చేట: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{మూలాలు లేవు}}[[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 13:19, 24 జనవరి 2019 (UTC)
[[దస్త్రం:వెదురుతో తయారు చేసిన రంగు రంగుల చేటలు.JPG|thumb|అమ్మేందుకు బజారులో ఉంచిన వెదురుతో తయారు చేసిన రంగు రంగుల చిన్న చేటలు.]]
[[దస్త్రం:వెదురుతో తయారు చేసిన రంగు రంగుల చేటలు.JPG|thumb|అమ్మేందుకు బజారులో ఉంచిన వెదురుతో తయారు చేసిన రంగు రంగుల చిన్న చేటలు.]]
[[దస్త్రం:రవాణాకు సిద్ధపరుస్తున్న వెదురుతో తయారు చేసిన చేటలు.jpg|thumb|అమ్మకం చేసేందుకు రవాణాకు సిద్ధపరుస్తున్న వెదురుతో తయారు చేసిన చేటలు.]]
[[దస్త్రం:రవాణాకు సిద్ధపరుస్తున్న వెదురుతో తయారు చేసిన చేటలు.jpg|thumb|అమ్మకం చేసేందుకు రవాణాకు సిద్ధపరుస్తున్న వెదురుతో తయారు చేసిన చేటలు.]]

13:19, 24 జనవరి 2019 నాటి కూర్పు

JVRKPRASAD (చర్చ) 13:19, 24 జనవరి 2019 (UTC)

అమ్మేందుకు బజారులో ఉంచిన వెదురుతో తయారు చేసిన రంగు రంగుల చిన్న చేటలు.
అమ్మకం చేసేందుకు రవాణాకు సిద్ధపరుస్తున్న వెదురుతో తయారు చేసిన చేటలు.

చెరగడానికి ఉపయోగించే గృహోపకరణమును చేట అంటారు. చేట ద్వారా ధాన్యంలో ఉన్న పొట్టును, చిన్న చిన్న రాళ్ళను, చిన్న చిన్న మట్టి పెళ్ళలను సులభంగా వేరు చేయగలుగుతారు. చేటతో చెరిగినప్పుడు బరువైనవి ఒకవైపుకి, తేలికయినవి మరొక వైపుకి చేరుతాయి. చేటలు ముఖ్యంగా వెదురుతో తయారు చేస్తారు. వెదురు బద్దలతో చేసిన చేసిన చేటలు రంధ్రాలు మరియు గరుకు లేకుండా ఉండేందుకు కాగితాలు మరియు మెంతులతో దంచి తయారు చేసిన మిశ్రమాన్ని చేటలపై పూస్తారు, ఈ విధంగా చేయటం వల్ల చేట నున్నగా అందంగా ఉంటుంది, చేట విరగకుండా ఎక్కువ కాలం ఉంటుంది. చేటను హిందువులు ఒక పవిత్రమైన వస్తువుగా భావిస్తారు. దాదాపు అందరి ఇళ్ళలో ఈ వస్తువు ఉంటుంది. నేడు మార్కెట్ లోకి ప్లాస్టిక్ చేటలు అందుబాటులోకి వచ్చినను వెదురు బద్దలతో తయారు చేసిన చేటకే ప్రాధాన్యతనిస్తున్నారు. సాధారంగా చేట ఒక అడుగు పొడవు, ఒక అడుగు వెడల్పుతో మందంగా వెదురు బద్దలతో అల్లబడి ఉంటుంది. ఒకవైపు ఎక్కువ ఎత్తుగా అంచు ఉండి (పట్టుకునే వైపు) మరొక వైపుకి ఇరువైపుల నుంచి తగ్గుతూ చివరన సాఫీగా ఉంటుంది. చేరగినప్పుడు సాఫీగా ఉన్న వైపుకు తేలికయిన వస్తువులు చేరుతాయి.

చిత్రమాలిక

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=చేట&oldid=2558059" నుండి వెలికితీశారు