స్థానిక స్వపరిపాలన: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భాధ్యత → బాధ్యత, వున్నది. → ఉంది., , → ,, , → , using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 12: పంక్తి 12:


== వనరులు==
== వనరులు==
* [[తెలుగు వారి సంపూర్ణ పెద్దబాలశిక్ష]]- [[గాజుల సత్యన్నారాయణ]], జనవరి 2004, పే 717,
* [[తెలుగు వారి సంపూర్ణ పెద్దబాలశిక్ష]]- [[గాజుల సత్యనారాయణ]], జనవరి 2004, పే 717,


[[వర్గం:సామాజిక శాస్త్రం]]
[[వర్గం:సామాజిక శాస్త్రం]]

03:38, 20 జనవరి 2019 నాటి కూర్పు

ప్రజాస్వామ్య వ్యవస్థ సమర్థవంతంగా వుండాలంటే దేశ ప్రజలు పరిపాలనలో భాగస్వాములు కావాలి. పెద్ద దేశాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మారుమూల ప్రాంతాల సమస్యలు పరిష్కరించాలంటే, సులభం కాదు. అతి విశాలమైన భారత దేశములో మారు మూల ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ ఫలాలను అందుకోవాలంటే పరిపాలన పరిపాల/ అధికారం వికేంద్రీకరణం చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకని స్థానిక స్వపరిపాలన విధానం ఏర్పాటయింది.

ప్రయోజనాలు

  1. స్థానిక పరిపాలనా సంస్థలు ప్రజలలో రాజకీయ చైతన్యాన్ని కల్గిస్తాయి.
  2. వీటిలో అనుభవం పొందిన నాయకులు, రాష్ట్ర, కేంద్ర నాయకులుగా ఎదగ గలుగుతారు.
  3. పౌరులలో ఉత్తమ పౌర లక్షణాలు, సేవాతత్పరత, బాధ్యతాయుత ప్రవర్తన పెంచుతాయి.
  4. అధికార వికేంద్రీకరణకు, స్థానిక వ్యవహారాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం తగ్గించటానికి తోడ్పడతాయి.
  5. ప్రజాస్వామ్య విజయాలకు ఇవి కీలకం.

స్థానిక స్వపరిపాలన సంస్థలు- రకాలు

వనరులు