గాంబియా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 96: పంక్తి 96:
===గాంబియా కాలనీ మరియు ప్రొటెక్టరేటు (1821–1965)===
===గాంబియా కాలనీ మరియు ప్రొటెక్టరేటు (1821–1965)===
[[File:The National Archives UK - CO 1069-25-4.jpg|thumb|left|The British Governor, [[George Chardin Denton]] (1901–1911), and his party, 1905]]
[[File:The National Archives UK - CO 1069-25-4.jpg|thumb|left|The British Governor, [[George Chardin Denton]] (1901–1911), and his party, 1905]]
తరువాతి సంవత్సరాలలో కొన్నిమార్లు బంజులు సియర్రా లియోనిలోని బ్రిటీషు గవర్నరు-జనరలు అధికార పరిధిలో ఉంది. 1888 లో గాంబియా ఒక ప్రత్యేక కాలనీగా మారింది.


1889 లో బ్రిటిషు ఫ్రెంచి రిపబ్లికుతో ఒక ఒప్పందం తరువాత ప్రస్తుత సరిహద్దులను స్థాపించింది. తరువాత గాంబియా బ్రిటీషు గాంబియా అని పిలిచే బ్రిటీషు క్రౌను కాలనీగా మారింది. ఇది పరిపాలనా సౌలభ్యం కొరకు కాలనీ (బంజులు చుట్టుపక్కల ప్రాంతం), సంరక్షక (పరిపాలనా ప్రాంతం) ప్రాంతాలుగా విభజించబడింది. 1901 లో గాంబియాకు దాని స్వంత ఎగ్జిక్యూటివ్ శాసన కౌన్సిలు మంజూరు చేయబడింది. ఇది క్రమంగా స్వీయ-ప్రభుత్వానికి దారితీసింది. 1906 లో బానిసత్వం నిషేధించబడింది. బ్రిటీషు వలసరాజ్య శక్తులు స్వదేశీ గాంబియన్ల మధ్య ఒక చిన్న సంఘర్షణ తరువాత బ్రిటీషు వలసరాజ్య అధికారం నిలకడగా స్థాపించబడింది.<ref>Archer, Frances Bisset (1967) ''The Gambia Colony and Protectorate: An Official Handbook (Library of African Study)''. pp. 90–94. {{ISBN|978-0714611396}}.</ref>
In the ensuing years, Banjul was at times under the jurisdiction of the British Governor-General in [[Sierra Leone]]. In 1888, The Gambia became a separate colony.


రెండో ప్రపంచ యుద్ధం సమయంలో కొంతమంది సైనికులు మిత్రరాజ్యాలతో పోరాడారు. ఈ సైనికులు ఎక్కువగా బర్మాలో పోరాడినప్పటికీ కొందరు ఇంటికి చేరిన తరువాత మరణించారు. వీరికి ఫజరాలో " కామన్వెల్త్ వార్ గ్రేవ్స్ కమీషన్ " స్మశానం (బంజులుకు సమీపంలో) ఉంది. బంజులులో " యు.ఎస్. ఆర్మీ ఎయిర్ ఫోర్సెసు " ఎయిర్ స్ట్రిపు ఉంది. ఇక్కడి నౌకాశ్రయంలో మిత్రరాజ్య నౌకాదళ నౌకలు నిలుపబడ్డాయి.
An agreement with the [[French Republic]] in 1889 established the present boundaries. The Gambia became a [[British Crown colony]] called [[Gambia Colony and Protectorate|British Gambia]], divided for administrative purposes into the colony (city of Banjul and the surrounding area) and the protectorate (remainder of the territory). The Gambia received its own executive and legislative councils in 1901, and it gradually progressed toward self-government. Slavery was abolished in 1906{{citation needed|date=January 2017}} and following a brief conflict between the British colonial forces and indigenous Gambians, British colonial authority was firmly established.<ref>Archer, Frances Bisset (1967) ''The Gambia Colony and Protectorate: An Official Handbook (Library of African Study)''. pp. 90–94. {{ISBN|978-0714611396}}.</ref>


రెండవ ప్రపంచ యుద్ధం తరువాత రాజ్యాంగ సంస్కరణల వేగం అధికరించింది. 1962 లో సాధారణ ఎన్నికలను తరువాత సంవత్సరంలో యునైటెడు కింగ్డం పూర్తి అంతర్గత స్వీయ-పాలనను మంజూరు చేసింది.




During World War II, some soldiers fought with the [[Allies of World War II]]. Though these soldiers fought mostly in [[Burma Campaign|Burma]], some died closer to home and a [[Commonwealth War Graves Commission]] cemetery is in Fajara (close to Banjul). Banjul contained an [[airstrip]] for the [[US Army Air Forces]] and a port of call for Allied naval convoys.

After World War II, the pace of constitutional reform increased. Following general elections in 1962, the United Kingdom granted full internal self-governance in the following year.


[[File:Gambia 1953 stamps crop 6.jpg|thumb|Stamp with portrait of [[Elizabeth II|Queen Elizabeth II]], 1953]]
[[File:Gambia 1953 stamps crop 6.jpg|thumb|Stamp with portrait of [[Elizabeth II|Queen Elizabeth II]], 1953]]

06:08, 4 మార్చి 2019 నాటి కూర్పు

రిపబ్లిక్ ఆఫ్ ది గాంబియా
Flag of గాంబియా
నినాదం
"Progress, Peace, Prosperity"
జాతీయగీతం
For The Gambia Our Homeland
గాంబియా యొక్క స్థానం
గాంబియా యొక్క స్థానం
రాజధానిబంజుల్
13°28′N 16°36′W / 13.467°N 16.600°W / 13.467; -16.600
అతి పెద్ద నగరం సెర్రెకుండ
అధికార భాషలు ఆంగ్లం
ప్రజానామము గాంబియన్
ప్రభుత్వం రిపబ్లిక్కు
 -  President Yahya A.J.J. Jammeh[1]
Independence
 -  from the UK February 18 1965 
 -  Republic declared April 24 1970 
 -  జలాలు (%) 11.5
జనాభా
 -  2007 United Nation అంచనా 1,700,000 (146వది)
జీడీపీ (PPP) 2008 అంచనా
 -  మొత్తం $2.264 billion[2] 
 -  తలసరి $1,389[2] 
జీడీపీ (nominal) 2008 అంచనా
 -  మొత్తం $808 million[2] 
 -  తలసరి $495[2] 
జినీ? (1998) 50.2 (high
మా.సూ (హెచ్.డి.ఐ) (2006) Increase 0.471 (low) (160వది)
కరెన్సీ Dalasi (GMD)
కాలాంశం GMT
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .gm
కాలింగ్ కోడ్ +220

గాంబియా (ఆంగ్లం : The Gambia) [3] అధికారిక నామం "రిపబ్లిక్ ఆఫ్ ద గాంబియా", సాధారణంగా గాంబియా అని పిలువబడుతుంది. పశ్చిమ ఆఫ్రికా లోని ఒక దేశం. ప్రధాన ఆఫ్రికాలోని ఒక చిన్న దేశం. ఈ దేశం చుట్టూ ఉత్తరాన, తూర్పున మరియు దక్షిణాన సెనెగల్ వ్యాపించి యున్నది. దేశ పశ్చిమతీరంలో అట్లాంటిక్ మహాసముద్రం ఉంది. దీని రాజధాని బంజుల్.[4]

గాంబియా దేశం గాంబియా నదికి ఇరువైపులా ఉంది. గాంబియా నది దేశం మద్యలో ప్రవహించి అట్లాంటికు మహాసముద్రంలోకి సంగమిస్తుంది. 2013 ఏప్రెలు గణాంకాల ఆధారంగా దేశజనసంఖ్య 18,57,181, వైశాల్యం 10,689 చదరపు కిలోమీటర్లు (4,127 చ.మై) ఉంది. బంజులు గాంబియా రాజధానిగా ఉంది. సెరెకుండా, బ్రికమా అతిపెద్ద నగరాలుగా ఉన్నాయి.

గంబియా అనేక ఇతర పశ్చిమ ఆఫ్రికా దేశాలలాగా బానిసవాణిజ్య చారిత్రక మూలాలను కలిగి ఉంది. మొదటగా పోర్చుగీసు వారు గాంబియా నదీతీరంలో ఒక కాలనీని స్థాపించడానికి ఈ ప్రాంతం కీలక అంశంగా ఉంది. పోర్చుగీసువారు ఈ ప్రాంతానికి గాంబియా అని నామకరణం చేసారు. 1765 మే 25 న [5] గాంబియా బ్రిటీషు ప్రభుత్వం అధికారికంగా నియంత్రణను తీసుకున్న తరువాత గాంబియా సామ్రాజ్యంలో భాగంగా మారింది. తరువాత బ్రిటిషు సెనెగాంబియా స్థావరాన్ని స్థాపించింది. 1965 లో గాంబియాకు " దాదా జవరా " నాయకత్వంలో స్వాతంత్ర్యం పొందింది. 1994 లో యహ్యా జమ్మే అధికారాన్ని స్వాధీనం చేసుకుని అధికారాన్ని హస్థగతం చేసుకుని దాదా జవరాను అధికారం నుండి తొలగించారు. 2016 డిసెంబరు ఎన్నికలలో జమ్మేను ఓడించిన అదామా బారో జనవరి 2017 లో గాంబియా మూడవ అధ్యక్షుడు అయ్యాడు.[6] జమ్మీ మొదట ఫలితాలను అంగీకరించి తరువాత నిరాకరించాడు. ఇది గాంబియాలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తడానికి కారణం అయింది. పశ్చిమ ఆఫ్రికా దేశాల ఆర్థిక సమాజం సైనిక జోక్యం ఆయన బహిష్కరణకు దారితీసింది.[7][8][9] గాంబియా ఆర్ధికవ్యవస్థ వ్యవసాయం, చేపలు పట్టడం, ముఖ్యంగా, పర్యాటక రంగం మీద ఆధారితమై ఉంది. 2015 లో జనాభాలో 48.6% పేదరికంలో నివసించారు.[10] గ్రామీణ ప్రాంతాల్లో పేదప్రజలు మరింత అధికంగా ఉన్నారు. గ్రామాలలో జనాభాలో అత్యధికంగా పేదలు (దాదాపు 70%) ఉన్నారు.[10]

చరిత్ర

అరబు వర్తకులు 9-10 వ శతాబ్దాలలో గాంబియా ప్రాంతపు మొట్టమొదటి లిఖిత రూప ఆధారాలు అందించారు. 17 వ శతాబ్దంలో ముస్లిం వర్తకులు, పండితులు అనేక పశ్చిమ ఆఫ్రికా వ్యాపార కేంద్రాలలో కమ్యూనిటీలను స్థాపించారు. రెండు సమూహాలు ట్రాన్స్-సహారా వర్తక మార్గాలు స్థాపించాయి. ఈ మార్గాలు బానిసలుగా మార్చబడిన స్థానిక ప్రజలను, బంగారం, దంతాలు ఎగుమతి చేయడానికి, తయారు చేసిన వస్తువుల దిగుమతి వంటి పెద్ద వాణిజ్యానికి దారి తీసింది.

గాంబియా నుండి సెనెగలు వరకు సెనెగంబియా రాతి వృత్తాలు (మెగాలిత్స్) యునెస్కోచే గుర్తించబడి "ప్రపంచంలోని రాతి వలయాల అత్యధిక సాంద్రత" గా వర్ణించబడింది

11 వ నుండి 12 వ శతాబ్దినాటికి ఉత్తరప్రాంతంలో సెనెగలు నదితీరంలో కేంద్రీకృతమై ఉన్న తాక్రూరు రాజ్యాల పాలకులు, పురాతన ఘనా, గావో ఇస్లాం మతంలోకి మారిపోయారు. అరబు భాషాప్రావీణ్యం ఉన్న వారిని రాజ్యసభలో ఉద్యోగులుగా నియమించారు.[11] 14 వ శతాబ్దం ప్రారంభంలో ప్రస్తుత గాంబియాలో చాలా భాగం మాలి సామ్రాజ్యంలో భాగంగా ఉందేది. 15 వ శతాబ్దం మధ్యకాలంలో పోర్చుగీసు అన్వేషకులు సముద్రం మార్గంలో ఈ ప్రాంతానికి చేరుకున్న తరువాత విదేశీ వర్తకుల ఆధిపత్యం ప్రారంభం అయింది.

1588 లో పోర్చుగీసు ఆంటోనియోకు గాంబియా నదిమీద ప్రత్యేక వాణిజ్య హక్కులను ఇంగ్లీషు వ్యాపారులకు విక్రయించింది. మొదటి ఎలిజబెతు రాణి పేటెంటు లేఖలను మంజూరు చేసింది. 1618 లో ఇంగ్లాండు రాజు మొదటి జేమ్సు గాంబియా గోల్డ్ కోస్టు (ప్రస్తుతం ఘనా) తో వాణిజ్యానికి ఒక ఆంగ్ల కంపెనీకి ఒక చార్టర్ను మంజూరు చేసాడు. 1651 - 1661 మధ్యకాలంలో డచీ ఆఫ్ కోర్లాండు, సెమిగాలియా పాలనలో పోలిష్-లిథువేనియన్ కామన్వెల్త్-ఆధునిక లాట్వియా నియంత్రణలో ఉన్న గాంబియా లోని కొన్ని భాగాలు ప్రిన్సు జాకబు కెట్లర్బు చేత కొనుగోలు చేయబడ్డాయి.[12].

17 వ శతాబ్దం చివర నుండి 18 వ శతాబ్దం వరకు సెనెగలు నది, గాంబియా ప్రాంతాలలో రాజకీయ, వాణిజ్య ఆధిపత్యం కోసం బ్రిటీషు సామ్రాజ్యం, ఫ్రెంచి సామ్రాజ్యం నిరంతరంగా పోరాడాయి. 1758 లో సెనెగలు ఆక్రమణ తరువాత అగస్టసు కెప్పెలు నేతృత్వంలో జరిగిన ఒక దండయాత్ర ద్వారా బ్రిటిషు సామ్రాజ్యం గాంబియాను ఆక్రమించింది. 1783 లో వెర్సైల్లెసు ఒప్పందంతో గ్రేట్ బ్రిటన్ గాంబియా నదీప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. ఫ్రెంచి నది అల్బ్రేడా వద్ద ఒక చిన్న ప్రదేశం నిలుపుకుంది. ఉత్తర తీరం 1856 చివరినాటికి యునైటెడు కింగ్డంకు ఇవ్వబడింది.

మూడు శతాబ్దాల కాలంలో ట్రాంసు అట్లాంటికు వాణిజ్యంలో భాగంగా ఈ ప్రాంతంలోని మూడు మిలియన్ల మంది బానిసలుగా తీసుకునివెళ్ళబడ్డారు. అట్లాంటికు బానిస వాణిజ్యం ప్రారంభమవడానికి ముందు గిరిజన యుద్ధాలు కారణంగా, ముస్లిం వర్తకుల వాణిజ్యంలో ఎంతమంది బానిసలుగా మార్చబడ్డారో ఖచ్ఛితమైన వివరణ లేదు. వారిలో చాలా మంది ఇతర ఆఫ్రికన్లను ఐరోపావాసులకు విక్రయించారు. కొంతమంది గిరిజనుల అంతర్యుద్ధ ఖైదీలుగా ఉన్నారు. చెల్లించని రుణాల కారణంగా కొన్ని బాధితులను బానిసలుగా అమ్ముతారు. చాలామంది ఇతరులు అపహరణకు గురై బానిసలుగా విక్రయించబడ్డారు.[13]

జేమ్సు ద్వీపం, గాంబియా నౌకాశ్రయం మ్యాపు

18 వ శతాబ్దంలో వెస్ట్ ఇండీసు, ఉత్తర అమెరికాలో కార్మిక మార్కెట్టు విస్తరణ వరకు వ్యాపారులు మొదట ప్రజలను ఐరోపాకు పంపారు. 1807 లో యునైటెడ్ కింగ్డం దాని సామ్రాజ్యం అంతటా బానిస వాణిజ్యాన్ని రద్దు చేసింది. తరువాత గాంబియాలో బానిస వ్యాపారాన్ని అంతం చేయడానికి విఫల ప్రయత్నం చేసింది. బానిస నౌకలను రాయలు నేవీకి చెందిన " పశ్చిమ ఆఫ్రికన్ స్క్వాడ్రన్ " చేత అడ్డగించబడిన బానిస నౌకలు గాంబియాకు తిరిగి వచ్చాయి. గాంబియా నదికి సమీపంలో ఉన్న మాకర్తి ద్వీపంలో విడువబడిన బానిసలు వారు కొత్త జీవితాలను ప్రారంభించాలని భావించారు.[14] 1816 లో బ్రిటిషు బాతుర్స్టు (ప్రస్తుతం బంజులు)ప్రాంతంలో సైనిక శిబిరాన్ని ఏర్పాటు చేసింది.

గాంబియా కాలనీ మరియు ప్రొటెక్టరేటు (1821–1965)

The British Governor, George Chardin Denton (1901–1911), and his party, 1905

తరువాతి సంవత్సరాలలో కొన్నిమార్లు బంజులు సియర్రా లియోనిలోని బ్రిటీషు గవర్నరు-జనరలు అధికార పరిధిలో ఉంది. 1888 లో గాంబియా ఒక ప్రత్యేక కాలనీగా మారింది.

1889 లో బ్రిటిషు ఫ్రెంచి రిపబ్లికుతో ఒక ఒప్పందం తరువాత ప్రస్తుత సరిహద్దులను స్థాపించింది. తరువాత గాంబియా బ్రిటీషు గాంబియా అని పిలిచే బ్రిటీషు క్రౌను కాలనీగా మారింది. ఇది పరిపాలనా సౌలభ్యం కొరకు కాలనీ (బంజులు చుట్టుపక్కల ప్రాంతం), సంరక్షక (పరిపాలనా ప్రాంతం) ప్రాంతాలుగా విభజించబడింది. 1901 లో గాంబియాకు దాని స్వంత ఎగ్జిక్యూటివ్ శాసన కౌన్సిలు మంజూరు చేయబడింది. ఇది క్రమంగా స్వీయ-ప్రభుత్వానికి దారితీసింది. 1906 లో బానిసత్వం నిషేధించబడింది. బ్రిటీషు వలసరాజ్య శక్తులు స్వదేశీ గాంబియన్ల మధ్య ఒక చిన్న సంఘర్షణ తరువాత బ్రిటీషు వలసరాజ్య అధికారం నిలకడగా స్థాపించబడింది.[15]

రెండో ప్రపంచ యుద్ధం సమయంలో కొంతమంది సైనికులు మిత్రరాజ్యాలతో పోరాడారు. ఈ సైనికులు ఎక్కువగా బర్మాలో పోరాడినప్పటికీ కొందరు ఇంటికి చేరిన తరువాత మరణించారు. వీరికి ఫజరాలో " కామన్వెల్త్ వార్ గ్రేవ్స్ కమీషన్ " స్మశానం (బంజులుకు సమీపంలో) ఉంది. బంజులులో " యు.ఎస్. ఆర్మీ ఎయిర్ ఫోర్సెసు " ఎయిర్ స్ట్రిపు ఉంది. ఇక్కడి నౌకాశ్రయంలో మిత్రరాజ్య నౌకాదళ నౌకలు నిలుపబడ్డాయి.

రెండవ ప్రపంచ యుద్ధం తరువాత రాజ్యాంగ సంస్కరణల వేగం అధికరించింది. 1962 లో సాధారణ ఎన్నికలను తరువాత సంవత్సరంలో యునైటెడు కింగ్డం పూర్తి అంతర్గత స్వీయ-పాలనను మంజూరు చేసింది.

Stamp with portrait of Queen Elizabeth II, 1953

స్వతంత్రం తరువాత (1965–ప్రస్తుతం)

The Gambia achieved independence on 18 February 1965, as a constitutional monarchy within the Commonwealth, with Elizabeth II as Queen of the Gambia, represented by the Governor-General. Shortly thereafter, the national government held a referendum proposing that the country become a republic. This referendum failed to receive the two-thirds majority required to amend the constitution, but the results won widespread attention abroad as testimony to The Gambia's observance of secret balloting, honest elections, civil rights, and liberties.[ఆధారం చూపాలి]

On 24 April 1970, The Gambia became a republic within the Commonwealth, following a second referendum. Prime Minister Sir Dawda Kairaba Jawara assumed the office of President, an executive post, combining the offices of head of state and head of government.

President Sir Dawda Jawara was re-elected five times. An attempted coup on 29 July 1981 followed a weakening of the economy and allegations of corruption against leading politicians.[16] The coup attempt occurred while President Jawara was visiting London and was carried out by the leftist National Revolutionary Council, composed of Kukoi Samba Sanyang's Socialist and Revolutionary Labour Party (SRLP) and elements of the Field Force, a paramilitary force which constituted the bulk of the country's armed forces.[16]

President Jawara requested military aid from Senegal, which deployed 400 troops to The Gambia on 31 July. By 6 August, some 2,700 Senegalese troops had been deployed, defeating the rebel force.[16] Between 500 and 800 people were killed during the coup and the ensuing violence.[16] In 1982, in the aftermath of the 1981 attempted coup, Senegal and The Gambia signed a treaty of confederation. The Senegambia Confederation aimed to combine the armed forces of the two states and to unify their economies and currencies. After just seven years, The Gambia permanently withdrew from the confederation in 1989.

In 1994, the Armed Forces Provisional Ruling Council (AFPRC) deposed the Jawara government and banned opposition political activity. Lieutenant Yahya A.J.J. Jammeh, chairman of the AFPRC, became head of state. Jammeh was just 29 years old at the time of the coup. The AFPRC announced a transition plan for return to democratic civilian government. The Provisional Independent Electoral Commission (PIEC) was established in 1996 to conduct national elections and transformed into the Independent Electoral Commission (IEC) in 1997 and became responsible for registration of voters and for the conduct of elections and referendums.

In late 2001 and early 2002, The Gambia completed a full cycle of presidential, legislative, and local elections, which foreign observers[ఎవరు?] deemed free, fair, and transparent, albeit with some[ఏవి?] shortcomings. President Yahya Jammeh, who was elected to continue in the position he had assumed during the coup, took the oath of office again on 21 December 2001. Jammeh's Alliance for Patriotic Reorientation and Construction (APRC) maintained its strong majority in the National Assembly, particularly after the main opposition United Democratic Party (UDP) boycotted the legislative elections.[1] (It has participated in elections since, however).

On 2 October 2013, the Gambian interior minister announced that The Gambia would leave the Commonwealth with immediate effect, ending 48 years of membership of the organisation. The Gambian government said it had "decided that The Gambia will never be a member of any neo-colonial institution and will never be a party to any institution that represents an extension of colonialism".[17]

Incumbent President Jammeh faced opposition leaders Adama Barrow from the Independent Coalition of parties[18] and Mamma Kandeh from the Gambia Democratic Congress party[19] in the December 2016 presidential elections. The Gambia sentenced main opposition leader and human rights advocate Ousainou Darboe to 3 years in prison in July 2016,[20] disqualifying him from running in the presidential election.

Following the 1 December 2016 elections, the elections commission declared Adama Barrow the winner of the presidential election.[21] Jammeh, who had ruled for 22 years, first announced he would step down after losing the 2016 election before declaring the results void and calling for a new vote, sparking a constitutional crisis and leading to an invasion by an ECOWAS coalition.[22] On 20 January 2017, Jammeh announced that he had agreed to step down and would leave the country.[8]

On 14 February 2017, The Gambia began the process of returning to its membership of the Commonwealth and formally presented its application to re-join to Secretary-General Patricia Scotland on 22 January 2018.[23][24] Boris Johnson, who became the first British Foreign Secretary to visit The Gambia since the country gained independence in 1965,[25] announced that the British government welcomed The Gambia's return to the Commonwealth.[25] The Gambia officially rejoined the Commonwealth on 8 February 2018.[26][27]

బయటి లింకులు

{{{1}}} గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

[[wiktionary:Special:Search/{{{1}}}|నిఘంటువు]] విక్షనరీ నుండి
[[wikibooks:Special:Search/{{{1}}}|పాఠ్యపుస్తకాలు]] వికీ పుస్తకాల నుండి
[[wikiquote:Special:Search/{{{1}}}|ఉదాహరణలు]] వికికోట్ నుండి
[[wikisource:Special:Search/{{{1}}}|వికీసోర్సు నుండి]] వికీసోర్సు నుండి
[[commons:Special:Search/{{{1}}}|చిత్రాలు, మీడియా]] చిత్రాలు, మీడియా నుండి
[[wikinews:Special:Search/{{{1}}}|వార్తా కథనాలు]] వికీ వార్తల నుండి

ప్రభుత్వం
  1. 1.0 1.1 మూస:StateDept
  2. 2.0 2.1 2.2 2.3 "The Gambia". International Monetary Fund. Retrieved 2009-04-22.
  3. Gambia changed its name to "The Gambia" because Americans were allegedly confusing Gambia with Zambia. Little evidence for this alleged confusion was ever offered. The presence of the "The" would somehow rectify this confusion.[ఆధారం చూపాలి]
  4. Hoare, Ben. (2002) The Kingfisher A-Z Encyclopedia, Kingfisher Publications. p. 11. ISBN 0-7534-5569-2.
  5. Hughes, Arnold (2008) Historical Dictionary of the Gambia. Scarecrow Press. p. xx. ISBN 0810862603.
  6. Wiseman, John A. (2004) Africa South of the Sahara 2004 (33rd edition): The Gambia: Recent History, Europa Publications Ltd. p. 456.
  7. Maclean, Ruth (21 January 2017). "Yahya Jammeh leaves the Gambia after 22 years of rule". The Guardian (in బ్రిటిష్ ఇంగ్లీష్). ISSN 0261-3077. Retrieved 17 May 2017.
  8. 8.0 8.1 "Gambia's Yayah Jammeh confirms he will step down". Al Jazeera. 20 January 2017. Retrieved 21 January 2017.
  9. Ramsay, Stuart (22 January 2017). "Former Gambia leader Yahya Jammeh flies into political exile" (in English). Sky News. Retrieved 23 January 2017. {{cite news}}: Cite has empty unknown parameter: |coauthors= (help)CS1 maint: unrecognized language (link)
  10. 10.0 10.1 "The Gambia overview". World Bank. Retrieved 5 July 2018.
  11. Easton P (1999) "Education and Koranic Literacy in West Africa". IK Notes on Indigenous Knowledge and Practices, n° 11, World Bank Group. pp. 1–4
  12. Yevstratyev, O (2018). "Chronological Dating of the Duchy of Courland's Colonial Policy" (PDF). Latvijas Vēstures Institūta Žurnāls. 3: 34–72.
  13. Park, Mungo Travels in the Interior of Africa v. II, Chapter XXII – War and Slavery.
  14. Webb, Patrick (1994). "Guests of the Crown: Convicts and Liberated Slaves on Mc Carthy Island, the Gambia". The Geographical Journal. 160 (2): 136–142. doi:10.2307/3060072. JSTOR 3060072.
  15. Archer, Frances Bisset (1967) The Gambia Colony and Protectorate: An Official Handbook (Library of African Study). pp. 90–94. ISBN 978-0714611396.
  16. 16.0 16.1 16.2 16.3 Uppsala Conflict Data Program Gambia. In depth: Economic crisis and a leftist coup attempt in 1981.
  17. "UK regrets The Gambia's withdrawal from Commonwealth". BBC News. 3 October 2013. Retrieved 4 October 2013.
  18. Gambie : l'opposition désigne Adama Barrow comme candidat unique pour affronter Yahya Jammeh en décembre. Senenews.com (31 October 2016). Retrieved on 18 December 2016.
  19. Gambia: Will Mama Kandeh's Nomination Papers Be Accepted? – Freedom Newspaper. Freedomnewspaper.com (6 November 2016). Retrieved on 18 December 2016.
  20. "Gambia: Prison sentences for opposition leaders continues downward spiral for human rights". Amnesty International. 20 July 2016.
  21. Gambia's Jammeh loses to Adama Barrow in shock election result. BBC News (2 December 2016). Retrieved on 18 December 2016.
  22. Gambia leader Yahya Jammeh rejects election result. BBC News (10 December 2016). Retrieved on 18 December 2016.
  23. "The Gambia: UK 'very pleased' about Commonwealth return". BBC.
  24. "The Gambia presents formal application to re-join the Commonwealth" (Media Release). The Commonwealth. 23 January 2018. Retrieved 24 January 2018.
  25. 25.0 25.1 Boris Johnson is only delighted the Gambia wants back into the British Commonwealth. thejournal.ie (15 February 2017)
  26. (http://www.hydrant.co.uk), Site designed and built by Hydrant. "The Gambia rejoins the Commonwealth - The Commonwealth". thecommonwealth.org.
  27. Staff, Our Foreign (8 February 2018). "Gambia rejoins the Commonwealth after democratic election" – via www.telegraph.co.uk.
"https://te.wikipedia.org/w/index.php?title=గాంబియా&oldid=2614071" నుండి వెలికితీశారు