కొఱ్ఱలు: కూర్పుల మధ్య తేడాలు
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 33: | పంక్తి 33: | ||
* ఉప్మాలాగా కూడ చెసుకొ వచ్చు. |
* ఉప్మాలాగా కూడ చెసుకొ వచ్చు. |
||
* గారెలు దొసెలు కూడ చెసుకొన వచ్చు. |
* గారెలు దొసెలు కూడ చెసుకొన వచ్చు. |
||
==మూలాలు== |
|||
{{మూలాల జాబితా}} |
06:07, 14 జనవరి 2019 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
కొఱ్ఱలు | |
---|---|
Immature seedhead | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Subfamily: | |
Genus: | |
Species: | S. italica
|
Binomial name | |
Setaria italica (లి.) P. Beauvois
| |
Synonyms | |
Panicum italicum L. |
కొఱ్ఱలు (Foxtail millet, Italian millet, German millet, Chinese millet, and Hungarian millet) ఒక విధమైన చిరుధాన్యాలు (Millets). ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రధానమైన ఆహారంగా ఉపయొగపడే ధాన్యపు పంటగా రెండవ స్థానంలో ఉన్నది. దీని శాస్త్రీయ నామం సెటేరియా ఇటాలికా (Setaria italica). ఇది ఎక్కువగా తూర్పు ఆసియా ప్రాంతంలో అతి ప్రాచీనకాలం నుండి పండిస్తున్నారు. చైనాలో సుమారు క్రీ.పూ.6వ శతాబ్దం నుండి పెంచబడుతున్నాయి.
ప్రాథమిక లక్షణాలు
కొర్రలు గడ్డిజాతికి చెందిన చిన్న మొక్కలు. ఇవి సన్నంగా ఆకులతో కప్పబడిన కాండం కలిగి సుమారు 120-200 సెం.మీ. (4-7 అడుగులు) పొడవు పెరుగుతాయి. కంకులు జుత్తును కలిగి సుమారు 5-30 సెం.మీ. (2-12 అంగుళాలు) పొడవుంటాయి. కొర్ర గింజలు చిన్నవిగా సుమారు 2 మి.మీ. వ్యాసం ఉండి పలుచని పొరతో కప్పబడి ఉంటాయి. ఈ పొట్టును దంచి సులువుగా వేరుచేయవచ్చును. గింజ ఎరుపు, పసుపు, తెలుపు, నలుపు రంగులలో నాలుగు రకములుగా ఉంటాయి. ఇందులోని ఫైబర్ అధికము గా ఉన్న కారణం గా ఇది తిన్న వారికి ఒంటి లో కొవ్వు తగ్గుతుంది.
ఉపయోగాలు
- కొర్ర బియ్యంలో పరమాన్నం చేసుకొని తింటారు.
- కొర్రలతో కూడా గంజి చేసుకొని తాగుతారు.
- కొర్ర అన్నము మధు మేహ వ్వాది గ్రస్తులకు చాల మంచిది.
- కొర్ర బియ్యంలో ప్రొటీన్లు ఎక్కువ.
- ఉప్మాలాగా కూడ చెసుకొ వచ్చు.
- గారెలు దొసెలు కూడ చెసుకొన వచ్చు.