విక్రమ్ఆదిత్య(యుట్యుబ్ ఛానల్): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
added content
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 5: పంక్తి 5:
" విక్రమ్ఆదిత్య "యుట్యుబ్ లో ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరు.విలక్షణమైన రీతిలో తీసుకున్న విషయాన్ని తనదైన శైలిలో సత్యాసత్యలను పరిశోధించి వీక్షకులను మెప్పించేలా విజ్ఞానాన్ని వినోదకరంగా అందించటంలో విక్రమ్ఆదిత్య దిట్ట.

ఈయన అసలు పేరు విక్రమ్.
ఈయన అసలు పేరు విక్రమ్.

విక్రమ్ఆదిత్య SBI బ్యాంకులో పనిచేస్తు తీరిక వేళలో ఛానల్ లో విడియోలు పెడతారు.

విక్రమ్ఆదిత్య సెప్టెంబర్ 16,2015 లో యుట్యుబ్ ఛానల్ ను ప్రారంభించారు.క్రమంగా విజ్ఞాన సంబంధ విషయాలు, సామాజిక విషయాలు, నిగుఢ రహస్యలు వంటి ఆసక్తి కరమైన విడియోలతో యుట్యుబ్ లో తెలుగు వీక్షకులకు చేరువయ్యి ప్రఖ్యాతి చెందారు.

11:45, 10 జనవరి 2019 నాటి కూర్పు

దస్త్రం:VikramAditya.jpg
YouTube channel logo
దస్త్రం:Vikram's.jpg
VikramAditya

" విక్రమ్ఆదిత్య "యుట్యుబ్ లో ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరు.విలక్షణమైన రీతిలో తీసుకున్న విషయాన్ని తనదైన శైలిలో సత్యాసత్యలను పరిశోధించి వీక్షకులను మెప్పించేలా విజ్ఞానాన్ని వినోదకరంగా అందించటంలో విక్రమ్ఆదిత్య దిట్ట. ఈయన అసలు పేరు విక్రమ్.

విక్రమ్ఆదిత్య SBI బ్యాంకులో పనిచేస్తు తీరిక వేళలో ఛానల్ లో విడియోలు పెడతారు.

విక్రమ్ఆదిత్య సెప్టెంబర్ 16,2015 లో యుట్యుబ్ ఛానల్ ను ప్రారంభించారు.క్రమంగా విజ్ఞాన సంబంధ విషయాలు, సామాజిక విషయాలు, నిగుఢ రహస్యలు వంటి ఆసక్తి కరమైన విడియోలతో యుట్యుబ్ లో తెలుగు వీక్షకులకు చేరువయ్యి ప్రఖ్యాతి చెందారు. అంతుచిక్కని నిగూఢ రహస్యలను శాస్త్రియ పధ్దతిలో విశ్లేషించి అందరికి అర్ధం అయ్యే రీతిలో వివరిస్తారు.

ప్రతి ఒక్కరు తప్పకుండా సభ్యత్వం చేయదగిన యుట్యుబ్ ఛానల్.

విక్రమ్ఆదిత్య యుట్యుబ్ ఛానల్ ను 9లక్షలమంది పైగా సభ్యత్వం చేసారు.

ఛానల్ కు 91,320,435 పైగా వీక్షణలు వచ్చాయి. ఛానల్ లింకు:https://m.youtube.com/channel/UCqR14yApZM2ZAOTY0qrKIGw/featured