కన్నేపల్లి చలమయ్య: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 39: పంక్తి 39:
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}
==ఇతర లింకులు==
==ఇతర లింకులు==

* [http://telugurachayita.org/details/#/5c5c485e42573a18b72ebb29 తెలుగు రచయిత. ఆర్గ్ లో గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు పేజీ]

<br />
<br />
[[వర్గం:తెలుగు రచయితలు]]
[[వర్గం:తెలుగు రచయితలు]]

15:28, 13 ఫిబ్రవరి 2019 నాటి కూర్పు

కన్నేపల్లి చలమయ్య తెలుగు రచయిత.[1]

జీవిత విశేషాలు

ఆయన శ్రీకాకుళం జిల్లా టెక్కలి గ్రామంలో డిసెంబరు 20 1951 న అచ్చమాంబ, రామమూర్తి దంపతులకు జన్మించారు. ఒడిశా రాజధాని అయిన భువనేశ్వర్లో ఉద్యోగ జీవితం కొనసాగించారు.

రచయితగా

ఆయన "మాతృమూర్తి" కథా సంకలనాన్ని రాసారు. ఈ పుస్తకంలో రచయిత జీవితానికి, ఆశయానికి మధ్య ఉన్న ఆగాధాన్ని పూడ్చే ప్రయత్నం చేసారు. ఆషామాషిగా గాక నిర్దిష్ట లక్ష్యంతో - అనుభావాలను, అనుభూతులును, నలుగురితో పంచుకోవడమే ఈ కథా ప్రయోజనం .

కథలు

  1. అగస్త్య భ్రాత
  2. అభిమన్యుడి అవతరణ
  3. ఆడవాళ్లూ! మీకు జోహార్లు
  4. కాకి బంగారం
  5. కాకులు
  6. గోడలు
  7. తడిమంటలు
  8. తల్లిపేగు
  9. తీపిజబ్బు చేదుశిక్ష
  10. తేడా
  11. దున్నలు దూడలు
  12. నిచ్చెన
  13. నేనూ బానిశనే
  14. పీపుల్స్ కార్
  15. పూలముల్లు
  16. ప్రేమగీతం
  17. భస్మాసుర
  18. మచ్చ
  19. మట్టిగుర్రం
  20. ముసుగులో మనిషి
  21. మొన్న, నిన్నా, నేడూ
  22. విదురుని పెళ్ళి
  23. విధ్వంసకాండ
  24. వెండిపట్టీం
  25. శ్రమయేవ జయతే
  26. సహచరి

మూలాలులు[మార్చు]

  • తెలుగు రచయిత. ఆర్గ్ లో కన్నేపల్లి చలమయ్య పేజీ

ఇతర లింకులు