పెంచల కోన: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
పంఛల కోన, నెల్లూరు జిల్లా, రాపూరు మండలానికి చెందిన గ్రామము.
నెల్లూరు జిల్లా లొ గల ప్రసిద్దిగాన్ఛిన నరసిమ్హ స్వామి గుడి. ఇది నెల్లూరు నకు 40 కిమీ దూరం లొ కలదు.

ఇక్కడ నరసిమ్హ స్వామి ఆలయం కలదు. ఇది నెల్లూరు నకు 40 కిమీ దూరం లొ కలదు. రాస్ట్రంలోని పలు ప్రాంతాలనుండి ప్రజలు కుల, మత, వర్గ విబేదాలు లేక స్వామి వారిని దర్సించి పాపముల నుండి విముక్తులగుచున్నారు.

ప్రయాణ మార్గాలు
నెల్లూరు నుండి పొదలకురు, ఆదురుపల్లి మీదుగ (సుమారు 40కి.మీ) రోడ్డు మార్గంలో ప్రయాణం చేయవచ్చును. ప్రతి 2:30 గంటలకు ఈ మార్గం లో బస్సు వసతి కలదు.

20:33, 3 ఫిబ్రవరి 2008 నాటి కూర్పు

పంఛల కోన, నెల్లూరు జిల్లా, రాపూరు మండలానికి చెందిన గ్రామము.

ఇక్కడ నరసిమ్హ స్వామి ఆలయం కలదు. ఇది నెల్లూరు నకు 40 కిమీ దూరం లొ కలదు. రాస్ట్రంలోని పలు ప్రాంతాలనుండి ప్రజలు కుల, మత, వర్గ విబేదాలు లేక స్వామి వారిని దర్సించి పాపముల నుండి విముక్తులగుచున్నారు.

ప్రయాణ మార్గాలు నెల్లూరు నుండి పొదలకురు, ఆదురుపల్లి మీదుగ (సుమారు 40కి.మీ) రోడ్డు మార్గంలో ప్రయాణం చేయవచ్చును. ప్రతి 2:30 గంటలకు ఈ మార్గం లో బస్సు వసతి కలదు.

"https://te.wikipedia.org/w/index.php?title=పెంచల_కోన&oldid=259250" నుండి వెలికితీశారు