యమహో యమ: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) చి వర్గం:రమాప్రభ నటించిన చిత్రాలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
చి వర్గం:2012 తెలుగు చిత్రాలు తొలగించబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 49: | పంక్తి 49: | ||
[[వర్గం:2012 సినిమాలు]] |
[[వర్గం:2012 సినిమాలు]] |
||
[[వర్గం:2012 తెలుగు చిత్రాలు]] |
|||
[[వర్గం:2012 తెలుగు సినిమాలు]] |
[[వర్గం:2012 తెలుగు సినిమాలు]] |
||
[[వర్గం:తెలుగు కుటుంబకథా చిత్రాలు]] |
[[వర్గం:తెలుగు కుటుంబకథా చిత్రాలు]] |
01:15, 1 మార్చి 2019 నాటి కూర్పు
యమహో యమ | |
---|---|
దస్త్రం:Yamaho Yama Telugu Movie Poster.jpg | |
దర్శకత్వం | వై. జితేందర్ |
రచన | వై. జితేందర్ |
నిర్మాత | జి విజయకుమార్ గౌడ్ |
తారాగణం | సాయిరాం శంకర్, పార్వతీ మెల్టన్, శ్రీహరి, ఆలీ, సంజన, రమాప్రభ |
ఛాయాగ్రహణం | భరణి కె ధరణ్ |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | మహతి |
పంపిణీదార్లు | జివికే ఆర్ట్స్ |
విడుదల తేదీ | డిసెంబర్ 14, 2012 |
సినిమా నిడివి | 142 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
యమహో యమ 2012, డిసెంబర్ 14న విడుదలైన తెలుగు చలన చిత్రం. వై. జితేందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయిరాం శంకర్, పార్వతీ మెల్టన్, శ్రీహరి, ఆలీ, సంజన, రమాప్రభ తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, మహతి సంగీతం అందించారు.[1]
నటవర్గం
సాంకేతికవర్గం
- రచన, దర్శకత్వం: వై. జితేందర్
- నిర్మాత: జి విజయకుమార్ గౌడ్
- సంగీతం: మహతి
- పాటలు: చంద్రబోస్, భాస్కరభట్ల రవికుమార్, పైడిశెట్టి రామ్
- ఛాయాగ్రహణం: భరణి కె ధరణ్
- కూర్పు: మార్తాండ్ కె. వెంకటేష్
- పంపిణీదారు: జివికే ఆర్ట్స్