మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''మేడ్చల్, జిల్లా''' [[తెలంగాణ]]లోని 31 జిల్లాలలో ఒకటి.<ref name=":0">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
'''మేడ్చల్ జిల్లా ''' [[తెలంగాణ]]లోని 33 జిల్లాలలో ఒకటి.<ref name=":0">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
[[దస్త్రం:Malkajgiri District Revenue divisions.png|thumb|250x220px|మేడ్చల్-మల్కాజగిరి జిల్లా రెవెన్యూ డివిజన్లు రేఖా పటం]]
[[దస్త్రం:Malkajgiri District Revenue divisions.png|thumb|250x220px|మేడ్చల్-మల్కాజగిరి జిల్లా రెవెన్యూ డివిజన్లు రేఖా పటం]]



13:41, 2 మార్చి 2019 నాటి కూర్పు

మేడ్చల్ జిల్లా తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి.[1]

మేడ్చల్-మల్కాజగిరి జిల్లా రెవెన్యూ డివిజన్లు రేఖా పటం

2016 అక్టోబరు 11న జరిగిన పునర్య్వస్థీకరణలో ఏర్పడిన ఈ కొత్త జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు (మల్కాజ్‌గిరి, కీసర), 14 రెవిన్యూ మండలాలు, నిర్జన గ్రామాలు 6తో కలుపుకొని 162 రెవిన్యూ గ్రామాలు ఉన్నాయి.పునర్య్వస్థీకరణలో 6 కొత్త మండలాలు ఏర్పడ్డాయి.[1] ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు రంగారెడ్డి జిల్లా లోనివే.జిల్లా పరిపాలనా కేంద్రం మల్కాజ్‌గిరి.

స్థానిక స్వపరిపాలన

జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలుతో కలుపుకొని 61 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.[2]

విద్యాసంస్థలు

మేడ్చల్ రైల్వే స్టేషన్
మేడ్చల్ రైల్వే స్టేషన్

కూకట్‌పల్లిలో జె.ఎన్.టి.యు కళాశాల, బాచుపల్లిలో ఇంజనీరింగ్, టెక్నాలజీ పరిశోధన సంస్థ, దుండిగల్‌లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సంస్థ,గుండ్లపోచంపల్లిలో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఉన్నాయి

జిల్లాలోని శాసనసభ నియోజక వర్గంలు

జిల్లాలో 5 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.[3]

జిల్లాలోని పార్లమెంటు నియోజక వర్గాలు

Grasslands at Medchal Town.

జిల్లాలోని రెవిన్యూ మండలాలు

  1. మేడ్చల్ మండలం
  2. షామీర్‌పేట్ మండలం
  3. కీసర మండలం
  4. కాప్రా మండలం
  5. ఘట్‌కేసర్ మండలం
  6. మేడిపల్లి మండలం
  7. ఉప్పల్ మండలం
  8. మల్కాజ్‌గిరి మండలం
  9. అల్వాల్ మండలం
  10. కుత్బుల్లాపూర్ మండలం
  11. దుండిగల్ గండిమైసమ్మ మండలం
  12. బాచుపల్లి మండలం
  13. బాలానగర్ మండలం
  14. కూకట్‌పల్లి మండలం

మూలాలు

  1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "తెలంగాణ రాష్ట్ర జిల్లాల వారిగా గ్రామ పంచాయితీలు".
  3. ఆంధ్రజ్వోతి మైన్ ఎడిషన్ 2018 సెప్టెంబరు 2,పేజి సంఖ్య 11

వెలుపలి లింకులు