వేదాంతం రాఘవయ్య: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Infobox added
ట్యాగు: 2017 source edit
లింకులు
ట్యాగు: 2017 source edit
పంక్తి 6: పంక్తి 6:
| death_date = 1971
| death_date = 1971
| birth_place = కూచిపూడి గ్రామం, కృష్ణా జిల్లా
| birth_place = కూచిపూడి గ్రామం, కృష్ణా జిల్లా
| education = నాట్యశాస్త్రంలో ఎం. ఎ
| alma_mater = తెలుగు విశ్వవిద్యాలయం
| father = [[వేదాంతం రత్తయ్య శర్మ]]
| father = [[వేదాంతం రత్తయ్య శర్మ]]
| mother = రాజ్యలక్ష్మి
| mother = రాజ్యలక్ష్మి
పంక్తి 15: పంక్తి 17:
'''వేదాంతం రాఘవయ్య''' [[కృష్ణా జిల్లా]] [[కూచిపూడి]] గ్రామంలో 1919 సంవత్సరంలో జన్మించారు. రాఘవగా పిలవబడే రాఘవయ్య [[వేదాంతం రత్తయ్య శర్మ]] మరియు రాజ్యలక్ష్మి గార్ల ప్రథమ సంతానం. వీరి తాతగారు వేదాంతం రామయ్య గారు ప్రఖ్యాత కూచిపూడి [[యక్షగానం|యక్ష గాన]] ప్రయోక్తలు.
'''వేదాంతం రాఘవయ్య''' [[కృష్ణా జిల్లా]] [[కూచిపూడి]] గ్రామంలో 1919 సంవత్సరంలో జన్మించారు. రాఘవగా పిలవబడే రాఘవయ్య [[వేదాంతం రత్తయ్య శర్మ]] మరియు రాజ్యలక్ష్మి గార్ల ప్రథమ సంతానం. వీరి తాతగారు వేదాంతం రామయ్య గారు ప్రఖ్యాత కూచిపూడి [[యక్షగానం|యక్ష గాన]] ప్రయోక్తలు.


వీరికి తమ ఇంటివిద్యపై మక్కువ వలన చిన్నతనంలోనే తన తండ్రిగారి వద్ద ఈ నాట్యవిద్యకు శ్రీకారం చుట్టారు. తరువాత [[పద్మభూషణ్ పురస్కారం|పద్మభూషణ్]] [[వెంపటి చినసత్యం]] గారివద్ద తన విద్యకు మెరుగులు దిద్దుకున్నారు. [[పాఠశాల]] విద్యానంతరము ఉన్నత విద్యలకై [[హైదరాబాదు]] వెళ్లి అక్కడ మేనమామగారైన నాట్యకళాధర పసుమర్తి రామలింగశాస్త్రి గారివద్ద ఉంటూ ఈ నాట్యకళల మెళకువలను, తాళప్రకరణము , నట్టువాంగమును అభ్యసించడమే కాకుండా [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము|తెలుగు విశ్వవిద్యాలయం]] ద్వారా [[కూచిపూడి నాట్యం]]లో బి.ఎ. మరియు ఎం.ఎ. డిగ్రీలను పొందారు.
వీరికి తమ ఇంటివిద్యపై మక్కువ వలన చిన్నతనంలోనే తన తండ్రిగారి వద్ద ఈ నాట్యవిద్యకు శ్రీకారం చుట్టారు. తరువాత [[పద్మభూషణ్ పురస్కారం|పద్మభూషణ్]] [[వెంపటి చినసత్యం]] గారివద్ద తన విద్యకు మెరుగులు దిద్దుకున్నారు. [[పాఠశాల]] విద్యానంతరము ఉన్నత విద్యలకై [[హైదరాబాదు]] వెళ్లి అక్కడ మేనమామగారైన నాట్యకళాధర [[పసుమర్తి రామలింగశాస్త్రి]] గారివద్ద ఉంటూ ఈ నాట్యకళల మెళకువలను, తాళప్రకరణము , నట్టువాంగమును అభ్యసించడమే కాకుండా [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము|తెలుగు విశ్వవిద్యాలయం]] ద్వారా [[కూచిపూడి నాట్యం]]లో బి.ఎ. మరియు ఎం.ఎ. డిగ్రీలను పొందారు.


రాఘవయ్య నృత్యదర్శకునిగా సినీజీవితాన్ని ప్రారంభించాడు. ''రైతుబిడ్డ'', ''[[విప్రనారాయణ]]'', ''[[స్వర్గసీమ]]'' మరియు ''[[వందేమాతరం]]'' సినిమాలకు నృత్యాలను సమకూర్చాడు. ఈయనకు ఆరుగురు కూతుర్లు ఒక కుమారుడు ఉన్నారు. ఈయన భార్య [[సూర్యప్రభ (నటి)|సూర్యప్రభ]] ప్రముఖ నటి [[పుష్పవల్లి]] సోదరి. సూర్యప్రభ కూడా నటే.
రాఘవయ్య నృత్యదర్శకునిగా సినీజీవితాన్ని ప్రారంభించాడు. ''రైతుబిడ్డ'', ''[[విప్రనారాయణ]]'', ''[[స్వర్గసీమ]]'' మరియు ''[[వందేమాతరం]]'' సినిమాలకు నృత్యాలను సమకూర్చాడు. ఈయనకు ఆరుగురు కూతుర్లు ఒక కుమారుడు ఉన్నారు. ఈయన భార్య [[సూర్యప్రభ (నటి)|సూర్యప్రభ]] ప్రముఖ నటి [[పుష్పవల్లి]] సోదరి. సూర్యప్రభ కూడా నటే.

13:20, 13 డిసెంబరు 2018 నాటి కూర్పు

వేదాంతం రాఘవయ్య
జననం1919
కూచిపూడి గ్రామం, కృష్ణా జిల్లా
మరణం1971
విద్యనాట్యశాస్త్రంలో ఎం. ఎ
విద్యాసంస్థతెలుగు విశ్వవిద్యాలయం
వృత్తికూచిపూడి కళాకారుడు, నృత్య దర్శకుడు, దర్శకుడు, నటుడు
తల్లిదండ్రులు

వేదాంతం రాఘవయ్య (1919 – 1971) మంచి కూచిపూడి కళాకారుడే కాకుండా, పలు తెలుగు సినిమాలకు దర్శకత్వం, మరి కొన్ని సినిమాలకు నృత్య దర్శకత్వం వహించారు. అంతే కాక కొన్ని సినిమాలలో నటించారు కూడా.

తొలి జీవితం

వేదాంతం రాఘవయ్య కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో 1919 సంవత్సరంలో జన్మించారు. రాఘవగా పిలవబడే రాఘవయ్య వేదాంతం రత్తయ్య శర్మ మరియు రాజ్యలక్ష్మి గార్ల ప్రథమ సంతానం. వీరి తాతగారు వేదాంతం రామయ్య గారు ప్రఖ్యాత కూచిపూడి యక్ష గాన ప్రయోక్తలు.

వీరికి తమ ఇంటివిద్యపై మక్కువ వలన చిన్నతనంలోనే తన తండ్రిగారి వద్ద ఈ నాట్యవిద్యకు శ్రీకారం చుట్టారు. తరువాత పద్మభూషణ్ వెంపటి చినసత్యం గారివద్ద తన విద్యకు మెరుగులు దిద్దుకున్నారు. పాఠశాల విద్యానంతరము ఉన్నత విద్యలకై హైదరాబాదు వెళ్లి అక్కడ మేనమామగారైన నాట్యకళాధర పసుమర్తి రామలింగశాస్త్రి గారివద్ద ఉంటూ ఈ నాట్యకళల మెళకువలను, తాళప్రకరణము , నట్టువాంగమును అభ్యసించడమే కాకుండా తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా కూచిపూడి నాట్యంలో బి.ఎ. మరియు ఎం.ఎ. డిగ్రీలను పొందారు.

రాఘవయ్య నృత్యదర్శకునిగా సినీజీవితాన్ని ప్రారంభించాడు. రైతుబిడ్డ, విప్రనారాయణ, స్వర్గసీమ మరియు వందేమాతరం సినిమాలకు నృత్యాలను సమకూర్చాడు. ఈయనకు ఆరుగురు కూతుర్లు ఒక కుమారుడు ఉన్నారు. ఈయన భార్య సూర్యప్రభ ప్రముఖ నటి పుష్పవల్లి సోదరి. సూర్యప్రభ కూడా నటే.

పని చేసిన సినిమాలు

దర్శకత్వం వహించినవి
నటించినవి
నృత్య దర్శకత్వం చేసినవి
చిత్రానువాదం అందించినవి

మూలాలు

బయటి లింకులు