బిజ్జలుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 7: పంక్తి 7:
| caption = కాలచూరి రాజా చిహ్నం
| caption = కాలచూరి రాజా చిహ్నం
}}
}}
'''సామ్రాట్ బిజ్జల/బిజ్జలదేవ''' కాలచూరి వంశానికి చెందిన గొప్ప రాజు, వీరు పన్నెండోవ శతాబ్ద కాలంలో ఎందరో రాజులను ఓడించారు చిక్కలగి శిలాశాసనం ప్రకారం బిజ్జలుడుని '''మహాభూజపలచాక్షరతి''' గా అభివర్ణించారు, బిజ్జలుడు వారి తండ్రిగారైన '''పెర్మడి''' తదుపరి కాలచూరి కి రాజైనాడు. బిజ్జలుడు [[నాయీ బ్రాహ్మణులు|నాయిబ్రాహ్మణ]] వంశానికి చెందిన వాడు<ref>The Kalachuris(The greate barber rulers In India), written by T.M Dhanraj</ref>. [[బ్రాహ్మణ]] కుటుంబంలో జన్మించిన బసవన్న తన ఉపనయ కార్యక్రమాన్ని బహిష్కరించి కాలచూరి రాజు అయిన బిజ్జలుని వద్ద మంత్రిగా పని చేయనారంభించాడు, ఈ బసవన్న కుమార్తెన అక్కమాదేవిని బిజ్జలుడు వివహమాడినాడు. బిజ్జలుడు మొదట బసవడు ప్రవేశపెట్టిన సంస్కరణలను ప్రోత్సహించాడు కానీ అంతిమంగా బ్రాహ్మణ పీఠాధిపతులు, ఛాందసవాదుల మాటలకు లోబడిపోయాడు.<ref>http://www.andhrajyothy.com/artical?SID=167939</ref>
'''సామ్రాట్ బిజ్జల/బిజ్జలదేవ''' కాలచూరి వంశానికి చెందిన గొప్ప రాజు, వీరు పన్నెండోవ శతాబ్ద కాలంలో ఎందరో రాజులను ఓడించారు చిక్కలగి శిలాశాసనం ప్రకారం బిజ్జలుడుని '''మహాభుజబలచక్రవర్తి''' గా అభివర్ణించారు, బిజ్జలుడు వారి తండ్రిగారైన '''పెర్మడి''' తదుపరి కాలచూరి కి రాజైనాడు. బిజ్జలుడు [[నాయీ బ్రాహ్మణులు|నాయిబ్రాహ్మణ]] వంశానికి చెందిన వాడు<ref>The Kalachuris(The greate barber rulers In India), written by T.M Dhanraj</ref>. [[బ్రాహ్మణ]] కుటుంబంలో జన్మించిన బసవన్న తన ఉపనయ కార్యక్రమాన్ని బహిష్కరించి కాలచూరి రాజు అయిన బిజ్జలుని వద్ద మంత్రిగా పని చేయనారంభించాడు, ఈ బసవన్న కుమార్తెన అక్కమాదేవిని బిజ్జలుడు వివహమాడినాడు. బిజ్జలుడు మొదట బసవడు ప్రవేశపెట్టిన సంస్కరణలను ప్రోత్సహించాడు కానీ అంతిమంగా బ్రాహ్మణ పీఠాధిపతులు, ఛాందసవాదుల మాటలకు లోబడిపోయాడు.<ref>http://www.andhrajyothy.com/artical?SID=167939</ref>


==కళ్యాణ కాలచూరి రాజులు==
==కళ్యాణ కాలచూరి రాజులు==

17:39, 7 ఫిబ్రవరి 2019 నాటి కూర్పు

బిజ్జలుడు
సామ్రాట్ బిజ్జలుడు
కాలచూరి రాజా చిహ్నం
దక్షిణ కల్యాణ కాలచూరి
Reignసుమారు 1130 –  1167 CE

సామ్రాట్ బిజ్జల/బిజ్జలదేవ కాలచూరి వంశానికి చెందిన గొప్ప రాజు, వీరు పన్నెండోవ శతాబ్ద కాలంలో ఎందరో రాజులను ఓడించారు చిక్కలగి శిలాశాసనం ప్రకారం బిజ్జలుడుని మహాభుజబలచక్రవర్తి గా అభివర్ణించారు, బిజ్జలుడు వారి తండ్రిగారైన పెర్మడి తదుపరి కాలచూరి కి రాజైనాడు. బిజ్జలుడు నాయిబ్రాహ్మణ వంశానికి చెందిన వాడు[1]. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన బసవన్న తన ఉపనయ కార్యక్రమాన్ని బహిష్కరించి కాలచూరి రాజు అయిన బిజ్జలుని వద్ద మంత్రిగా పని చేయనారంభించాడు, ఈ బసవన్న కుమార్తెన అక్కమాదేవిని బిజ్జలుడు వివహమాడినాడు. బిజ్జలుడు మొదట బసవడు ప్రవేశపెట్టిన సంస్కరణలను ప్రోత్సహించాడు కానీ అంతిమంగా బ్రాహ్మణ పీఠాధిపతులు, ఛాందసవాదుల మాటలకు లోబడిపోయాడు.[2]

కళ్యాణ కాలచూరి రాజులు

● సామ్రాట్ అచ్చిత
● సామ్రాట్ ఆసాగ
● సామ్రాట్ కన్నం
● సామ్రాట్ కిరియసాగా
● సామ్రాట్ మొదటి బిజ్జలుడు
● సామ్రాట్ కన్నామ
● సామ్రాట్ జోగమ
● సామ్రాట్ పెర్మడి(బిజ్జలుడు తండ్రి)
● సామ్రాట్ బిజ్జలుడు/రెండోవ బిజ్జలుడు
● సామ్రాట్ సోమేశ్వర
● సామ్రాట్ సోవిదేవ
● సామ్రాట్ ముల్లుగి
● సామ్రాట్ సేంకామ
● సామ్రాట్ అహవమల్ల
● సామ్రాట్ సింగన

మూలాలు

  1. The Kalachuris(The greate barber rulers In India), written by T.M Dhanraj
  2. http://www.andhrajyothy.com/artical?SID=167939

బాహ్యలింకలు

http://historyofindia-madhunimkar.blogspot.com/2009/09/kalachuri-dynasty.html?m=1