రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
పంక్తి 79: | పంక్తి 79: | ||
}} |
}} |
||
'''రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు''' [[పిఠాపురం]] సంస్థానాన్ని పరిపాలించినవారిలో చివరివాడు. |
'''రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు''' [[పిఠాపురం]] సంస్థానాన్ని పరిపాలించినవారిలో చివరివాడు. |
||
==అంకితం పొందిన గ్రంథాలు== |
|||
ఇక్కడ ఇచ్చినవి ఆయన ప్రచురించిన పుస్తకాలలో ఒక పాక్షిక సూచీ మాత్రమే. ఇవి ఆయనకే అంకితమివ్వబడినవి: |
|||
{{col-begin| width=auto}} |
|||
{{col-break| gap=2em}} |
|||
{{ordered list| start=1| |
|||
| [[ఆదిపూడి సోమనాథరావు|ఆదిపూడి సోమనాథకవి]] - ''విజయేంద్ర విజయము'' |
|||
| [[అల్లంరాజు సుబ్రహ్మణ్యం]] - ''సుభద్రాపరిణయము'' |
|||
| [[చావలి రామ సుధి]] - ''సాహిత్య చింతామణి'' |
|||
| [[చింతలపూడి ఎల్లన్న]] - ''విష్ణుమాయ - నాటకం'' |
|||
| [[దాసరి లక్ష్మణస్వామి]] - ''అమృత కలశము'', ''భక్తజన మనోరంజనము'', ''వర్ణన రత్నాకరము'' |
|||
| [[దేవగుప్తాపు భరద్వాజము]] - ''శ్రీ సూర్యారాయ శతకము'' |
|||
| [[దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి]] - ''మహేంద్రవిజయము'' |
|||
| [[దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి]] - ''కృష్ణ పక్షం'', ''నయనోల్లాసము'', ''యతిరాజ విజయము'' |
|||
| [[కార్యమపూడి రాజమన్నారు]] - ''శ్రీ సూర్యారాయ ప్రభుదర్శనము'' |
|||
| [[కందాళై శఠగోపాచార్యులు]] - ''పీఠపురి విజయము'' |
|||
| [[కాశీభట్ల సుబ్బరాయ శాస్త్రి]] - ''శ్రీరామోత్తరేతి వృత్తము'' |
|||
| [[కిళాంబి గోపాల కృష్ణమాచార్యులు]] - ''పిఠాపురమహారాజ చరితం'' |
|||
}} |
|||
{{col-break|gap=2em}} |
|||
{{ordered list|start=13| |
|||
| [[కొటికలపూడి సీతమ్మ]] - ''గీతాసారం'', ''వీరేశలింగ చరిత్ర'' |
|||
| [[కురుమెళ్ల వెంకటరావు]] - ''మా మహారాజుతో దూరతీరాలు'' |
|||
| [[మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి]] - ''పార్థివాభ్యుదయ కావ్యం'', ''రత్న పాంచాలిక'', ''షడ్దర్శన సంగ్రహము'', ''సూర్య సప్తతి'' |
|||
| [[మల్లాది సూర్యనారాయణ శాస్త్రి]] - ''కళాపూర్ణోదయం'', ''ఉత్తర హరివంశం'' |
|||
| [[నడకుదుటి వీర్రాజు]] - ''విభ్రమ తరంగిణి'' |
|||
| [[పడాల రామారెడ్డి]] - ''అంధ్ర ప్రదేశ్ విద్యా విషయక శాసనములు'' |
|||
| [[పసుపులేటి వెంకన్న]] - ''సీతా విజయము'' |
|||
| [[పురాణపండ మల్లయ్య శాస్త్రి]] - ''ఆంధ్ర సూత్ర భాష్యం'', ''శుక్రనీతి సారము'' |
|||
| [[వేంకట రామకృష్ణ కవులు]] - ''ఆంధ్ర కథా సరిత్సాగరము'', ''దమయంతీ కల్యాణము'', ''మదాలస'', ''సువృత్తి తిలకము'', ''విశ్వగుణాదర్శము'', ''వ్యాసాభ్యుదయము'' |
|||
| [[సర్వజ్ఞ సింగ భూపాలుడు]] - ''రత్నపాంచాలిక'' |
|||
| [[శ్రీ తారకం]], [[ఎం.ఆర్. అప్పారావు]], [[వేంకట పార్వతీశ కవులు|వేంకట పార్వతీశ్వర కవులు]] - ''బ్రహ్మర్షి వెంకట రత్నం జీవిత సంగ్రహము - ఉపదేశాలు - కథలు'' |
|||
| [[శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి]] - ''బ్రహ్మానందము'' |
|||
}} |
|||
{{col-break|gap=2em}} |
|||
{{ordered list|start=25| |
|||
| [[టేకుమళ్ళ అచ్యుతరావు]] - ''విజయనగర సామ్రాజ్యము - అంధ్ర వాఙమయ చరితం'', ''Life of Pingali Surana'' |
|||
| [[తాళ్లపాక తిరువెంగళనాథ]] - ''పరమయోగి విలాసము'' |
|||
| [[ఉప్పలపు సుబ్బరాజ కవి]] - ''శ్రీసూర్యారాయ విజయము'' |
|||
| [[వారణాసి వేంకటేశ్వర కవి]] - ''రామచంద్రోపాఖ్యానం'' |
|||
| [[వావిలికొలను సుబ్బారావు|వావికొలను సుబ్బరాయ కవి]] - ''వాల్మీకి రామాయణం'' |
|||
| [[వేదం వేంకటరాయశాస్త్రి]] - ''ఆంధ్ర నైషధ వ్యాఖ్య'' |
|||
| [[ఓలేటి భాస్కర రామమూర్తి]] - ''శ్రీరామజననము'' |
|||
| [[ఓలేటి పార్వతీశం]] - ''సువర్ణ మాల'' |
|||
}} |
|||
{{col-end}} |
|||
==సన్మానాలు, సత్కారాలు== |
==సన్మానాలు, సత్కారాలు== |
||
* [[1929]], [[జనవరి 29]] న [[మద్రాసు]] గవర్నరు వెల్లింగ్‌టన్ ప్రభువు ఇతడికి మహారాజా అనే బిరుదును ఇచ్చి గౌరవించాడు. |
* [[1929]], [[జనవరి 29]] న [[మద్రాసు]] గవర్నరు వెల్లింగ్‌టన్ ప్రభువు ఇతడికి మహారాజా అనే బిరుదును ఇచ్చి గౌరవించాడు. |
04:22, 28 డిసెంబరు 2018 నాటి కూర్పు
కళాప్రపూర్ణ, డాక్టర్ రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు బహద్దర్ | |
---|---|
రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు | |
దస్త్రం:Rvkm suryarao.jpg | |
జననం | 1885, అక్టోబరు, 5 |
మరణం | 1964, మార్చి, 6 |
జాతీయత | భారతీయుడు |
ఇతర పేర్లు | సాహిత్య చక్రవర్తి |
వృత్తి | సంస్థానాధీశుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1907-1948 |
పిఠాపురం సంస్థానం | |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | సాహిత్య పోషకుడు, దాత |
జీవిత భాగస్వామి | రాణీ చిన్నమాంబా దేవి, సావిత్రీదేవి |
పిల్లలు | రావు వేంకట గంగాధర రామారావు, రావు వేంకటసూర్యారావు, మంగాయమ్మ, భావయమ్మ, సీతాదేవి, కమలాదేవి, రామరత్నారావు |
తల్లిదండ్రులు | రావు వేంకట మహీపతి గంగాధర రామారావు, మంగాయమ్మ |
రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు పిఠాపురం సంస్థానాన్ని పరిపాలించినవారిలో చివరివాడు.
సన్మానాలు, సత్కారాలు
- 1929, జనవరి 29 న మద్రాసు గవర్నరు వెల్లింగ్‌టన్ ప్రభువు ఇతడికి మహారాజా అనే బిరుదును ఇచ్చి గౌరవించాడు.
- 1938, అక్టోబరు 1 వ తేదీన ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు గౌరవ డి.లిట్. పట్టాను ప్రదానం చేశారు.
- 1953లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించారు.
ఇవికూడా చదవండి
మూలాలు
- పిఠాపురం సంస్థానము కవిపండితపోషణ - సి.కమలా అనార్కలి - ప్రచురణ:1973 - పేజీలు 40-60 మరియు 315-402
- Sri R.V.K.M. Surya Rau Bahadur, Maharajah of Pithapuram by I. V. Chalapati Rao, Published by Telugu University, Hyderabad, 1967.
- Velcheru Narayana Rao, Print and Prose in India's Literary History: Essays on the Nineteenth Century, http://books.google.co.in/books?id=2N046vzK824C&pg=PA157&dq=telugu+typewriter&hl=en&ei=WxumTP7vM5HqvQOUpKH9DA&sa=X&oi=book_result&ct=result&resnum=9&ved=0CE0Q6AEwCA#v=onepage&q=telugu%20typewriter&f=false