వికీపీడియా:మీకు తెలుసా? భండారము: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
ట్యాగు: 2017 source edit |
చి →51 వ వారం |
||
పంక్తి 33: | పంక్తి 33: | ||
==51 వ వారం== |
==51 వ వారం== |
||
* ... ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ నటుడిగా తొలిచిత్రం '''[[శుభసంకల్పం]]''' అనీ! |
* ... ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ నటుడిగా తొలిచిత్రం '''[[శుభసంకల్పం]]''' అనీ! |
||
* ... అరకులో |
* ... అరకులో పర్యాటకులను ఆకర్షించే పూల తోటలను '''[[వలిసె పంట]]''' అంటారనీ! |
||
* ...'''[[హైసిస్]]''' ఇస్రో ప్రయోగించిన అతి తక్కువ బరువు గల ఉపగ్రహాల్లో ఒకటనీ! |
* ...'''[[హైసిస్]]''' ఇస్రో ప్రయోగించిన అతి తక్కువ బరువు గల ఉపగ్రహాల్లో ఒకటనీ! |
||
* ... ఖగోళ వస్తువుల మధ్య దూరాన్ని కొలవడానికి '''[[కాంతి సంవత్సరం]]''' అనే కొలమానాన్ని ఉపయోగిస్తారనీ! |
* ... ఖగోళ వస్తువుల మధ్య దూరాన్ని కొలవడానికి '''[[కాంతి సంవత్సరం]]''' అనే కొలమానాన్ని ఉపయోగిస్తారనీ! |
23:44, 18 డిసెంబరు 2018 నాటి కూర్పు
|
ఈ జాబితా మొదటి పేజిలోని మీకు తెలుసా? విభాగములో ఇప్పటిదాకా ప్రదర్శించిన వాక్యాల భాండాగారము.
- మీరు ఏదైనా వికిపీడియా వ్యాసము చదువుతున్నపుడు మీకు ఆహా! అనిపించే విషయము ఏదైనా కనిపిస్తే ఇక్కడ దానిని చేర్చండి. బహుశా మీలాగే చాలా మందికి ఆ విషయము తెలిసి ఉండకపోవచ్చు.
- ఈ భాండాగారములోనుండి ఒక సమయములో కేవలం మూడూ లేదా నాలుగింటిని మాత్రమే ఈ మూసలో చేర్చండి.
- వికీపీడియాలో వ్యాసాలు పూర్తవటం అని ఉండదు. ఎప్పుడూ ఎవరో ఒకరు వ్యాసాన్ని మెరుగుపరుస్తూనే ఉంటారు. అందుకని మీరు కొత్తగా తెలుసుకున్న విషయాలను ఎప్పటికప్పుడు ఇక్కడ చేర్చేయండి. అలాగే ఇక్కడా చేర్చిన విషయాలను దాయనవసరం లేదు.
మీకు తెలుసా?
|
2018 సంవత్సరం లోని వాక్యాలు
49 వ వారం
- ... రైతు వాల్మీకి అని బిరుదు పొందినవాడు వానమామలై జగన్నాథాచార్యులు అనీ!
- ... పింగళి సూరన రచించిన రాఘవ పాండవీయం తొలి తెలుగు ద్వ్యర్థి కావ్యం అనీ!
- ... రాజేంద్ర చోళుడు ప్రాచీన భారతదేశాన్ని పరిపాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడనీ!
- ... వెంకటగిరి సంస్థానం దక్షిణ భారతదేశంలో అతిపెద్ద సంస్థానాల్లో ఒకటిగా ఉండేదనీ!
- ... ప్రాచీన భారతీయ ఆలయ శిల్పకళ గురించి ఆలయములు - ఆగమములు అనే పుస్తకం రాసినవారు కందుకూరి వేంకట సత్య బ్రహ్మాచార్య అనీ!
50 వ వారం
- ... భారతదేశానికి ఒక రాజ్యాంగం అవసరమని అభిప్రాయపడింది గోపాలకృష్ణ గోఖలే అనీ!
- ... నటుడు తొట్టెంపూడి గోపీచంద్ ప్రముఖ దర్శకుడు టి. కృష్ణ తనయుడనీ!
- ... ఉసిరి కాయ, కరక్కాయ, తానికాయల మిశ్రమాన్ని త్రిఫల చూర్ణం అంటారనీ!
- ... తెలుగు వాగ్గేయకారిణిగా ప్రసిద్ధి చెందినవారిలో కాకటూరి పద్మావతి ఒకరనీ!
- ... తొలి చైనా చక్రవర్తి మంగోల్ సంచార జాతుల దాడుల నుంచి రక్షణ కోసం ఒక మహాకుడ్యాన్ని నిర్మించాలనుకోవడంతో చైనా గోడ చరిత్ర ప్రారంభమైందనీ!
51 వ వారం
- ... ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ నటుడిగా తొలిచిత్రం శుభసంకల్పం అనీ!
- ... అరకులో పర్యాటకులను ఆకర్షించే పూల తోటలను వలిసె పంట అంటారనీ!
- ...హైసిస్ ఇస్రో ప్రయోగించిన అతి తక్కువ బరువు గల ఉపగ్రహాల్లో ఒకటనీ!
- ... ఖగోళ వస్తువుల మధ్య దూరాన్ని కొలవడానికి కాంతి సంవత్సరం అనే కొలమానాన్ని ఉపయోగిస్తారనీ!
- ... మరియా ఒక్త్యాబ్రస్కయా రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీకి వ్యతిరేకంగా పోరాడిన సోవియట్ ట్రక్ డ్రైవర్ అనీ!
52 వ వారం
- ... ప్రముఖ బాలీవుడ్ నటుడు అశోక్ కుమార్ ను ముద్దుగా దాదామొని అని పిలుస్తారనీ!
- ... సూర్యునికి అతి దగ్గర్లో ఉన్న నక్షత్రం ప్రాక్సిమా సెంటారీ అనీ!
- ... ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రథమ కార్యదర్శి దేవులపల్లి రామానుజరావు అనీ!
- ... మహం బేగం మొఘల్ సామ్రాజ్య వ్యవస్థాపకుడైన బాబర్ భార్య అనీ!
- ... డక్కలి బాలమ్మ తెలంగాణాలో అరుదైన 12 మెట్ల కిన్నెరగానం లో ప్రసిద్ధురాలనీ!
2019 సంవత్సరం లోని వాక్యాలు
01 వ వారం
- ... రాధికా సాంత్వనము ఆంగ్లేయుల పాలనలో నిషేధించబడిన గ్రంథం అనీ!