బిజ్జలుడు: కూర్పుల మధ్య తేడాలు
Nayeevaidya (చర్చ | రచనలు) ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
Nayeevaidya (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |

పంక్తి 15: | పంక్తి 15: | ||
● సామ్రాట్ కిరియసాగా

● సామ్రాట్ కిరియసాగా

● సామ్రాట్ మొదటి బిజ్జలుడు - మొదటి బిజ్జలుడు కాలంలో కాలచూరి కుటుంబం గణనీయమైన రాజకీయ ఖ్యాతిని సంపాదించింది.

● సామ్రాట్ మొదటి బిజ్జలుడు - మొదటి బిజ్జలుడు కాలంలో కాలచూరి కుటుంబం గణనీయమైన రాజకీయ ఖ్యాతిని సంపాదించింది.

● సామ్రాట్ కన్నామ - మొదటి బిజ్జలుడు కుమారుడైన కన్నామ తన తండ్రిలాగే కాలచూరి రాజ్యానికి గణనీయమైన ఖ్యాతిని సంపాదించాడు

● సామ్రాట్ కన్నామ

● సామ్రాట్ జోగమ

● సామ్రాట్ జోగమ

● సామ్రాట్ పెర్మడి(బిజ్జలుడు తండ్రి)

● సామ్రాట్ పెర్మడి(బిజ్జలుడు తండ్రి)

17:47, 7 ఫిబ్రవరి 2019 నాటి కూర్పు
బిజ్జలుడు | |

సామ్రాట్ బిజ్జలుడు | |
దక్షిణ కల్యాణ కాలచూరి | |
Reign | సుమారు 1130 – 1167 CE |
సామ్రాట్ బిజ్జల/బిజ్జలదేవ కాలచూరి వంశానికి చెందిన గొప్ప రాజు, వీరు పన్నెండోవ శతాబ్ద కాలంలో ఎందరో రాజులను ఓడించారు చిక్కలగి శిలాశాసనం ప్రకారం బిజ్జలుడుని మహాభుజబలచక్రవర్తి గా అభివర్ణించారు, బిజ్జలుడు వారి తండ్రిగారైన పెర్మడి తదుపరి కాలచూరి కి రాజైనాడు. బిజ్జలుడు నాయిబ్రాహ్మణ వంశానికి చెందిన వాడు[1]. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన బసవన్న తన ఉపనయ కార్యక్రమాన్ని బహిష్కరించి కాలచూరి రాజు అయిన బిజ్జలుని వద్ద మంత్రిగా పని చేయనారంభించాడు, ఈ బసవన్న కుమార్తెన అక్కమాదేవిని బిజ్జలుడు వివహమాడినాడు. బిజ్జలుడు మొదట బసవడు ప్రవేశపెట్టిన సంస్కరణలను ప్రోత్సహించాడు కానీ అంతిమంగా బ్రాహ్మణ పీఠాధిపతులు, ఛాందసవాదుల మాటలకు లోబడిపోయాడు.[2]
కళ్యాణ కాలచూరి రాజులు
● సామ్రాట్ అచ్చిత - కర్ణాటకలోని కాలచూరి కుటుంబానికి చెందిన మొదటి ముఖ్య వ్యక్తి అచ్చిత.
● సామ్రాట్ ఆసాగ
● సామ్రాట్ కన్నం
● సామ్రాట్ కిరియసాగా
● సామ్రాట్ మొదటి బిజ్జలుడు - మొదటి బిజ్జలుడు కాలంలో కాలచూరి కుటుంబం గణనీయమైన రాజకీయ ఖ్యాతిని సంపాదించింది.
● సామ్రాట్ కన్నామ - మొదటి బిజ్జలుడు కుమారుడైన కన్నామ తన తండ్రిలాగే కాలచూరి రాజ్యానికి గణనీయమైన ఖ్యాతిని సంపాదించాడు
● సామ్రాట్ జోగమ
● సామ్రాట్ పెర్మడి(బిజ్జలుడు తండ్రి)
● సామ్రాట్ బిజ్జలుడు/రెండోవ
బిజ్జలుడు
● సామ్రాట్ సోమేశ్వర
● సామ్రాట్ సోవిదేవ
● సామ్రాట్ ముల్లుగి
● సామ్రాట్ సేంకామ
● సామ్రాట్ అహవమల్ల
● సామ్రాట్ సింగన
మూలాలు
- ↑ The Kalachuris(The greate barber rulers In India), written by T.M Dhanraj
- ↑ http://www.andhrajyothy.com/artical?SID=167939
బాహ్యలింకలు
◆ http://historyofindia-madhunimkar.blogspot.com/2009/09/kalachuri-dynasty.html?m=1