నిఖిల్ సిద్ధార్థ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 15: పంక్తి 15:
| spouse =
| spouse =
}}
}}
'''నిఖిల్ సిద్దార్థ్ ''' ఒక తెలుగు సినీ నటుడు. [[హ్యాపీ డేస్]] చిత్రంతో సినీ రంగప్రవేశం చేశాడు. యితడు 1985 జూన్ 1 లో జన్మించాడు.
'''నిఖిల్ సిద్దార్థ్ ''' ఒక తెలుగు సినీ నటుడు. [[హ్యాపీ డేస్]] చిత్రంతో సినీ రంగప్రవేశం చేశాడు. యితడు 1985 జూన్ 1 లో యాదవ కుటుంబంలో జన్మించాడు.

==నేపధ్యము==
==నేపధ్యము==
[[m:en:Hyderabad Nawaabs|హైదరాబాద్ నవాబ్స్]] చిత్రానికి సహాయ దర్శకుడిగా సినీరంగ ప్రవేశం చేశాడు. [[హ్యాపీ డేస్]] చిత్రంలో నటించకముందు పలుచిత్రాలలో చిన్న చిన్న పాత్రలు చేశాడు.
[[m:en:Hyderabad Nawaabs|హైదరాబాద్ నవాబ్స్]] చిత్రానికి సహాయ దర్శకుడిగా సినీరంగ ప్రవేశం చేశాడు. [[హ్యాపీ డేస్]] చిత్రంలో నటించకముందు పలుచిత్రాలలో చిన్న చిన్న పాత్రలు చేశాడు.

16:37, 13 డిసెంబరు 2018 నాటి కూర్పు

నిఖిల్ సిద్దార్థ్

నిఖిల్ సిద్దార్థ్
జన్మ నామంనిఖిల్ సిద్దార్థ్
జననం (1985-06-01) 1985 జూన్ 1 (వయసు 38)
Indiaహైదరాబాదు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
ఇతర పేర్లు "బెగంపేట బోయ్"
ప్రముఖ పాత్రలు హ్యాపీ డేస్
యువత
స్వామిరారా

నిఖిల్ సిద్దార్థ్ ఒక తెలుగు సినీ నటుడు. హ్యాపీ డేస్ చిత్రంతో సినీ రంగప్రవేశం చేశాడు. యితడు 1985 జూన్ 1 లో యాదవ కుటుంబంలో జన్మించాడు.

నేపధ్యము

హైదరాబాద్ నవాబ్స్ చిత్రానికి సహాయ దర్శకుడిగా సినీరంగ ప్రవేశం చేశాడు. హ్యాపీ డేస్ చిత్రంలో నటించకముందు పలుచిత్రాలలో చిన్న చిన్న పాత్రలు చేశాడు.

జీవిత విశేషాలు

నిఖిల్ హైదరాబాద్ లో బేగంపేటలో జూన్ 1 1985 న జన్మించాడు. బేగం పేట హైదరబాద్ పబ్లిక్ స్కూల్ లో ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. పాఠశాలలో అతడు తనకు తానుగా "బెగంపేట బోయ్"గా చెప్పుకొనేవాడు.[1] యితడు "ముఫాఖం ఝా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ" హైదరాబాద్ లో చదువుకున్నాడు[2]. ఆయన హైదరాబాద్ నవాబ్స్ చిత్రానికి సహాయ దర్శకునిగా చిత్ర రంగ ప్రవేశం చేశారు.హాపీడేస్ చిత్రంలో నటించుటకు ముందు చిన్న చిన్న పాత్రలను వివిధ సినిమాలలో వేశారు ఈ "హాపీ డేస్" చిత్రం భారతదేశంలో విడుదల కంటే ముందుగా టాలీవుడ్లో విడుదలైన మొదటి చిత్రంగా నిలిచింది. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్రహీత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో గల నలుగురు స్నేహితులలో ఒకనిగా నిఖిల్ నటించారు. ఈ చిత్రం విజయంతో నిఖిల్ యొక్క కీర్తి పెరిగింది[3]. 2007 లో అతి తక్కువ బడ్జెట్ తో తీసి కమర్షియల్ హిట్ అయిన చిత్రంగా హ్యాపీడేస్ చిత్రం నిలిచింది. అతని మొదటి సోలో చిత్రం అంకిత్,పల్లవి& ఫ్రెండ్స్. యువత మరియు వీడు తేడా చిత్రాలలో నటించాడు. అవి 50 రోజులు ఆంధ్రప్రదేశ్ లో ఆడాయి.[4]

నటించిన చిత్రాలు

సంవత్సరం చిత్రం పాత్ర వివరాలు
2003 సంబరం చిన్న పాత్ర
2006 హైదరాబాద్ నవాబ్స్ అతిథి పాత్ర[5]
2007 హ్యాపీ డేస్ రాజేష్
2008 అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్ అంకిత్
యువత బాబు
2010 కళావర్ కింగ్ రాజేష్
ఓం శాంతి తేజా
ఆలస్యం అమృతం రామ్
2011 వీడు తేడా 'కత్తి' శీను
2012 డిస్కో దిస్కో
2013 స్వామిరారా[6][7] సూర్య
2014 కార్తికేయ (సినిమా) కార్తికేయ కుమారస్వామి
2015 సూర్యా వర్సెస్ సూర్యా సూర్య
2015 శంకరాభరణం గౌతం
2016 ఎక్కడికి పోతావు చిన్నవాడా అర్జున్
2017 కేశవ కేశవ
2018 కిరాక్‌ పార్టీ కృష్ణ కన్నడ చిత్రం కిరిక్ పార్టి పునర్నిర్మాణం

బయటి లంకెలు

మూలాలు