Coordinates: 18°15′52″N 79°18′24″E / 18.264566°N 79.306755°E / 18.264566; 79.306755

శంకరపట్నం మండలం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యర్రా రామారావు, పేజీ శంకరపట్నం ను శంకరపట్నం మండలం కు తరలించారు: సరైన పేరు బరి
పంక్తి 1: పంక్తి 1:
'''శంకరపట్నం,''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[కరీంనగర్ జిల్లా|కరీంనగర్ జిల్లాకు]] చెందిన మండల కేంద్రం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 225 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
'''శంకరపట్నం,''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[కరీంనగర్ జిల్లా|కరీంనగర్ జిల్లాకు]] చెందిన మండలం‎.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 225 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type = mandal||native_name=[[శంకరపట్నం]]||district=కరీంనగర్
{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type = mandal||native_name=[[శంకరపట్నం]]||district=కరీంనగర్
| latd = 18.264566
| latd = 18.264566

09:24, 19 ఫిబ్రవరి 2019 నాటి కూర్పు

శంకరపట్నం, తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాకు చెందిన మండలం‎.[1]

శంకరపట్నం
—  మండలం  —
తెలంగాణ పటంలో కరీంనగర్, శంకరపట్నం స్థానాలు
తెలంగాణ పటంలో కరీంనగర్, శంకరపట్నం స్థానాలు
తెలంగాణ పటంలో కరీంనగర్, శంకరపట్నం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°15′52″N 79°18′24″E / 18.264566°N 79.306755°E / 18.264566; 79.306755
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కరీంనగర్
మండల కేంద్రం శంకరపట్నం
గ్రామాలు 17
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 45,302
 - పురుషులు 22,689
 - స్త్రీలు 22,613
అక్షరాస్యత (2011)
 - మొత్తం 53.35%
 - పురుషులు 66.19%
 - స్త్రీలు 40.24%
పిన్‌కోడ్ 505490


ఇది మండల కేంద్రమైన శంకరపట్నం నుండి 0 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన కరీంనగర్ నుండి 25 కి. మీ. దూరంలోనూ ఉంది.శంకరపట్నం మండల ప్రధాన కార్యాలయం శంకరపట్నం పట్టణం. ఇది జిల్లా ప్రధాన కార్యాలయం కరీంనగర్ నుండి తూర్పు వైపు 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. శంకరపట్నంను కేశవపట్నం అని కూడా పిలుస్తారు

గణాంకాలు

మండల జనాభా: 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం- మొత్తం 45,302 - పురుషులు 22,689 - స్త్రీలు 22,613

సమీప మండలాలు

శంకరపట్నం మండలం సరిహద్దులో దక్షిణాన సైదాపూర్ మండలం, పశ్చిమ దిశగా చిగురుమామాడి మండలం, తూర్పు వైపు హుజూరాబాద్ మండలం, తూర్పు వైపు వీణవంక మండలం ఉన్నాయి.

సమీప పట్టణాలు

కరీంనగర్ సిటీ, వరంగల్ సిటీ, సిద్దిపేట్ సిటీ, సిరిసిల్ల సిటీ,[2]

మండలంలోని పట్టణాలు

శంకరపట్నం

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

శంకరపట్నంలో మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు, -- పంచాయతీలు ఉన్నాయి.

  1. అంబల్‌పూర్
  2. అర్కండ్ల
  3. ఆముదాలపల్లి
  4. కచాపూర్
  5. కన్నాపూర్
  6. కరీంపేట్
  7. కాలవల
  8. కేశవపట్నం
  9. కొత్తఘట్టు
  10. గడ్డపాక
  11. తడికల్
  12. ధర్మారం
  13. ముత్తారం
  14. మెట్‌పల్లి
  15. మొలంగూర్
  16. యెరాడ్పల్లి
  17. రాజాపూర్

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 225 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. http://www.onefivenine.com/village.dont?method=displayVillage&villageId=247229

వెలుపలి లంకెలు