సుమలత: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి robot Adding: kn:ಸುಮಲತಾ
పంక్తి 13: పంక్తి 13:
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
recently sumalata's husband ambarish was nominated as a central ministar
recently sumalata's husband ambarish was nominated as a central ministar

[[kn:ಸುಮಲತಾ]]

10:52, 31 జనవరి 2008 నాటి కూర్పు

సుమలత అంబరీష్ (ఆగష్టు 27, 1963) తెలుగు సినిమా నటి.

1963, ఆగష్టు 27న మద్రాసులో పుట్టి బొంబాయి మరియు ఆంధ్ర ప్రదేశ్లలో పెరిగిన సుమలత గుంటూరులో జరిగిన ఒక అందాల పోటీలో నెగ్గిన తర్వాత తన 15వ యేట సినీ రంగములో ప్రవేశించినది. ఈమె తండ్రి వి. మదన్ మోహన్, తల్లి రూపా మోహన్. ఈమె ఆరు భాషలు మాట్లాడగలదు. తెలుగు సినిమాలే కాక తమిళ, కన్నడ, మలయాళ మరియు హిందీ చిత్రాలలో కూడా నటించినది.

సినీ రంగములో 11 యేళ్లపాటు పనిచేసి డిసెంబర్ 8, 1992 న సహ కన్నడ నటుడు అంబరీష్ ను ప్రేమించి పెళ్లి చేసుకొని బెంగుళూరులో స్థిరపడినది. ఈమెకు అభిషేక్ అని ఒక కొడుకు ఉన్నాడు.

చాలా వ్యవధి తరువాత తెలుగు సినిమాలలో 2006 లో వచ్చిన నాగార్జున చిత్రము బాస్ లో ఈమె ఒక పాత్ర పోషించినది.

బయటి లింకులు

recently sumalata's husband ambarish was nominated as a central ministar

"https://te.wikipedia.org/w/index.php?title=సుమలత&oldid=257657" నుండి వెలికితీశారు