ది ట్రూత్ బినీత్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25: పంక్తి 25:


== కథ ==
== కథ ==
నేషనల్‌ అసెంబ్లీకి ఎలక్షన్స్‌ జరుగుతున్న రోజులవి. జాంగ్‌ చాన్‌ ఎన్నికల రేసులో ఉంటాడు. తాను ప్రాతినిధ్యం వహించే ప్రాంతంలో దాదాపు అతనే గెలుస్తాడని అందరూ చెబుతుంటారు. తన గెలుపుపై జాంగ్‌ చాన్‌ కూడా ధీమాగా ఉంటాడు. అతనికి భార్య, ఓ కూతురు మిన్‌ జిన్‌ ఉంటుంది. ఎన్నికలకు 15 రోజులుంటాయనగా కూతురు మిస్‌ అవుతుంది. రోజులు దగ్గర పడే కొద్దీ ఆమెకు సంబంధించిన ఎలాంటి సమాచారం లభించదు. మరోవైపు ప్రజల్లో అతనిపై విశ్వాసం తగ్గుతుంటుంది. భార్యాభర్తల మధ్య ఘర్షణ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో జాంగ్‌ చాన్‌ ఏలాంటి నిర్ణయం తీసుకున్నాడు? తన కూతురు దొరికిందా? లేదా ఎన్నికల్లో గెలిచాడా? లేదా అనేదే మిగిలిన సినిమా.<ref name="మంత్రముగ్ధుల్ని చేసే కొరియన్‌ చిత్రాలు">{{cite news |last1=నవతెలంగాణ |first1=స్టోరి |title=మంత్రముగ్ధుల్ని చేసే కొరియన్‌ చిత్రాలు |url=http://www.navatelangana.com/article/show/638057 |date= October 2, 2017|accessdate=30 November 2018 |archiveurl=https://web.archive.org/web/20181129163546/http://www.navatelangana.com/article/show/638057 |archivedate=29 November 2018}}</ref>
నేషనల్‌ అసెంబ్లీకి ఎలక్షన్స్‌ లో జాంగ్‌ చాన్‌ పోటి చేస్తుంటాడు. తాను ప్రాతినిధ్యం వహించే ప్రాంతంలో దాదాపు అతనే గెలుస్తాడని అందరూ చెబుతుంటారు. తన గెలుపుపై జాంగ్‌ చాన్‌ కూడా ధీమాగా ఉంటాడు. అతనికి భార్య, ఓ కూతురు మిన్‌ జిన్‌ ఉంటుంది. ఎన్నికలకు 15 రోజులుంటాయనగా కూతురు మిస్‌ అవుతుంది. రోజులు దగ్గర పడే కొద్దీ ఆమెకు సంబంధించిన ఎలాంటి సమాచారం లభించదు. మరోవైపు ప్రజల్లో అతనిపై విశ్వాసం తగ్గుతుంటుంది. భార్యాభర్తల మధ్య ఘర్షణ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో జాంగ్‌ చాన్‌ ఏలాంటి నిర్ణయం తీసుకున్నాడు? తన కూతురు దొరికిందా? లేదా ఎన్నికల్లో గెలిచాడా? లేదా అనేదే మిగిలిన సినిమా.<ref name="మంత్రముగ్ధుల్ని చేసే కొరియన్‌ చిత్రాలు">{{cite news |last1=నవతెలంగాణ |first1=స్టోరి |title=మంత్రముగ్ధుల్ని చేసే కొరియన్‌ చిత్రాలు |url=http://www.navatelangana.com/article/show/638057 |date= October 2, 2017|accessdate=30 November 2018 |archiveurl=https://web.archive.org/web/20181129163546/http://www.navatelangana.com/article/show/638057 |archivedate=29 November 2018}}</ref>


== నటవర్గం ==
== నటవర్గం ==

18:09, 30 నవంబరు 2018 నాటి కూర్పు

ది ట్రూత్‌ బినీత్‌
దస్త్రం:The Truth Beneath Movie poster.jpg
ది ట్రూత్‌ బినీత్‌ సినిమా పోస్టర్
దర్శకత్వంలీ క్యౌంగ్‌ మై
రచనలీ క్యౌంగ్‌ మై, పార్క్ చాన్-వుక్
నిర్మాతకిమ్ యున్-హో, లీ మి-యువ
తారాగణంసన్ యే-జిన్, కిమ్ జూ-హైక్
ఛాయాగ్రహణంజు సుంగ్-లిమ్
కూర్పుపార్క్ గోక్-జి
సంగీతంజాంగ్ యంగ్-గ్యు
నిర్మాణ
సంస్థ
ఫిల్మ్ ట్రైన్
పంపిణీదార్లుసి.జే ఎంటర్టైన్మెంట్
విడుదల తేదీ
2016 జూన్ 23 (2016-06-23)
సినిమా నిడివి
102 నిముషాలు
దేశందక్షిణ కొరియా
భాషకొరియన్
బాక్సాఫీసుUS$1.9 మిలియన్[1]

ది ట్రూత్‌ బినీత్‌ 2016, జూన్ 23న లీ క్యౌంగ్‌ మై దర్శకత్వంలో విడుదలైన దక్షిణ కొరియా థ్రిల్లర్‌ చిత్రం. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగే ఈ చిత్రంలో జాంగ్‌ చాన్‌ పాత్రలో కిమ్‌జూ య్యూక్‌ నటన ఆద్యంతం ఆకట్టుకుంటుంది.[2][3][4]

కథ

నేషనల్‌ అసెంబ్లీకి ఎలక్షన్స్‌ లో జాంగ్‌ చాన్‌ పోటి చేస్తుంటాడు. తాను ప్రాతినిధ్యం వహించే ప్రాంతంలో దాదాపు అతనే గెలుస్తాడని అందరూ చెబుతుంటారు. తన గెలుపుపై జాంగ్‌ చాన్‌ కూడా ధీమాగా ఉంటాడు. అతనికి భార్య, ఓ కూతురు మిన్‌ జిన్‌ ఉంటుంది. ఎన్నికలకు 15 రోజులుంటాయనగా కూతురు మిస్‌ అవుతుంది. రోజులు దగ్గర పడే కొద్దీ ఆమెకు సంబంధించిన ఎలాంటి సమాచారం లభించదు. మరోవైపు ప్రజల్లో అతనిపై విశ్వాసం తగ్గుతుంటుంది. భార్యాభర్తల మధ్య ఘర్షణ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో జాంగ్‌ చాన్‌ ఏలాంటి నిర్ణయం తీసుకున్నాడు? తన కూతురు దొరికిందా? లేదా ఎన్నికల్లో గెలిచాడా? లేదా అనేదే మిగిలిన సినిమా.[5]

నటవర్గం

  • సన్ యే-జిన్ (కిమ్ యుయాన్-హాంగ్)
  • కిమ్ జూ-హైక్ (కిమ్ జోంగ్-చాన్)
  • కిమ్ సో-హీ (చోయి మి-ఓకే)
  • షిన్ జి-హూన్ (కిమ్ మిన్-జిన్)
  • చోయి యు-హ్వ (సోన్ సో-రా)
  • కిమ్ మిన్-జే (సెక్రటరీ-జనరల్)
  • పార్క్ జిన్-వూ (చౌఫెర్ చోఇ)
  • మూన్ యంగ్-డాంగ్ (డిటెక్టివ్ నామ్)
  • కిమ్ ఈయి-పాడిన (నో జయే-సూన్)

సాంకేతికవర్గం

  • దర్శకత్వం: లీ క్యౌంగ్‌ మై
  • నిర్మాత: కిమ్ యున్-హో, లీ మి-యువ
  • రచన: లీ క్యౌంగ్‌ మై, పార్క్ చాన్-వుక్
  • సంగీతం: జాంగ్ యంగ్-గ్యు
  • ఛాయాగ్రహణం: జు సుంగ్-లిమ్
  • కూర్పు: పార్క్ గోక్-జి
  • నిర్మాణ సంస్థ: ఫిల్మ్ ట్రైన్
  • పంపిణీదారు: సి.జే ఎంటర్టైన్మెంట్

మూలాలు

  1. "Bimileun Eopda (2016) - Financial Information". the-numbers.com. Retrieved November 30, 2018.
  2. "[Herald Review] Jarring mixmatch of arthouse and thriller". kpopherald.koreaherald.com. Retrieved 30 November 2018.
  3. "'The Truth Beneath': Busan Review | Reviews | Screen". screendaily.com. Retrieved 30 November 2018.
  4. http://www.huffingtonpost.kr/jiwoong-huh/story_b_10791572.html
  5. నవతెలంగాణ, స్టోరి (October 2, 2017). "మంత్రముగ్ధుల్ని చేసే కొరియన్‌ చిత్రాలు". Archived from the original on 29 November 2018. Retrieved 30 November 2018.

ఇతర లంకెలు