వినోద్ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:తెలుగు సినిమా నటులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:సినిమా నటులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 59: పంక్తి 59:
[[వర్గం:2018 మరణాలు]]
[[వర్గం:2018 మరణాలు]]
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
[[వర్గం:సినిమా నటులు]]

17:10, 23 జనవరి 2019 నాటి కూర్పు

వినోద్
దస్త్రం:Vinod (Actor).jpg
నటుడు వినోద్
జననంఅరిసెట్టి నాగేశ్వరరావు
తెనాలి, గుంటూరు జిల్లా
మరణంజూలై 14, 2018
హైదరాబాద్
మరణ కారణంబ్రెయిన్ స్ట్రోక్‌
నివాస ప్రాంతంహైదరాబాదు
ఇతర పేర్లువినోద్
వృత్తినటుడు
భార్య / భర్తవీనావతి
పిల్లలుశిరీష, సురేష్‌, తేజస్వి

వినోద్ తెలుగు చలనచిత్ర నటుడు. 1980వ సంవత్సరంలో విడుదైన కీర్తి కాంత కనకం సినిమాతో సినీరంగప్రవేశం చేసిన వినోద్, మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించాడు.[1]

జననం

వినోద్ గుంటూరు జిల్లా, తెనాలిలో జన్మించాడు.

సినిమారంగం

వినోద్‌ 1980లో సినీమారంగంలోకి ప్రవేశించాడు. కీర్తి కాంత కనకం సినిమాలో తొలిసారిగా నటించిన వినోద్, దాదాపు మూడు వందలకు పైగా చిత్రాలు (రెండు హిందీ సినిమాలు, 28 తమిళ సినిమాలు) తోపాటూ అనేక టీవీ ధారవాహికల్లో కూడా నటించాడు.

నటించిన సినిమాలు

  1. నల్లత్రాచు (1987)
  2. లారీ డ్రైవర్ (1990)
  3. చంటి (1991)
  4. భైరవద్వీపం (1994)
  5. ఇంద్ర (2002)
  6. నరసింహనాయుడు (2001)

మరణం

వినోద్ 2018, జూలై 14 శ‌నివారం తెల్ల‌వారుజామున 2 గంట‌ల‌కు బ్రెయిన్ స్ట్రోక్‌తో హైదరాబాదు లో మరణించాడు.[1]

మూలాలు

  1. 1.0 1.1 ఆంధ్రజ్యోతి (14 July 2018). "టాలీవుడ్‌ నటుడు వినోద్‌ మృతి". Archived from the original on 14 July 2018. Retrieved 14 July 2018.