 48)
కాకుటూరువారి పాలెం, ప్రకాశం జిల్లా
వృత్తినటుడు
జీవిత భాగస్వామిరేష్మా
పిల్లలువిరాట్ కృష్ణ
తల్లిదండ్రులు

గోపీచంద్ ప్రముఖ తెలుగు నటుడు మరియు సుప్రసిద్ద తెలుగు చలన చిత్ర దర్శకుడు టి. కృష్ణ కుమారుడు.[1] ఇతను తొలి వలపు చిత్రముతో తన నట ప్రస్థానమును ప్రారంభించి తరువాత జయం, వర్షం వంటి విజయ వంతమైన చిత్రాలలో ప్రతినాయక పాత్రలను పోషించాడు. తర్వాత మళ్ళీ కథానాయకుడిగా నిలదొక్కుకున్నాడు.

బాల్యం, విద్యాభ్యాసం

గోపీచంద్ ప్రకాశం జిల్లా, టంగుటూరు దగ్గర్లో ఉన్న కాకుటూరువారి పాలెంలో జన్మించాడు. ఇతని బాల్యమంతా ఒంగోలు మరియు హైదరాబాదు లలో గడిచింది. గోపీచంద్ తాతయ్య పొగాకు వ్యాపారం చేసేవాడు. తండ్రి టి. కృష్ణ కూడా తండ్రి వ్యాపారాన్ని కొనసాగిస్తూ పొగాకు ఎగుమతి వ్యాపారం చేసేవాడు. తర్వాత సినిమాలపై ఆసక్తితో మద్రాసు వెళ్ళాడు. పిల్లలను చదివించడానికి చెన్నైలో ఆయనకు నచ్చిన పాఠశాల దొరక్కపోవడంతో చెన్నై నుంచి ప్రిన్సిపల్ ను రప్పించి ఒంగోలులోనే నిల్ డెస్పరాండం అనే పాఠశాల ప్రారంభించాడు. నిల్ డెస్పరాండం అంటే ఫ్రెంచి భాషలో నిరాశ పడద్దు అని అర్థం. ఈ పాఠశాల ఇప్పటికీ ఒంగోలులో టి. కృష్ణ స్నేహితులు నిర్వహిస్తున్నారు. గోపీచంద్ ఈ పాఠశాలలో చదువుకున్నాడు. గోపీచంద్ మూడో తరగతి పూర్తి చేసుకున్న తర్వాత కృష్ణ నేటి భారతం సినిమా తీశాడు. తర్వాత పిల్లలని చెన్నై తీసుకువెళ్ళి రామకృష్ణ మిషన్ పాఠశాలలో చేర్పించాడు. తర్వాత రష్యాలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాడు. రష్యాలో ఉండగా మరో నటుడు మాదాల రంగారావు పిల్లలు రష్యాలో వ్యాపారం చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గర పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ డబ్బులు సంపాదించుకునేవాడు.

నటుడు శ్రీకాంత్ సోదరి కూతురు రేష్మా ను వివాహం చేసుకున్నాడు. వీరికి విరాట్ కృష్ణ అనే అబ్బాయి.

సినిమా రంగం

గోపీచంద్ చదువు పూర్తవగానే వ్యాపారం చేసుకోవాలనుకున్నాడు. అంతకు మునుపే అన్నయ్య ప్రేం చంద్ సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు. కానీ కొద్దికాలానికే ఒక ప్రమాదంలో మరణించాడు. తండ్రి వారసత్వాన్ని కుటుంబంలో ఎవరో ఒకరు కొనసాగిస్తే బాగుంటుందని గోపీచంద్ సినిమా రంగంలోకి రావాలని నిర్ణయించుకున్నాడు. తండ్రి స్నేహితులైన నాగేశ్వరరావు, తిరుపతిరావు, హనుమంతరావు కలిసి గోపీచంద్ కథానాయకుడిగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తొలివలపు అనే చిత్రం తీశారు.

నటించిన చిత్రాలు

సంవత్సరం చిత్రం పాత్ర (లు) భాష ఇతర విశేషాలు
2001 తొలి వలపు ప్రేమ్ తెలుగు
2002 జయం రఘు తెలుగు ప్రతినాయక పాత్ర
2003 నిజం దేవుడు తెలుగు ప్రతినాయక పాత్ర
జయం రఘు తమిళం ప్రతినాయక పాత్ర
2004 వర్షం భద్రన్న తెలుగు ప్రతినాయక పాత్ర
యజ్ఞం శీను తెలుగు
2005 ఆంధ్రుడు సురేంద్ర తెలుగు
2006 రణం చిన్నా తెలుగు
రారాజు కాళి తెలుగు
2007 ఒక్కడున్నాడు కిరణ్ తెలుగు
లక్ష్యం చందు తెలుగు
2008 ఒంటరి వంశీ తెలుగు
శౌర్యం విజయ్ తెలుగు
2009 శంఖం చందు తెలుగు
2010 గోలీమార్ గంగారామ్ తెలుగు
2011 వాంటెడ్ రాంబాబు తెలుగు
మొగుడు రామ్ ప్రసాద్ తెలుగు
2013 సాహసం గౌతం తెలుగు
2014 లౌక్యం వెంకటేశ్వరులు / వెంకీ తెలుగు
2015 జిల్ జై తెలుగు
సౌఖ్యం శ్రినివాసులు/శీను తెలుగు
2017 గౌతం నంద గౌతం ఘట్టమనేని / నంద కిషోర్ తెలుగు ద్విపాత్రాబినయం
ఆక్సిజన్ మేజర్ సంజీవ్ / కృష్ణ ప్రసాద్ తెలుగు
ఆరడుగుల బుల్లెట్ తెలుగు
2018 పంతం తెలుగు

బయటి లింకులు

  1. ఎర్రకోట, నర్శిమ్ (25 November 2018). "మా కోసం నాన్న స్కూలే పెట్టారు". eenadu.net. ఈనాడు. Archived from the original on 26 November 2018.