ఎ. కరుణాకరన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి "జయశంకర్ జిల్లా గ్రామాలు" వర్గాన్ని తొలగించాను., typos fixed: డిసెంబర్ 25, 1971 → 1971 డిసెంబర్ 25, డిసెం
పంక్తి 21: పంక్తి 21:


==వ్యక్తిగతం==
==వ్యక్తిగతం==
కరుణాకరన్ డిసెంబర్ 25, 1971కేరళ లో జన్మించాడు. తన పాలిటెక్నిక్ విద్య పూర్తయ్యాక సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు. చిత్రలేఖనం లొ ప్రావీణ్యం ఉండటం వలన కొన్నాళ్ళు వాణిజ్య ప్రకటన సంస్థలకు పార్ట్ టైమ్ పనిచేస్తూ సినిమా ఛాన్స్ కోసం ప్రయత్నించాడు.
కరుణాకరన్ 1971 డిసెంబరు 25 న కేరళలో జన్మించాడు. తన పాలిటెక్నిక్ విద్య పూర్తయ్యాక సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు. చిత్రలేఖనంలో ప్రావీణ్యం ఉండటం వలన కొన్నాళ్ళు వాణిజ్య ప్రకటన సంస్థలకు పార్ట్ టైమ్ పనిచేస్తూ సినిమా ఛాన్స్ కోసం ప్రయత్నించాడు.


==సినీ జీవితం==
==సినీ జీవితం==
పంక్తి 27: పంక్తి 27:
|-
|-
! సంవత్సరం !! చిత్రం
! సంవత్సరం !! చిత్రం
!పాత్ర !! నటీనటులు !! class="unsortable" | ఇతర విశేషాలు
!పాత్ర !! నటీనటులు !! class="unsortable" | ఇతర విశేషాలు
|-
|-
| 1998
| 1998
| ''[[తొలిప్రేమ]]''
| ''[[తొలిప్రేమ]]''
|కథ,స్క్రీన్‌ప్లే , దర్శకత్వం
|కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం
| [[పవన్ కళ్యాణ్]], కీర్తి రెడ్డి
| [[పవన్ కళ్యాణ్]], కీర్తి రెడ్డి
|ఉత్తమ తెలుగు చిత్రం - జాతీయ పురస్కారం
|ఉత్తమ తెలుగు చిత్రం - జాతీయ పురస్కారం
పంక్తి 41: పంక్తి 41:
| 2000
| 2000
| ''[[యువకుడు]]''
| ''[[యువకుడు]]''
|కథ,స్క్రీన్‌ప్లే , దర్శకత్వం
|కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం
| [[సుమంత్]], [[భూమిక]]
| [[సుమంత్]], [[భూమిక]]
|
|
పంక్తి 53: పంక్తి 53:
| 2002
| 2002
| ''[[వాసు (సినిమా)|వాసు]]''
| ''[[వాసు (సినిమా)|వాసు]]''
|కథ,స్క్రీన్‌ప్లే , దర్శకత్వం
|కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం
| [[దగ్గుబాటి వెంకటేష్]], [[భూమిక]]
| [[దగ్గుబాటి వెంకటేష్]], [[భూమిక]]
|
|
పంక్తి 59: పంక్తి 59:
| 2005
| 2005
| ''బాలు''
| ''బాలు''
|కథ,స్క్రీన్‌ప్లే , దర్శకత్వం
|కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం
| పవన్ కళ్యాణ్, [[శ్రియా]], నేహా ఒబెరాయ్
| పవన్ కళ్యాణ్, [[శ్రియా]], నేహా ఒబెరాయ్
|
|
పంక్తి 65: పంక్తి 65:
| 2006
| 2006
| ''[[హ్యాపీ]]''
| ''[[హ్యాపీ]]''
|కథ,స్క్రీన్‌ప్లే , దర్శకత్వం
|కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం
| [[అల్లు అర్జున్]], [[జెనీలియా]]
| [[అల్లు అర్జున్]], [[జెనీలియా]]
|
|
పంక్తి 71: పంక్తి 71:
| 2008
| 2008
| ''[[ఉల్లాసంగా ఉత్సాహంగా]]''
| ''[[ఉల్లాసంగా ఉత్సాహంగా]]''
|కథ,స్క్రీన్‌ప్లే , దర్శకత్వం
|కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం
| యశో సాగర్, [[స్నేహా ఉల్లాల్]]
| యశో సాగర్, [[స్నేహా ఉల్లాల్]]
| '''విజేత''', నంది అవార్డ్ - ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత
| '''విజేత''', నంది అవార్డ్ - ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత
పంక్తి 82: పంక్తి 82:
|-
|-
| ''[[డార్లింగ్ (2010 సినిమా)|డార్లింగ్]]''
| ''[[డార్లింగ్ (2010 సినిమా)|డార్లింగ్]]''
|కథ,స్క్రీన్‌ప్లే , దర్శకత్వం
|కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం
| [[ప్రభాస్]], [[కాజల్ అగర్వాల్]]
| [[ప్రభాస్]], [[కాజల్ అగర్వాల్]]
|
|
పంక్తి 88: పంక్తి 88:
| rowspan="2" | 2012
| rowspan="2" | 2012
| ''[[ఎందుకంటే...ప్రేమంట!]]''
| ''[[ఎందుకంటే...ప్రేమంట!]]''
| rowspan="2" |కథ,స్క్రీన్‌ప్లే , దర్శకత్వం
| rowspan="2" |కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం
| rowspan="2" | [[రామ్ (నటుడు)|రామ్]], [[తమన్నా]]
| rowspan="2" | [[రామ్ (నటుడు)|రామ్]], [[తమన్నా]]
| rowspan="2" |ద్వి భాషా చిత్రం
| rowspan="2" |ద్వి భాషా చిత్రం
పంక్తి 96: పంక్తి 96:
|2014
|2014
|[[చిన్నదాన నీ కోసం]]
|[[చిన్నదాన నీ కోసం]]
|కథ,స్క్రీన్‌ప్లే , దర్శకత్వం
|కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం
|
|
|
|
పంక్తి 102: పంక్తి 102:
|2018
|2018
|తేజ్ ఐ లవ్ యు
|తేజ్ ఐ లవ్ యు
|కథ,స్క్రీన్‌ప్లే , దర్శకత్వం
|కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం
|
|
|
|

14:19, 2 మార్చి 2019 నాటి కూర్పు

ఎ. కరుణాకరన్
జననం (1971-12-25) 1971 డిసెంబరు 25 (వయసు 52)
జాతీయతభారతీయుడు
వృత్తిదర్శకుడు, కథారచయిత, స్క్రీన్-ప్లే

ఎ.కరుణాకరన్ ఒక ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు. కాథిర్, ఎస్.శంకర్ వంటి ప్రముఖ తమిళ్ దర్శకులకు అసిస్టంటుగా తన సినీజీవితాన్ని మొదలుపెట్టిన కరుణాకరన్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన తొలిప్రేమ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. నేటికీ తెలుగులో ప్రేమ కథా చిత్రాలకు పేరెన్నికగల దర్శకులలో కరుణాకరన్ ఒకరిగా పేర్కొనబడుతుంటాడు.

వ్యక్తిగతం

కరుణాకరన్ 1971 డిసెంబరు 25 న కేరళలో జన్మించాడు. తన పాలిటెక్నిక్ విద్య పూర్తయ్యాక సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు. చిత్రలేఖనంలో ప్రావీణ్యం ఉండటం వలన కొన్నాళ్ళు వాణిజ్య ప్రకటన సంస్థలకు పార్ట్ టైమ్ పనిచేస్తూ సినిమా ఛాన్స్ కోసం ప్రయత్నించాడు.

సినీ జీవితం

సంవత్సరం చిత్రం పాత్ర నటీనటులు ఇతర విశేషాలు
1998 తొలిప్రేమ కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి ఉత్తమ తెలుగు చిత్రం - జాతీయ పురస్కారం

నంది అవార్డ్ - ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత

నంది అవార్డు - ఉత్తమ దర్శకుడు

2000 యువకుడు కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం సుమంత్, భూమిక
2001 ముఝే కుఛ్ కెహ్నా హై కథ
2002 వాసు కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం దగ్గుబాటి వెంకటేష్, భూమిక
2005 బాలు కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం పవన్ కళ్యాణ్, శ్రియా, నేహా ఒబెరాయ్
2006 హ్యాపీ కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అల్లు అర్జున్, జెనీలియా
2008 ఉల్లాసంగా ఉత్సాహంగా కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం యశో సాగర్, స్నేహా ఉల్లాల్ విజేత, నంది అవార్డ్ - ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత
2010 ఉల్లాస ఉత్సాహ కథ
డార్లింగ్ కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ప్రభాస్, కాజల్ అగర్వాల్
2012 ఎందుకంటే...ప్రేమంట! కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం రామ్, తమన్నా ద్వి భాషా చిత్రం
ఎన్ ఎండ్రు కదల్ ఎంబేన్
2014 చిన్నదాన నీ కోసం కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం
2018 తేజ్ ఐ లవ్ యు కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం