అంబల్ల జనార్ధన్ (రచయిత): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 26: పంక్తి 26:


{{Authority control}}
{{Authority control}}

* [http://telugurachayita.org/details/#/5c55b889c84fd337bc51f958 తెలుగు రచయిత. ఆర్గ్ లో అంబల్ల జనార్ధన్ పేజీ]


[[వర్గం:తెలుగు రచయితలు]]
[[వర్గం:తెలుగు రచయితలు]]

05:15, 10 ఫిబ్రవరి 2019 నాటి కూర్పు

ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.
బొమ్మ వెనుక మరికొన్ని కథలు
కృతికర్త: అంబల్ల జనార్ధన్
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): కథలు
ప్రచురణ: Charita Impressions, హైదారాబాద్
విడుదల:
పేజీలు: 164

అంబల్ల జనార్దన్ ప్రవాసాంధ్రుడు. ప్రసిద్ధి చెందిన రచయిత. 1950, నవంబర్ 9వ తేదీన జన్మించాడు. ఈయనకు ముంబయి తెలుగు రత్న అనే బిరుదు ఉంది.

ప్రచురింపబడ్డపుస్తకాలు

  • బొంబాయి కథలు (1988) పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ఆర్థిక సహాయంతో
  • బొంబయి నానీలు (2001)
  • అంబల్ల జనార్ధన్ కథలు (2004)
  • ముంబా మువ్వలు - నానీలు (2007)
  • చిత్ అణి పత్ - స్వీయ తెలుగు కథలు మరాఠి అనువాద సంపుటి (2008)
  • బొమ్మవెనుక మరికొన్ని కథలు (2009)