Coordinates: Coordinates: Unknown argument format

ఆసిఫాబాద్ మండలం (కొమరంభీం జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8: పంక్తి 8:


*[[ఆసిఫాబాద్]]
*[[ఆసిఫాబాద్]]

== సమీప మండలాలు ==
ఉత్తరాన [[వాంకిడి (కలాన్)|వంకిడి మండలం]], తూర్పు వైపు [[రెబ్బెన (కొమరంభీం జిల్లా)|రెబ్బెన మండలం]]. దక్షిణాన [[తిర్యాని|తిర్యాని మండలం]], పశ్చిమ వైపు.[[కెరమెరి|కెరమేరి]] మండలం ఉన్నాయి.


==వ్యవసాయం, పంటలు==
==వ్యవసాయం, పంటలు==

03:20, 2 ఫిబ్రవరి 2019 నాటి కూర్పు

ఆసిఫాబాద్‌ మండలం, తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మండలం.[1]

ఆసిఫాబాద్‌
—  మండలం  —
తెలంగాణ పటంలో కొమరంభీం, ఆసిఫాబాద్‌ స్థానాలు
తెలంగాణ పటంలో కొమరంభీం, ఆసిఫాబాద్‌ స్థానాలు
తెలంగాణ పటంలో కొమరంభీం, ఆసిఫాబాద్‌ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కొమరంభీం
మండల కేంద్రం ఆసిఫాబాద్‌
గ్రామాలు 51
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 58,511
 - పురుషులు 29,374
 - స్త్రీలు 29,137
అక్షరాస్యత (2011)
 - మొత్తం 48.39%
 - పురుషులు 59.17%
 - స్త్రీలు 37.20%
పిన్‌కోడ్ 504293

రాష్ట్రంలోనే తొలి ఆర్టీసి డీపో ఆసిపాబాదులో ఏర్పాటుచేయబడింది.

గణాంక వివరాలు

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 58,511 - పురుషులు 29,374 - స్త్రీలు 29,137

మండలంలోని పట్టణాలు

సమీప మండలాలు

ఉత్తరాన వంకిడి మండలం, తూర్పు వైపు రెబ్బెన మండలం. దక్షిణాన తిర్యాని మండలం, పశ్చిమ వైపు.కెరమేరి మండలం ఉన్నాయి.

వ్యవసాయం, పంటలు

ఆసిఫాబాదు మండలంలో వ్యవసాయం యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 7565 హెక్టార్లు, రబీలో 7193 హెక్టార్లు.

ప్రధాన పంటలు వరి, జొన్నలు.[2]

శాసనసభ నియోజకవర్గం

సకలజనుల సమ్మె

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 143

వెలుపలి లంకెలు