విజయ బాపినీడు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 11: | పంక్తి 11: | ||
| relatives = |
| relatives = |
||
}} |
}} |
||
'''విజయ బాపినీడు''' (గుత్తా బాపినీడు చౌదరి) ( |
'''విజయ బాపినీడు''' (గుత్తా బాపినీడు చౌదరి) ([[సెప్టెంబరు 22]], [[1936]] - [[ఫిబ్రవరి 12]], [[2019]]) చిత్రపరిశ్రమలో "విజయ బాపినీడు"గా సుప్రసిద్ధుడు. ఆయన ఇండియన్ ఫిల్మ్స్ పత్రికకు సంపాదకులు మరియు [[తెలుగు సినిమా|తెలుగు]]<nowiki/>సినిమా దర్శకులు <ref name="Burt2007">{{cite book|last=Burt|first=Richard|title=Shakespeares after Shakespeare: an encyclopedia of the Bard in mass media and popular culture|url=http://books.google.com/books?id=Az8gAQAAIAAJ|accessdate=7 April 2012|year=2007|publisher=Greenwood Press|isbn=9780313331176|page=195}}</ref> ఆయన బొమ్మరిల్లు, విజయ, నీలిమ పత్రికలను సంపాదకత్వం వహించి నడిపారు. ఆయన అనేక ఏక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిలో [[మగమహారాజు]], [[ఖైదీ నెం. 786|ఖైదీ నెంబరు 786]] మరియు [[మగధీరుడు]] ముఖ్యమైనవి. |
||
==వ్యక్తిగత జీవితం== |
==వ్యక్తిగత జీవితం== |
||
ఆయన [[1936]] [[సెప్టెంబరు 22]] న సీతారామస్వామి, లీలావతి దంపతులకు [[ఏలూరు]]కు దగ్గరలో కల [[చాటపర్రు]] గ్రామంలో జన్మించారు. ఆయన [[గణిత శాస్త్రం]]<nowiki/>లో బి.ఎ డిగ్రీని ఏలూరు లోని సి.ఆర్.ఆర్ కళాశాలలో చేసారు. చిత్రసీమలోనికి రావడానికి పూర్వం ఆయన విజయ, బొమ్మరిల్లు, నీలిమ పత్రికలకు సంపాదకునిగా పనిచేసారు.<ref>[http://www.telugucinema.com/c/publish/stars/vijayabapineedu_interview.php Stars : Star Interviews : Exclusive : Interview with Vijayabapineedu<!-- Bot generated title -->]</ref><ref>[http://www.imdb.com/name/nm0044658/ Vijaya Baapineedu - IMDb<!-- Bot generated title -->]</ref> |
ఆయన [[1936]] [[సెప్టెంబరు 22]] న సీతారామస్వామి, లీలావతి దంపతులకు [[ఏలూరు]]కు దగ్గరలో కల [[చాటపర్రు]] గ్రామంలో జన్మించారు. ఆయన [[గణిత శాస్త్రం]]<nowiki/>లో బి.ఎ డిగ్రీని ఏలూరు లోని సి.ఆర్.ఆర్ కళాశాలలో చేసారు. చిత్రసీమలోనికి రావడానికి పూర్వం ఆయన విజయ, బొమ్మరిల్లు, నీలిమ పత్రికలకు సంపాదకునిగా పనిచేసారు.<ref>[http://www.telugucinema.com/c/publish/stars/vijayabapineedu_interview.php Stars : Star Interviews : Exclusive : Interview with Vijayabapineedu<!-- Bot generated title -->]</ref><ref>[http://www.imdb.com/name/nm0044658/ Vijaya Baapineedu - IMDb<!-- Bot generated title -->]</ref> |
05:55, 12 ఫిబ్రవరి 2019 నాటి కూర్పు
విజయ బాపినీడు | |
---|---|
జననం | గుట్ట బాపినీడు చౌదరి 1936 సెప్టెంబరు 22 ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం |
వృత్తి | సినిమా దర్శకులు పత్రికా సంపాదకులు |
క్రియాశీల సంవత్సరాలు | 1981- |
తల్లిదండ్రులు | సీతారామస్వామి, లీలావతి |
విజయ బాపినీడు (గుత్తా బాపినీడు చౌదరి) (సెప్టెంబరు 22, 1936 - ఫిబ్రవరి 12, 2019) చిత్రపరిశ్రమలో "విజయ బాపినీడు"గా సుప్రసిద్ధుడు. ఆయన ఇండియన్ ఫిల్మ్స్ పత్రికకు సంపాదకులు మరియు తెలుగుసినిమా దర్శకులు [1] ఆయన బొమ్మరిల్లు, విజయ, నీలిమ పత్రికలను సంపాదకత్వం వహించి నడిపారు. ఆయన అనేక ఏక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిలో మగమహారాజు, ఖైదీ నెంబరు 786 మరియు మగధీరుడు ముఖ్యమైనవి.
వ్యక్తిగత జీవితం
ఆయన 1936 సెప్టెంబరు 22 న సీతారామస్వామి, లీలావతి దంపతులకు ఏలూరుకు దగ్గరలో కల చాటపర్రు గ్రామంలో జన్మించారు. ఆయన గణిత శాస్త్రంలో బి.ఎ డిగ్రీని ఏలూరు లోని సి.ఆర్.ఆర్ కళాశాలలో చేసారు. చిత్రసీమలోనికి రావడానికి పూర్వం ఆయన విజయ, బొమ్మరిల్లు, నీలిమ పత్రికలకు సంపాదకునిగా పనిచేసారు.[2][3]
సినిమాలు
- దర్శకునిగా
- డబ్బు డబ్బు డబ్బు (1981)
- పట్నం వచ్చిన పతివ్రతలు (1982)
- మగమహారాజు (1983)
- మహానగరంలో మాయగాడు (1984)
- హీరో (1984)
- భార్యామణి (1984)
- మహారాజు (1985)
- కృష్ణగారడి (1985)
- మగధీరుడు (1986)
- నాకు పెళ్ళాం కావాలి (1987)
- ఖైదీ నెంబరు 786 (1988)
- దొంగకోళ్ళు (1988)
- మహారజశ్రీ మాయగాడు (1988)
- జూలకటక (1989)
- మహాజనానికి మరదలు పిల్ల (1990)
- గ్యాంగ్ లీడర్ (1991)
- బిగ్ బాస్ (1995)
- కొడుకులు (1998)
- ఫ్యామిలీ (1994)
- నిర్మాతగా
- యవ్వనం కాటేసింది (1976)
మూలాలు
- ↑ Burt, Richard (2007). Shakespeares after Shakespeare: an encyclopedia of the Bard in mass media and popular culture. Greenwood Press. p. 195. ISBN 9780313331176. Retrieved 7 April 2012.
- ↑ Stars : Star Interviews : Exclusive : Interview with Vijayabapineedu
- ↑ Vijaya Baapineedu - IMDb