పెన్నా నది: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
+బయటి లింకులు
చి పెన్న, పెన్నా నది కు తరలించబడింది: సరైన పేరు
(తేడా లేదు)

23:16, 22 మే 2006 నాటి కూర్పు

పెన్నానది (పినాకిని) కర్నాటక రాష్ట్రములో కోలారు సమీపాన గలనందిదుర్గ కొండలలోని చెన్నకేశవ కొండల్లో పుట్టి నంది శ్రేణులగుండా 40 కి.మీ. ప్రవహించి అనంతపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి 597 కి.మీ. (మొత్తం పొడవు 560 కి.మీ. లేదా 350 మైళ్ళు) ప్రవహిచి నెల్లూరుకు ఈశాన్యంగా 20 కి.మీ. దూరంలో ఊటుకూరు దగ్గరబంగాళాఖాతంలో కలుస్తుంది. పెన్నా నదికి గల ముఖ్యమైన ఉపనదులు: జయమంగళ, చిత్రావతి, కుందేరు, పాపాఘ్ని, సగిలేరు, చెయ్యేరు, బొగ్గేరు మరియు బిరపేరు. పెన్నా నది పరివాహక ప్రాంతం 55,213 చ.కి.మీ. వ్యాపించి ఉంది. ఇది భారత దేశపు మొత్తం విస్తీర్ణంలో 1.7%. ఇది ఆంధ్ర ప్రదేశ్ (48,276 చ.కి.మీ.), మరియు కర్ణాటక (6,937 చ.కి.మీ.) రాష్ట్రాలలో విస్తరించి ఉంది.

బయటి లింకులు