సార్వత్రిక సమన్వయ సమయం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చి వర్గం:కాలం చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
CommonsDelinker (చర్చ | రచనలు) బొమ్మ:Standard_World_Time_Zones.pngను బొమ్మ:World_Time_Zones_Map.pngతో మార్చాను. మార్చింది: commons:User:CommonsDelinker; కారణం: (Duplicate: Exact or scaled-down duplicate: c::File:World Time Zones Map.png). |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{మొలక}} |
{{మొలక}} |
||
[[దస్త్రం: |
[[దస్త్రం: World Time Zones Map.png|thumb| right| 400px| ప్రస్తుత వాడుకలో వున్న సమయ ప్రాంతాల ప్రపంచ పటం ]] |
||
సార్వత్రిక సమన్వయ సమయం ([[ఆంగ్లం]]: ''Coordinated Universal Time'' , [[ఫ్రెంచ్ ]]: ''Temps universel coordonné'') లేదా UTC లేదా సా.స.స ప్రపంచమంతా అంగీకరించబడిన విశ్వ కాల ప్రామాణికం.<ref name=UTC >{{cite web |title=COORDINATED UNIVERSAL TIME (UTC) |url=http://www.bipm.org/cc/CCTF/Allowed/18/CCTF_09-32_noteUTC.pdf |accessdate=April 23, 2017}}</ref> యూటీసీ ఒక కాల ప్రామాణికేమే కానీ ఒక సమయ ప్రాంతం కాదు. ఈ సమయం యొక్క ఖచ్చితత్వం 0<sup>o</sup> రేఖాంశం వద్ద సౌరమాన సమయానికి 1 సెకండ్ లోపే ఉంటుంది. <ref name = Guinot>{{cite journal| ref = harv | last1 = Guinot| first1 = Bernard | date = August 2011 | volume=48 | issue=4 | title = Solar time, legal time, time in use | journal = Metrologica | pages =S181–185| doi = 10.1088/0026-1394/48/4/S08|bibcode = 2011Metro..48S.181G }}</ref> ఒకప్పుడు ప్రాచుర్యంలో వున్న '''గ్రెనిచ్ మీన్ టైం (GMT)''' ప్రామాణికకు ఇది చాలా దగ్గరగా ఉంటుంది. ప్రపంచంలో వున్న సమయ ప్రాంతాలు ఈ యూటీసీ ఆధారంగా తమ తమ సమయాల్ని గుర్తిస్తారు. ఉదాహరణకి [[భారత ప్రామాణిక కాలమానం | భారత కాలమానాన్ని]] UTC + 5:30 గా రాయవచ్చు. అనగా [[భారత దేశం ]] సార్వత్రిక సమన్వయ కాలానికంటే 5 గంటల 30 నిమిషాలు ముందు ఉంటుందని అర్థం. |

16:22, 24 ఫిబ్రవరి 2019 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
సార్వత్రిక సమన్వయ సమయం (ఆంగ్లం: Coordinated Universal Time , ఫ్రెంచ్ : Temps universel coordonné) లేదా UTC లేదా సా.స.స ప్రపంచమంతా అంగీకరించబడిన విశ్వ కాల ప్రామాణికం.[1] యూటీసీ ఒక కాల ప్రామాణికేమే కానీ ఒక సమయ ప్రాంతం కాదు. ఈ సమయం యొక్క ఖచ్చితత్వం 0o రేఖాంశం వద్ద సౌరమాన సమయానికి 1 సెకండ్ లోపే ఉంటుంది. [2] ఒకప్పుడు ప్రాచుర్యంలో వున్న గ్రెనిచ్ మీన్ టైం (GMT) ప్రామాణికకు ఇది చాలా దగ్గరగా ఉంటుంది. ప్రపంచంలో వున్న సమయ ప్రాంతాలు ఈ యూటీసీ ఆధారంగా తమ తమ సమయాల్ని గుర్తిస్తారు. ఉదాహరణకి భారత కాలమానాన్ని UTC + 5:30 గా రాయవచ్చు. అనగా భారత దేశం సార్వత్రిక సమన్వయ కాలానికంటే 5 గంటల 30 నిమిషాలు ముందు ఉంటుందని అర్థం.
మూలాలు
- ↑ "COORDINATED UNIVERSAL TIME (UTC)" (PDF). Retrieved April 23, 2017.
- ↑ Guinot, Bernard (August 2011). "Solar time, legal time, time in use". Metrologica. 48 (4): S181–185. Bibcode:2011Metro..48S.181G. doi:10.1088/0026-1394/48/4/S08.
{{cite journal}}
: Invalid|ref=harv
(help)