ది ట్రూత్ బినీత్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13: పంక్తి 13:
| editing = పార్క్ గోక్-జి
| editing = పార్క్ గోక్-జి
| studio = ఫిల్మ్ ట్రైన్
| studio = ఫిల్మ్ ట్రైన్
| distributor =సిజి ఎంటర్టైన్మెంట్
| distributor =సి.జే ఎంటర్టైన్మెంట్
| released = {{film date|2016|06|23}}
| released = {{film date|2016|06|23}}
| runtime = 102 నిముషాలు
| runtime = 102 నిముషాలు

17:58, 30 నవంబరు 2018 నాటి కూర్పు

ది ట్రూత్‌ బినీత్‌
దస్త్రం:The Truth Beneath Movie poster.jpg
ది ట్రూత్‌ బినీత్‌ సినిమా పోస్టర్
దర్శకత్వంలీ క్యౌంగ్‌ మై
రచనలీ క్యౌంగ్‌ మై, పార్క్ చాన్-వుక్
నిర్మాతకిమ్ యున్-హో, లీ మి-యువ
తారాగణంసన్ యే-జిన్, కిమ్ జూ-హైక్
ఛాయాగ్రహణంజు సుంగ్-లిమ్
కూర్పుపార్క్ గోక్-జి
సంగీతంజాంగ్ యంగ్-గ్యు
నిర్మాణ
సంస్థ
ఫిల్మ్ ట్రైన్
పంపిణీదార్లుసి.జే ఎంటర్టైన్మెంట్
విడుదల తేదీ
2016 జూన్ 23 (2016-06-23)
సినిమా నిడివి
102 నిముషాలు
దేశందక్షిణ కొరియా
భాషకిరియన్
బాక్సాఫీసుUS$1.9 మిలియన్[1]

ది ట్రూత్‌ బినీత్‌ 2016, జూన్ 23న లీ క్యౌంగ్‌ మై దర్శకత్వంలో విడుదలైన దక్షిణ కొరియా థ్రిల్లర్‌ చిత్రం. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగే ఈ చిత్రంలో జాంగ్‌ చాన్‌ పాత్రలో కిమ్‌జూ య్యూక్‌ నటన ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

కథ

నేషనల్‌ అసెంబ్లీకి ఎలక్షన్స్‌ జరుగుతున్న రోజులవి. జాంగ్‌ చాన్‌ ఎన్నికల రేసులో ఉంటాడు. తాను ప్రాతినిధ్యం వహించే ప్రాంతంలో దాదాపు అతనే గెలుస్తాడని అందరూ చెబుతుంటారు. తన గెలుపుపై జాంగ్‌ చాన్‌ కూడా ధీమాగా ఉంటాడు. అతనికి భార్య, ఓ కూతురు మిన్‌ జిన్‌ ఉంటుంది. ఎన్నికలకు 15 రోజులుంటాయనగా కూతురు మిస్‌ అవుతుంది. రోజులు దగ్గర పడే కొద్దీ ఆమెకు సంబంధించిన ఎలాంటి సమాచారం లభించదు. మరోవైపు ప్రజల్లో అతనిపై విశ్వాసం తగ్గుతుంటుంది. భార్యాభర్తల మధ్య ఘర్షణ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో జాంగ్‌ చాన్‌ ఏలాంటి నిర్ణయం తీసుకున్నాడు? తన కూతురు దొరికిందా? లేదా ఎన్నికల్లో గెలిచాడా? లేదా అనేదే మిగిలిన సినిమా.[2]

నటవర్గం

సాంకేతికవర్గం

మూలాలు

  1. "Bimileun Eopda (2016) - Financial Information". the-numbers.com. Retrieved November 30, 2018.
  2. నవతెలంగాణ, స్టోరి (October 2, 2017). "మంత్రముగ్ధుల్ని చేసే కొరియన్‌ చిత్రాలు". Archived from the original on 29 November 2018. Retrieved 30 November 2018.

ఇతర లంకెలు