గాంబియా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 183: పంక్తి 183:
Green monkey (Chlorocebus sabaeus) juvenile head.jpg|The Gambia's wildlife, like this [[green monkey]], attracts tourists
Green monkey (Chlorocebus sabaeus) juvenile head.jpg|The Gambia's wildlife, like this [[green monkey]], attracts tourists
</gallery>
</gallery>
==గణాంకాలు==
==Society==
[[File:Bevölkerungspyramide Gambia 2016.png|thumb|Population pyramid]]
[[File:Bevölkerungspyramide Gambia 2016.png|thumb|Population pyramid]]
{{Main|Demographics of the Gambia}}
{|class="wikitable" style="float: right; margin-left: 10px"
{|class="wikitable" style="float: right; margin-left: 10px"
! colspan="4" style="text-align:center; background:#cfb;"|Population<br />in The Gambia{{UN_Population|ref}}
! colspan="4" style="text-align:center; background:#cfb;"|Population<br />in The Gambia{{UN_Population|ref}}
పంక్తి 204: పంక్తి 203:
The total fertility rate (TFR) was estimated at 3.98 children/woman in 2013.<ref>{{cite web|url=https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2127rank.html|title=TOTAL FERTILITY RATE|publisher=CIA World Factbook}}</ref>
The total fertility rate (TFR) was estimated at 3.98 children/woman in 2013.<ref>{{cite web|url=https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2127rank.html|title=TOTAL FERTILITY RATE|publisher=CIA World Factbook}}</ref>


===సంప్రదాయ సమూహాలు===
===Ethnic groups===


A variety of [[ethnic group]]s live in the Gambia, each preserving its own language and traditions. The [[Mandinka people|Mandinka]] ethnicity is the largest, followed by the [[Fula people|Fula]], [[Wolof people|Wolof]], [[Jola people|Jola]]/[[Karoninka people|Karoninka]], [[Soninke people|Serahule / Jahanka]], [[Serer people|Serers]], [[Manjago people|Manjago]], [[Bambara people|Bambara]], [[Oku people (Sierra Leone)|Aku Marabou]], Bainunka and others.<ref name="2013Census" /> The Krio people, locally known as [[Aku people|Akus]], constitute one of the smallest ethnic minorities in the Gambia. They are descendants of the [[Sierra Leone Creole people]] and have been traditionally concentrated in the capital.
A variety of [[ethnic group]]s live in the Gambia, each preserving its own language and traditions. The [[Mandinka people|Mandinka]] ethnicity is the largest, followed by the [[Fula people|Fula]], [[Wolof people|Wolof]], [[Jola people|Jola]]/[[Karoninka people|Karoninka]], [[Soninke people|Serahule / Jahanka]], [[Serer people|Serers]], [[Manjago people|Manjago]], [[Bambara people|Bambara]], [[Oku people (Sierra Leone)|Aku Marabou]], Bainunka and others.<ref name="2013Census" /> The Krio people, locally known as [[Aku people|Akus]], constitute one of the smallest ethnic minorities in the Gambia. They are descendants of the [[Sierra Leone Creole people]] and have been traditionally concentrated in the capital.
పంక్తి 210: పంక్తి 209:
The roughly 3,500 non-African residents include Europeans and families of [[Lebanese diaspora|Lebanese]] origin (0.23% of the total population).<ref name="bn"/> Most of the European minority is<!-- most is singular --> [[British people|British]], although many of the British left after independence.
The roughly 3,500 non-African residents include Europeans and families of [[Lebanese diaspora|Lebanese]] origin (0.23% of the total population).<ref name="bn"/> Most of the European minority is<!-- most is singular --> [[British people|British]], although many of the British left after independence.


===Languages===
===భాషలు===
{{Main| Languages of the Gambia}}
English is the official language of the Gambia. Other languages are [[Mandinka language|Mandinka]], [[Wolof language|Wolof]], [[Fula language|Fula]], [[Serer language|Serer]], [[Krio language|Krio]], Jola and other indigenous vernaculars.<ref name="ciageography"/> Owing to the country's geographical setting, knowledge of [[French language|French]] (an official language in much of West Africa) is relatively widespread.
English is the official language of the Gambia. Other languages are [[Mandinka language|Mandinka]], [[Wolof language|Wolof]], [[Fula language|Fula]], [[Serer language|Serer]], [[Krio language|Krio]], Jola and other indigenous vernaculars.<ref name="ciageography"/> Owing to the country's geographical setting, knowledge of [[French language|French]] (an official language in much of West Africa) is relatively widespread.


===Education===
===విద్య===


[[File:Gambian classroom.jpg|thumb|Classroom at [[Armitage High School]]]]
[[File:Gambian classroom.jpg|thumb|Classroom at [[Armitage High School]]]]

{{Main|Education in the Gambia}}


The constitution mandates free and compulsory primary education in the Gambia. Lack of resources and educational infrastructure has made implementation of this difficult.<ref name=ilab>[https://web.archive.org/web/20131007165653/http://www.dol.gov/ilab/media/reports/iclp/tda2001/gambia.htm "The Gambia"]. ''2001 Findings on the Worst Forms of Child Labor''. [[Bureau of International Labor Affairs]], [[U.S. Department of Labor]] (2002). This article incorporates text from this source, which is in the [[public domain]].</ref> In 1995, the gross primary enrolment rate was 77.1% and the net primary enrolment rate was 64.7%<ref name=ilab/> School fees long prevented many children from attending school, but in February 1998, President Jammeh ordered the termination of fees for the first six years of schooling.<ref name=ilab/> Girls make up about 52% of primary school pupils. The figure may be lower for girls in rural areas, where cultural factors and poverty prevent parents from sending girls to school.<ref name=ilab/> Approximately 20% of school-age children attend Quranic schools.<ref name=ilab/>
The constitution mandates free and compulsory primary education in the Gambia. Lack of resources and educational infrastructure has made implementation of this difficult.<ref name=ilab>[https://web.archive.org/web/20131007165653/http://www.dol.gov/ilab/media/reports/iclp/tda2001/gambia.htm "The Gambia"]. ''2001 Findings on the Worst Forms of Child Labor''. [[Bureau of International Labor Affairs]], [[U.S. Department of Labor]] (2002). This article incorporates text from this source, which is in the [[public domain]].</ref> In 1995, the gross primary enrolment rate was 77.1% and the net primary enrolment rate was 64.7%<ref name=ilab/> School fees long prevented many children from attending school, but in February 1998, President Jammeh ordered the termination of fees for the first six years of schooling.<ref name=ilab/> Girls make up about 52% of primary school pupils. The figure may be lower for girls in rural areas, where cultural factors and poverty prevent parents from sending girls to school.<ref name=ilab/> Approximately 20% of school-age children attend Quranic schools.<ref name=ilab/>


===Health===
===మతం===
{{Main|Health in the Gambia}}

===Religion===

{{Main|Religion in the Gambia}}
{{bar box
{{bar box
|title=Religions in the Gambia<ref name="Gambia DHS">{{cite web|url=https://dhsprogram.com/pubs/pdf/FR289/FR289.pdf|title=The Gambia: Demographic and Health Survey, 2013|publisher=Gambia Bureau of Statistics|page=32|accessdate=25 April 2018}}</ref>
|title=Religions in the Gambia<ref name="Gambia DHS">{{cite web|url=https://dhsprogram.com/pubs/pdf/FR289/FR289.pdf|title=The Gambia: Demographic and Health Survey, 2013|publisher=Gambia Bureau of Statistics|page=32|accessdate=25 April 2018}}</ref>

14:27, 5 మార్చి 2019 నాటి కూర్పు

రిపబ్లిక్ ఆఫ్ ది గాంబియా
Flag of గాంబియా
నినాదం
"Progress, Peace, Prosperity"
జాతీయగీతం
For The Gambia Our Homeland
గాంబియా యొక్క స్థానం
గాంబియా యొక్క స్థానం
రాజధానిబంజుల్
13°28′N 16°36′W / 13.467°N 16.600°W / 13.467; -16.600
అతి పెద్ద నగరం సెర్రెకుండ
అధికార భాషలు ఆంగ్లం
ప్రజానామము గాంబియన్
ప్రభుత్వం రిపబ్లిక్కు
 -  President Yahya A.J.J. Jammeh[1]
Independence
 -  from the UK February 18 1965 
 -  Republic declared April 24 1970 
 -  జలాలు (%) 11.5
జనాభా
 -  2007 United Nation అంచనా 1,700,000 (146వది)
జీడీపీ (PPP) 2008 అంచనా
 -  మొత్తం $2.264 billion[2] 
 -  తలసరి $1,389[2] 
జీడీపీ (nominal) 2008 అంచనా
 -  మొత్తం $808 million[2] 
 -  తలసరి $495[2] 
జినీ? (1998) 50.2 (high
మా.సూ (హెచ్.డి.ఐ) (2006) Increase 0.471 (low) (160వది)
కరెన్సీ Dalasi (GMD)
కాలాంశం GMT
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .gm
కాలింగ్ కోడ్ +220

గాంబియా (ఆంగ్లం : The Gambia) [3] అధికారిక నామం "రిపబ్లిక్ ఆఫ్ ద గాంబియా", సాధారణంగా గాంబియా అని పిలువబడుతుంది. పశ్చిమ ఆఫ్రికా లోని ఒక దేశం. ప్రధాన ఆఫ్రికాలోని ఒక చిన్న దేశం. ఈ దేశం చుట్టూ ఉత్తరాన, తూర్పున మరియు దక్షిణాన సెనెగల్ వ్యాపించి యున్నది. దేశ పశ్చిమతీరంలో అట్లాంటిక్ మహాసముద్రం ఉంది. దీని రాజధాని బంజుల్.[4]

గాంబియా దేశం గాంబియా నదికి ఇరువైపులా ఉంది. గాంబియా నది దేశం మద్యలో ప్రవహించి అట్లాంటికు మహాసముద్రంలోకి సంగమిస్తుంది. 2013 ఏప్రెలు గణాంకాల ఆధారంగా దేశజనసంఖ్య 18,57,181, వైశాల్యం 10,689 చదరపు కిలోమీటర్లు (4,127 చ.మై) ఉంది. బంజులు గాంబియా రాజధానిగా ఉంది. సెరెకుండా, బ్రికమా అతిపెద్ద నగరాలుగా ఉన్నాయి.

గంబియా అనేక ఇతర పశ్చిమ ఆఫ్రికా దేశాలలాగా బానిసవాణిజ్య చారిత్రక మూలాలను కలిగి ఉంది. మొదటగా పోర్చుగీసు వారు గాంబియా నదీతీరంలో ఒక కాలనీని స్థాపించడానికి ఈ ప్రాంతం కీలక అంశంగా ఉంది. పోర్చుగీసువారు ఈ ప్రాంతానికి గాంబియా అని నామకరణం చేసారు. 1765 మే 25 న [5] గాంబియా బ్రిటీషు ప్రభుత్వం అధికారికంగా నియంత్రణను తీసుకున్న తరువాత గాంబియా సామ్రాజ్యంలో భాగంగా మారింది. తరువాత బ్రిటిషు సెనెగాంబియా స్థావరాన్ని స్థాపించింది. 1965 లో గాంబియాకు " దాదా జవరా " నాయకత్వంలో స్వాతంత్ర్యం పొందింది. 1994 లో యహ్యా జమ్మే అధికారాన్ని స్వాధీనం చేసుకుని అధికారాన్ని హస్థగతం చేసుకుని దాదా జవరాను అధికారం నుండి తొలగించారు. 2016 డిసెంబరు ఎన్నికలలో జమ్మేను ఓడించిన అదామా బారో జనవరి 2017 లో గాంబియా మూడవ అధ్యక్షుడు అయ్యాడు.[6] జమ్మీ మొదట ఫలితాలను అంగీకరించి తరువాత నిరాకరించాడు. ఇది గాంబియాలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తడానికి కారణం అయింది. పశ్చిమ ఆఫ్రికా దేశాల ఆర్థిక సమాజం సైనిక జోక్యం ఆయన బహిష్కరణకు దారితీసింది.[7][8][9] గాంబియా ఆర్ధికవ్యవస్థ వ్యవసాయం, చేపలు పట్టడం, ముఖ్యంగా, పర్యాటక రంగం మీద ఆధారితమై ఉంది. 2015 లో జనాభాలో 48.6% పేదరికంలో నివసించారు.[10] గ్రామీణ ప్రాంతాల్లో పేదప్రజలు మరింత అధికంగా ఉన్నారు. గ్రామాలలో జనాభాలో అత్యధికంగా పేదలు (దాదాపు 70%) ఉన్నారు.[10]

చరిత్ర

అరబు వర్తకులు 9-10 వ శతాబ్దాలలో గాంబియా ప్రాంతపు మొట్టమొదటి లిఖిత రూప ఆధారాలు అందించారు. 17 వ శతాబ్దంలో ముస్లిం వర్తకులు, పండితులు అనేక పశ్చిమ ఆఫ్రికా వ్యాపార కేంద్రాలలో కమ్యూనిటీలను స్థాపించారు. రెండు సమూహాలు ట్రాన్స్-సహారా వర్తక మార్గాలు స్థాపించాయి. ఈ మార్గాలు బానిసలుగా మార్చబడిన స్థానిక ప్రజలను, బంగారం, దంతాలు ఎగుమతి చేయడానికి, తయారు చేసిన వస్తువుల దిగుమతి వంటి పెద్ద వాణిజ్యానికి దారి తీసింది.

గాంబియా నుండి సెనెగలు వరకు సెనెగంబియా రాతి వృత్తాలు (మెగాలిత్స్) యునెస్కోచే గుర్తించబడి "ప్రపంచంలోని రాతి వలయాల అత్యధిక సాంద్రత" గా వర్ణించబడింది

11 వ నుండి 12 వ శతాబ్దినాటికి ఉత్తరప్రాంతంలో సెనెగలు నదితీరంలో కేంద్రీకృతమై ఉన్న తాక్రూరు రాజ్యాల పాలకులు, పురాతన ఘనా, గావో ఇస్లాం మతంలోకి మారిపోయారు. అరబు భాషాప్రావీణ్యం ఉన్న వారిని రాజ్యసభలో ఉద్యోగులుగా నియమించారు.[11] 14 వ శతాబ్దం ప్రారంభంలో ప్రస్తుత గాంబియాలో చాలా భాగం మాలి సామ్రాజ్యంలో భాగంగా ఉందేది. 15 వ శతాబ్దం మధ్యకాలంలో పోర్చుగీసు అన్వేషకులు సముద్రం మార్గంలో ఈ ప్రాంతానికి చేరుకున్న తరువాత విదేశీ వర్తకుల ఆధిపత్యం ప్రారంభం అయింది.

1588 లో పోర్చుగీసు ఆంటోనియోకు గాంబియా నదిమీద ప్రత్యేక వాణిజ్య హక్కులను ఇంగ్లీషు వ్యాపారులకు విక్రయించింది. మొదటి ఎలిజబెతు రాణి పేటెంటు లేఖలను మంజూరు చేసింది. 1618 లో ఇంగ్లాండు రాజు మొదటి జేమ్సు గాంబియా గోల్డ్ కోస్టు (ప్రస్తుతం ఘనా) తో వాణిజ్యానికి ఒక ఆంగ్ల కంపెనీకి ఒక చార్టర్ను మంజూరు చేసాడు. 1651 - 1661 మధ్యకాలంలో డచీ ఆఫ్ కోర్లాండు, సెమిగాలియా పాలనలో పోలిష్-లిథువేనియన్ కామన్వెల్త్-ఆధునిక లాట్వియా నియంత్రణలో ఉన్న గాంబియా లోని కొన్ని భాగాలు ప్రిన్సు జాకబు కెట్లర్బు చేత కొనుగోలు చేయబడ్డాయి.[12].

17 వ శతాబ్దం చివర నుండి 18 వ శతాబ్దం వరకు సెనెగలు నది, గాంబియా ప్రాంతాలలో రాజకీయ, వాణిజ్య ఆధిపత్యం కోసం బ్రిటీషు సామ్రాజ్యం, ఫ్రెంచి సామ్రాజ్యం నిరంతరంగా పోరాడాయి. 1758 లో సెనెగలు ఆక్రమణ తరువాత అగస్టసు కెప్పెలు నేతృత్వంలో జరిగిన ఒక దండయాత్ర ద్వారా బ్రిటిషు సామ్రాజ్యం గాంబియాను ఆక్రమించింది. 1783 లో వెర్సైల్లెసు ఒప్పందంతో గ్రేట్ బ్రిటన్ గాంబియా నదీప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. ఫ్రెంచి నది అల్బ్రేడా వద్ద ఒక చిన్న ప్రదేశం నిలుపుకుంది. ఉత్తర తీరం 1856 చివరినాటికి యునైటెడు కింగ్డంకు ఇవ్వబడింది.

మూడు శతాబ్దాల కాలంలో ట్రాంసు అట్లాంటికు వాణిజ్యంలో భాగంగా ఈ ప్రాంతంలోని మూడు మిలియన్ల మంది బానిసలుగా తీసుకునివెళ్ళబడ్డారు. అట్లాంటికు బానిస వాణిజ్యం ప్రారంభమవడానికి ముందు గిరిజన యుద్ధాలు కారణంగా, ముస్లిం వర్తకుల వాణిజ్యంలో ఎంతమంది బానిసలుగా మార్చబడ్డారో ఖచ్ఛితమైన వివరణ లేదు. వారిలో చాలా మంది ఇతర ఆఫ్రికన్లను ఐరోపావాసులకు విక్రయించారు. కొంతమంది గిరిజనుల అంతర్యుద్ధ ఖైదీలుగా ఉన్నారు. చెల్లించని రుణాల కారణంగా కొన్ని బాధితులను బానిసలుగా అమ్ముతారు. చాలామంది ఇతరులు అపహరణకు గురై బానిసలుగా విక్రయించబడ్డారు.[13]

జేమ్సు ద్వీపం, గాంబియా నౌకాశ్రయం మ్యాపు

18 వ శతాబ్దంలో వెస్ట్ ఇండీసు, ఉత్తర అమెరికాలో కార్మిక మార్కెట్టు విస్తరణ వరకు వ్యాపారులు మొదట ప్రజలను ఐరోపాకు పంపారు. 1807 లో యునైటెడ్ కింగ్డం దాని సామ్రాజ్యం అంతటా బానిస వాణిజ్యాన్ని రద్దు చేసింది. తరువాత గాంబియాలో బానిస వ్యాపారాన్ని అంతం చేయడానికి విఫల ప్రయత్నం చేసింది. బానిస నౌకలను రాయలు నేవీకి చెందిన " పశ్చిమ ఆఫ్రికన్ స్క్వాడ్రన్ " చేత అడ్డగించబడిన బానిస నౌకలు గాంబియాకు తిరిగి వచ్చాయి. గాంబియా నదికి సమీపంలో ఉన్న మాకర్తి ద్వీపంలో విడువబడిన బానిసలు వారు కొత్త జీవితాలను ప్రారంభించాలని భావించారు.[14] 1816 లో బ్రిటిషు బాతుర్స్టు (ప్రస్తుతం బంజులు)ప్రాంతంలో సైనిక శిబిరాన్ని ఏర్పాటు చేసింది.

గాంబియా కాలనీ మరియు ప్రొటెక్టరేటు (1821–1965)

The British Governor, George Chardin Denton (1901–1911), and his party, 1905

తరువాతి సంవత్సరాలలో కొన్నిమార్లు బంజులు సియర్రా లియోనిలోని బ్రిటీషు గవర్నరు-జనరలు అధికార పరిధిలో ఉంది. 1888 లో గాంబియా ఒక ప్రత్యేక కాలనీగా మారింది.

1889 లో బ్రిటిషు ఫ్రెంచి రిపబ్లికుతో ఒక ఒప్పందం తరువాత ప్రస్తుత సరిహద్దులను స్థాపించింది. తరువాత గాంబియా బ్రిటీషు గాంబియా అని పిలిచే బ్రిటీషు క్రౌను కాలనీగా మారింది. ఇది పరిపాలనా సౌలభ్యం కొరకు కాలనీ (బంజులు చుట్టుపక్కల ప్రాంతం), సంరక్షక (పరిపాలనా ప్రాంతం) ప్రాంతాలుగా విభజించబడింది. 1901 లో గాంబియాకు దాని స్వంత ఎగ్జిక్యూటివ్ శాసన కౌన్సిలు మంజూరు చేయబడింది. ఇది క్రమంగా స్వీయ-ప్రభుత్వానికి దారితీసింది. 1906 లో బానిసత్వం నిషేధించబడింది. బ్రిటీషు వలసరాజ్య శక్తులు స్వదేశీ గాంబియన్ల మధ్య ఒక చిన్న సంఘర్షణ తరువాత బ్రిటీషు వలసరాజ్య అధికారం నిలకడగా స్థాపించబడింది.[15]

రెండో ప్రపంచ యుద్ధం సమయంలో కొంతమంది సైనికులు మిత్రరాజ్యాలతో పోరాడారు. ఈ సైనికులు ఎక్కువగా బర్మాలో పోరాడినప్పటికీ కొందరు ఇంటికి చేరిన తరువాత మరణించారు. వీరికి ఫజరాలో " కామన్వెల్త్ వార్ గ్రేవ్స్ కమీషన్ " స్మశానం (బంజులుకు సమీపంలో) ఉంది. బంజులులో " యు.ఎస్. ఆర్మీ ఎయిర్ ఫోర్సెసు " ఎయిర్ స్ట్రిపు ఉంది. ఇక్కడి నౌకాశ్రయంలో మిత్రరాజ్య నౌకాదళ నౌకలు నిలుపబడ్డాయి.

రెండవ ప్రపంచ యుద్ధం తరువాత రాజ్యాంగ సంస్కరణల వేగం అధికరించింది. 1962 లో సాధారణ ఎన్నికలను తరువాత సంవత్సరంలో యునైటెడు కింగ్డం పూర్తి అంతర్గత స్వీయ-పాలనను మంజూరు చేసింది.

Stamp with portrait of Queen Elizabeth II, 1953

స్వతంత్రం తరువాత (1965–ప్రస్తుతం)

1965 ఫిబ్రవరి 18 న కామన్వెల్తులో భాగంగా రెండవ ఎలిజబెతురాణిని గాంబియా రాణిగా అంగీకరిస్తూ రూపొందించబడిన గాంబియా రాచరిక రాజ్యానికి గవర్నరు ప్రాతినిధ్యం వహించాడు. తరువాత కొంతకాలానికి జాతీయ ప్రభుత్వం గాంబియా రిపబ్లికుగా ప్రతిపాదిస్తూ ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించింది. రాజ్యాంగంను సవరించడానికి అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించడంలో ఈ ప్రజాభిప్రాయసేకరణ విఫలమైంది. కాని ఫలితాలు విదేశాల పరిశీలకుల దృష్టిని విస్తృతంగా ఆకర్షించింది.[ఆధారం చూపాలి]

1970 ఏప్రెలు 24 న రెండవ ప్రజాభిప్రాయ సేకరణ తరువాత గాంబియా కామన్వెల్తులో గణతంత్ర రాజ్యంగా మారింది. ప్రధానిగా సర్ దాదా కైరాబా జవరా అధ్యక్షుడి కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.


అధ్యక్షుడుగా సర్ దాదా జవరా తిరిగి ఐదుసార్లు ఎన్నికయ్యారు. 1981 జూలై 29 న జరిగిన ఒక తిరుగుబాటు తరువాత ఆర్ధికరంగం బలహీనపడి రాజకీయవేత్తలకు వ్యతిరేకంగా అవినీతి ఆరోపణలు చేయబడ్డాయి.[16]అధ్యక్షుడు జవరా లండనును సందర్శించిన సమయంలో సోషలిస్టు కుకొయి సాంబా సన్యంగు వ్యూహంలో వామపక్ష " నేషనల్ రివల్యూషనరీ కౌంసిల్ ", రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ కౌంస్లిలు, దేశ సైనికదళాలు అధ్యక్షుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసారు. [16]


అధ్యక్షుడు జవరా సెనెగలు నుండి సైనిక సాయం కోరాడు. జులై 31 న గాంబియాకు 400 మంది సైనికులను నియమించారు. ఆగస్టు 6 నాటికి, 2,700 సెనెగలు సైనికులు తిరుగుబాటు బలగాలను ఓడించారు.[16] తిరుగుబాటు సమయంలో, తరువాత జరిగిన హింసాకాండలో 500 - 800 మంది చంపబడ్డారు.[16] 1981 లో జరిగిన తిరుగుబాటు తరువాత 1982 లో సెనెగలు, గాంబియా సమాఖ్య ఒప్పందంలో సంతకం చేశాయి. సెనెగాంబియా కాన్ఫెడరేషన్ రెండు దేశాల సాయుధ దళాలను మిళితం చేసి వారి ఆర్థిక వ్యవస్థలు, కరెన్సీలను ఏకం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం ఏడు సంవత్సరాల తర్వాత 1989 లో కాంఫిడరేషను నుండి గాంబియా శాశ్వతంగా నిష్క్రమించింది.

1994 లో సాయుధ దళాల తాత్కాలిక పాలనా మండలి జవరా ప్రభుత్వాన్ని తొలగించి ప్రతిపక్ష రాజకీయ కార్యకలాపాలను నిషేధించింది. లెఫ్టినెంటు యాహ్యా ఎ.జె.జె. జమ్మీ, ఎ.ఎఫ్.పి.ఆర్.సి. చైర్మను దేశ అధిపతి అయ్యాడు. తిరుగుబాటు సమయంలో జమ్మీ వయసు కేవలం 29 సంవత్సరాలు మాత్రమే. ఎ.ఎఫ్.పి.ఆర్.సి. ప్రజాస్వామ్య ప్రభుత్వానికి తిరిగి రావడానికి ప్రణాళికను ప్రకటించింది. 1996 లో ఓటర్లు నమోదు చేయడానికి, ఎన్నికలు, ప్రజాభిప్రాయ నిర్వహణకు ఇండిపెండెంట్ ఎలక్టోరల్ కమిషన్ (ఐ.ఇ.సి.) స్థాపించబడింది.


2001 చివరలో, 2002 ఆరంభంలో గాంబియా అధ్యక్ష శాసన, స్థానిక ఎన్నికల పూర్తి చక్రం పూర్తి చేసింది. విదేశీ పరిశీలకులు ఎన్నికలను స్వేచ్ఛ, న్యాయం, పారదర్శకంగా భావించినప్పటికీ, కొన్ని [లోపాలు] లోపాలు ఉన్నాయని ఉన్నారు. అధ్యక్షుడు యాహ్యా జమ్మెహు తిరుగుబాటును అధిగమించి అధ్యక్షునిగా ఎన్నికై పదవిగా కొనసాగాడు. 2001 డిసెంబరు 21 న తిరిగి బాధ్యతలు స్వీకరించారు. జాతీయ అసెంబ్లీలో జమ్మీ " అలయన్సు పేట్రియాటికు రియోరియంటేషను అండ్ కంస్ట్రక్షన్ " (ఎ.పి.ఆర్.సి) తన బలమైన మెజారిటీ ప్రధాన ప్రతిపక్షం యునైటెడ్ డెమోక్రాటిక్ పార్టీ (UDP) శాసన ఎన్నికలను బహిష్కరించిన తరువాత కూడా బలమైన ఆధిఖ్యతను నిలుపుకుంది. [1]

2013 అక్టోబరు 2 న గాంబియా అంతర్గత వ్యవహారాల మంత్రి గాంబియా కామన్వెల్తును తక్షణమే వదిలిపెడుతుందని ప్రకటించడంతో సంస్థ 48 సంవత్సరాల సభ్యత్వం ముగిసింది. " గాంబియా ఎటువంటి నియో-కాలనీయల్ సంస్థ సభ్యదేశంగా ఉండదని, వలసవాదం విస్తరణకు ప్రాతినిధ్యం వహించే సంస్థలో ఎప్పటికీ భాగస్వామ్యం వహించదని " అని గాంబియా ప్రభుత్వం పేర్కొంది.[17]

అధ్యక్షుడు జమ్మేషు ప్రతిపక్ష నాయకుడు అదమ బారో (ఇండిపెండెంటు కోయిలేషన్ ఆఫ్ పార్టీలు)[18] మమ్మ కండేహ్ (గాంబియా డెమొక్రటిక్ కోయిలేషన్ పార్టీలు),[19] నుండి వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. గాంబియా జులై 2016 జూలైలో ప్రధాన ప్రతిపక్ష నేత, మానవ హక్కుల న్యాయవాది ఔసైనౌ దర్బాయుకు 3 సంవత్సరాల జైలు శిక్ష విధించి[20] అధ్యక్ష ఎన్నికలో పోటీ చేయడానికి ఆయనను అనర్హులుగా ప్రకటించారు.

డిసెంబరు 1 ఎన్నిక తరువాత ఎన్నికల సంఘం అధ్యక్ష ఎన్నికల విజేతగా అడామా బారోను ప్రకటించింది.[21] 22 సంవత్సరాలుగా పాలించిన జమ్మీ 2016 ఎన్నికలలో ఓటమి పొంది ముందుగా పదవి నుండి వైతొలుగుతానని ప్రకటించి ఫలితాలు ప్రకటించడానికి ముందుగా కొత్తగా ఎన్నికలు నిర్వహించడానికి పిలుపు ఇవ్వడంతో ఒక రాజ్యాంగ సంక్షోభానికి కారణమై " ఎకనమిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్టు ఆఫ్రికన్ స్టేట్సు " దాడికి దారితీసింది.[22] 2017 జనవరి 20 న జామ్హె పదవీవిరమణ అంగీకరించి దేశం విడిచిపెడతానని ప్రకటించాడు.[8]

2017 ఫిబ్రవరి 14 న గాంబియా కామన్వెల్తు సభ్యత్వానికి తిరిగి అంగీకరించింది. 2018 జనవరి 22 న తిరిగి కామంవెల్తులో చేరడానికి కార్యదర్శి జనరల్ ప్యాట్రిసియా స్కాట్లాండ్కు తన దరఖాస్తును అధికారికంగా సమర్పించింది.[23][24] 1965 లో దేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత గాంబియాను సందర్శించటానికి మొట్టమొదటి బ్రిటీషు విదేశాంగ కార్యదర్శి బోరిసు జాన్సను[25] బ్రిటీషు ప్రభుత్వం కామన్వెల్తుకు గాంబియా తిరిగి వచ్చిందని ప్రకటించాడు.[25]2018 ఫిబ్రవరి 8 న గాంబియా అధికారికంగా తిరిగి కామంవెల్తులో చేరింది.[26][27]

భౌగోళికం

Map of The Gambia
Kololi beach on the shore of the Atlantic Ocean

గాంబియా చాలా చిన్న, ఇరుకైన దేశం. దీని సరిహద్దులు గాంబియా నదిని ప్రతిబింబిస్తాయి. ఇది 13 నుండి 14 ° ఉత్తర అక్షాంశం, 13 నుండి 17 ° పశ్చిమ రేఖంశాల పొడవుల మధ్య ఉంటుంది.


గాంబియా 50 కిలోమీటర్లు (31 మైళ్ళు) వెడల్పు ఉంటుంది. దేశవైశాల్యం 11,295 చ.కి.మీ 2 (4,361 చ.కి.మీ). గాంబియా 1,300 చదరపు కి (1.4 × 1010 చదరపు అడుగులు) (11.5%) జలభాగం కలిగి ఉంది. ఇది ఆఫ్రికా ప్రధాన భూభాగంలో అతిచిన్న దేశం. గాంబియా జమైకా ద్వీపం కంటే కొంచెం తక్కువగా ఉంది.


గాంబియా మూడు వైపులా సెనెగలు ఆక్రమించి ఉంటుంది. దేశపశ్చిమ సరిహద్దులో 80 కిలోమీటర్ల (50 మైళ్ళు) పొడవున అట్లాంటిక్ మహాసముద్రతీరం ఉంటుంది.[28]

1889 లో యునైటెడ్ కింగ్డం, ఫ్రాన్సు మధ్య జరిగిన ఒప్పందం తరువాత ప్రస్తుత సరిహద్దులు నిర్ణయించబడింది. పారిసులో ఫ్రెంచి, బ్రిటిషు మధ్య చర్చల సందర్భంగా ఫ్రెంచి గాంబియా నదికి 200 మైళ్ల దూరంలో (320 కిలోమీటర్లు) భూభాగం మీద నియంత్రణను బ్రిటిషుకు స్వాధీనం చేసింది. 1891 లో సరిహద్దులను గుర్తించడంతో ఉంచడంతో ప్రారంభించి దాదాపు 15 సంవత్సరాల తరువాత పారిసు సమావేశాలు నిర్వహించి గాంబియా చివరి సరిహద్దులను నిర్ణయించబడ్డాయి. ఫలితంగా గాంబియా నదికి ఉత్తరం, దక్షిణాన 10 మైళ్ళ (16 కి.మీ.) ప్రాంతం బ్రిటీషు నియంత్రణలోకి ఇవ్వబడింది.[29]

వాతావరణం

గాంబియా ఉష్ణమండల వాతావరణం ఉంటుంది. జూన్ నుండి నవంబరు వరకు వర్షాకాలం కొనసాగుతుంది. నవంబరు నుండి మే వరకు, చల్లటి ఉష్ణోగ్రతలు ఆధిఖ్యత చేస్తుంటాయి.[28]గాంబియాలో వాతావరణం పొరుగున ఉన్న సెనెగలు దక్షిణ మాలి, బెనిన్ ఉత్తర భాగాన్ని పోలి ఉంటుంది.[30]

ఆర్ధికం

Gambia Exports by Product (2014) from Harvard Atlas of Economic Complexity
Tourists in Gambia, 2014

గాంబియా స్వేచ్ఛాయుతమైన మర్కెట్టు సాంప్రదాయిక జీవనాధార వ్యవసాయం, వేరుశనగ ఎగుమతి ఆదాయాల సంబంధితమై ఉంది. గాందియా నౌకాశ్రయం నుండి వస్తువులు ఎగుమతి చేయడానికి తక్కువ సుంకం వసూలుచేయడం, తక్కువ నిర్వహణా వ్యయం కారణంగా ఇక్కడకు చేరిన సరుకులు ఇక్కడి నుండి తిరిగి ఎగుమతి చేయబడుతుంటాయి. నియంత్రణరహితమైన నిలకడలేని ఎక్స్ఛేంజి, గణనీయమైన పర్యాటకరంగం ఆర్ధికరంగాన్ని ప్రభావితం చేస్తూ ఉన్నాయి.[31]

ప్రపంచ బ్యాంకు గాంబియా జి.డి.పి. (2011) ను $ 898 మిలియన్ల అమెరికండాలర్లు ఉండేలా నియంత్రిస్తుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి 2011 లో $ 977 మిలియన్ల అమెరికా డాలర్లు ఉండేలా వద్ద ఉంచింది.

2006 నుండి 2012 వరకు గాంబియా ఆర్థిక వ్యవస్థ జి.డి.పి. 5-6% వార్షికవృద్ధితో ప్రతి వృద్ధి చెందింది.[32]

వ్యవసాయం రంగం 30% జి.డి.పి.తో 70% కార్మిక శక్తికి ఉపాధి కల్పిస్తుంది. వ్యవసాయంలో వేరుశెనగ ఉత్పత్తి జి.డి.పి లో 6.9%, ఇతర పంటలు 8.3%, పశువుల 5.3%, ఫిషింగు 1.8%, అటవీ ఉత్పత్తులు 0.5% ఉన్నాయి. జీడీపీలో 8%సేవలలో, పరిశ్రమలు 58% భాగస్వామ్యం వహిస్తూ ఉన్నాయి. పారిశ్రామిక ఉత్పత్తి పరిమితంగా ఉంటుంది. ప్రాథమికంగా వ్యవసాయ ఆధారిత (ఉదా. వేరుశెనగ ప్రాసెసింగు, బేకరీలు, ఒక సారాయి, టాన్నరీ). ఇతర తయారీ కార్యకలాపాలలో సబ్బు, శీతల పానీయములు, వస్త్రాలు ఉన్నాయి.[31]

గతంలో యునైటెడు కింగ్డం, ఇతర ఐరోపా దేశాలు ప్రధాన గాంబియా ఎగుమతి మార్కెట్లను కలిగి ఉన్నాయి. అయినప్పటికీ ఇటీవల సంవత్సరాలలో సెనెగలు, యునైటెడు స్టేట్సు, జపాను గాంబియా ముఖ్యమైన వాణిజ్య భాగస్వాములుగా మారాయి. 2007 లో ఆఫ్రికా దేశాలలో సెనెగలు గాంబియా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ప్రాతినిధ్యం వహించింది. ఇది గైనీ-బిస్సా, ఘానాతో సమానంగా ముఖ్యమైన వ్యాపార భాగస్వామ్యదేశంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం అది విరుద్ధంగా విరుద్ధంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా డెన్మార్కు, యునైటెడు స్టేట్సు, చైనా గాంబియా దిగుమతులకు ముఖ్యమైన వనరులుగా మారాయి. యు.కె., జర్మనీ, ఐవరీ కోస్టు, నెదర్లాండ్సు గాంబియా దిగుమతులకు సరసమైన వాటాను అందిస్తాయి. 2007 కొరకు గాంబియా వాణిజ్య లోటు $ 331 మిలియన్లు.[31]


2009 మే నాటికి గాంబియాలో 12 వాణిజ్య బ్యాంకులతో ఒక ఇస్లామికు బ్యాంకు ఉన్నాయి. వీటిలో పురాతనమైనది 1894 లో స్టాండర్డు చార్టర్డు బ్యాంకుగా స్థాపించబడి కొంతకాలం తరువాత బ్యాంక ఆఫ్ బ్రిటిషు వెస్టు ఆఫ్రికా అయింది. 2005 లో ఇంటర్నేషనలు కమర్షియలు బ్యాంకు అనుబంధ సంస్థగా స్విసు-ఆధారిత బ్యాంకింగ్ గ్రూపు స్థాపించింది. ఇప్పుడు దేశంలో నాలుగు శాఖలు ఉన్నాయి. 2007 లో నైజీరియా యాక్సెసు బ్యాంకు అనుబంధ సంస్థను స్థాపించింది. ఇది ఇప్పుడు దేశంలో నాలుగు శాఖలను కలిగి ఉంది. దాని ప్రధాన కార్యాలయంతోపాటు; బ్యాంకు అదనంగా నాలుగు శాఖలు తెరవడాతాయని ప్రతిజ్ఞ చేసింది.

2009 మేలో లెబనీసు కెనడియన్ బ్యాంకు ప్రైం బ్యాంకు అనే అనుబంధ శాఖను ప్రారంభించింది.[33]

గణాంకాలు

Population pyramid
Population
in The Gambia[34]
Year Million
1950 0.27
2000 1.2
2016 2

The urbanisation rate in 2011 was 57.3%.[28] Provisional figures from the 2003 census show that the gap between the urban and rural populations is narrowing as more areas are declared urban. While urban migration, development projects, and modernisation are bringing more Gambians into contact with Western habits and values, indigenous forms of dress and celebration and the traditional emphasis on the extended family remain integral parts of everyday life.[31]

The UNDP's Human Development Report for 2010 ranks the Gambia 151st out of 169 countries on its Human Development Index, putting it in the 'Low Human Development' category. This index compares life expectancy, years of schooling, gross national income (GNI) per capita and some other factors.

The total fertility rate (TFR) was estimated at 3.98 children/woman in 2013.[35]

సంప్రదాయ సమూహాలు

A variety of ethnic groups live in the Gambia, each preserving its own language and traditions. The Mandinka ethnicity is the largest, followed by the Fula, Wolof, Jola/Karoninka, Serahule / Jahanka, Serers, Manjago, Bambara, Aku Marabou, Bainunka and others.[36] The Krio people, locally known as Akus, constitute one of the smallest ethnic minorities in the Gambia. They are descendants of the Sierra Leone Creole people and have been traditionally concentrated in the capital.

The roughly 3,500 non-African residents include Europeans and families of Lebanese origin (0.23% of the total population).[31] Most of the European minority is British, although many of the British left after independence.

భాషలు

English is the official language of the Gambia. Other languages are Mandinka, Wolof, Fula, Serer, Krio, Jola and other indigenous vernaculars.[28] Owing to the country's geographical setting, knowledge of French (an official language in much of West Africa) is relatively widespread.

విద్య

Classroom at Armitage High School

The constitution mandates free and compulsory primary education in the Gambia. Lack of resources and educational infrastructure has made implementation of this difficult.[37] In 1995, the gross primary enrolment rate was 77.1% and the net primary enrolment rate was 64.7%[37] School fees long prevented many children from attending school, but in February 1998, President Jammeh ordered the termination of fees for the first six years of schooling.[37] Girls make up about 52% of primary school pupils. The figure may be lower for girls in rural areas, where cultural factors and poverty prevent parents from sending girls to school.[37] Approximately 20% of school-age children attend Quranic schools.[37]

మతం

Religions in the Gambia[38]
Religions Percent
Islam
  
95.8%
Christianity
  
4.1%
Other
  
0.1%
Bundung mosque is one of the largest mosques in Serekunda.

Article 25 of the constitution protects the rights of citizens to practice any religion that they choose.[39] In December 2015, Reuters reported that the Gambia was declared to be an Islamic state by the country's president, Yahya Jammeh. Islam is practised by 95% of the country's population.[38] The majority of the Muslims in the Gambia adhere to Sunni laws and traditions,[40] while large concentrations follow the Ahmadiyya tradition.[41]

Virtually all commercial life in the Gambia comes to a standstill during major Muslim holidays, including Eid al-Adha and Eid ul-Fitr.[42] Most Muslims in the Gambia follow the Maliki school of jurisprudence.[43] Also, a Shiite Muslim community exists in the Gambia, mainly from Lebanese and other Arab immigrants to the region.[44]

The Christian community represents about 4% of the population.[38] Residing in the western and the southern parts of the Gambia, most of the Christian community identifies themselves as Roman Catholic. However, smaller Christian groups are present, such as Anglicans, Methodists, Baptists, Seventh-day Adventists, Jehovah's Witnesses, and small evangelical denominations.[40]

It is unclear to what extent indigenous beliefs, such as the Serer religion, continue to be practiced. Serer religion encompasses cosmology and a belief in a supreme deity called Roog. Some of its religious festivals include the Xoy, Mbosseh, and Randou Rande. Each year, adherents to Serer religion make the annual pilgrimage to Sine in Senegal for the Xoy divination ceremony.[45] Serer religion also has a rather significant imprint on Senegambian Muslim society in that all Senegambian Muslim festivals such as "Tobaski", "Gamo", "Koriteh" and "Weri Kor" are loanwords from the Serer religion as they were ancient Serer festivals.[46]

Like the Serers, the Jola people also have their own religious customs. One of the major religious ceremonies of the Jolas is the Boukout.

Owing to a small number of immigrants from South Asia, Hindus and followers of the Bahá'í Faith are also present.[40] However, the vast majority of South Asian immigrants are Muslim.[40]

బయటి లింకులు

{{{1}}} గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

[[wiktionary:Special:Search/{{{1}}}|నిఘంటువు]] విక్షనరీ నుండి
[[wikibooks:Special:Search/{{{1}}}|పాఠ్యపుస్తకాలు]] వికీ పుస్తకాల నుండి
[[wikiquote:Special:Search/{{{1}}}|ఉదాహరణలు]] వికికోట్ నుండి
[[wikisource:Special:Search/{{{1}}}|వికీసోర్సు నుండి]] వికీసోర్సు నుండి
[[commons:Special:Search/{{{1}}}|చిత్రాలు, మీడియా]] చిత్రాలు, మీడియా నుండి
[[wikinews:Special:Search/{{{1}}}|వార్తా కథనాలు]] వికీ వార్తల నుండి

ప్రభుత్వం
  1. 1.0 1.1 మూస:StateDept
  2. 2.0 2.1 2.2 2.3 "The Gambia". International Monetary Fund. Retrieved 2009-04-22.
  3. Gambia changed its name to "The Gambia" because Americans were allegedly confusing Gambia with Zambia. Little evidence for this alleged confusion was ever offered. The presence of the "The" would somehow rectify this confusion.[ఆధారం చూపాలి]
  4. Hoare, Ben. (2002) The Kingfisher A-Z Encyclopedia, Kingfisher Publications. p. 11. ISBN 0-7534-5569-2.
  5. Hughes, Arnold (2008) Historical Dictionary of the Gambia. Scarecrow Press. p. xx. ISBN 0810862603.
  6. Wiseman, John A. (2004) Africa South of the Sahara 2004 (33rd edition): The Gambia: Recent History, Europa Publications Ltd. p. 456.
  7. Maclean, Ruth (21 January 2017). "Yahya Jammeh leaves the Gambia after 22 years of rule". The Guardian (in బ్రిటిష్ ఇంగ్లీష్). ISSN 0261-3077. Retrieved 17 May 2017.
  8. 8.0 8.1 "Gambia's Yayah Jammeh confirms he will step down". Al Jazeera. 20 January 2017. Retrieved 21 January 2017.
  9. Ramsay, Stuart (22 January 2017). "Former Gambia leader Yahya Jammeh flies into political exile" (in English). Sky News. Retrieved 23 January 2017. {{cite news}}: Cite has empty unknown parameter: |coauthors= (help)CS1 maint: unrecognized language (link)
  10. 10.0 10.1 "The Gambia overview". World Bank. Retrieved 5 July 2018.
  11. Easton P (1999) "Education and Koranic Literacy in West Africa". IK Notes on Indigenous Knowledge and Practices, n° 11, World Bank Group. pp. 1–4
  12. Yevstratyev, O (2018). "Chronological Dating of the Duchy of Courland's Colonial Policy" (PDF). Latvijas Vēstures Institūta Žurnāls. 3: 34–72.
  13. Park, Mungo Travels in the Interior of Africa v. II, Chapter XXII – War and Slavery.
  14. Webb, Patrick (1994). "Guests of the Crown: Convicts and Liberated Slaves on Mc Carthy Island, the Gambia". The Geographical Journal. 160 (2): 136–142. doi:10.2307/3060072. JSTOR 3060072.
  15. Archer, Frances Bisset (1967) The Gambia Colony and Protectorate: An Official Handbook (Library of African Study). pp. 90–94. ISBN 978-0714611396.
  16. 16.0 16.1 16.2 16.3 Uppsala Conflict Data Program Gambia. In depth: Economic crisis and a leftist coup attempt in 1981.
  17. "UK regrets The Gambia's withdrawal from Commonwealth". BBC News. 3 October 2013. Retrieved 4 October 2013.
  18. Gambie : l'opposition désigne Adama Barrow comme candidat unique pour affronter Yahya Jammeh en décembre. Senenews.com (31 October 2016). Retrieved on 18 December 2016.
  19. Gambia: Will Mama Kandeh's Nomination Papers Be Accepted? – Freedom Newspaper. Freedomnewspaper.com (6 November 2016). Retrieved on 18 December 2016.
  20. "Gambia: Prison sentences for opposition leaders continues downward spiral for human rights". Amnesty International. 20 July 2016.
  21. Gambia's Jammeh loses to Adama Barrow in shock election result. BBC News (2 December 2016). Retrieved on 18 December 2016.
  22. Gambia leader Yahya Jammeh rejects election result. BBC News (10 December 2016). Retrieved on 18 December 2016.
  23. "The Gambia: UK 'very pleased' about Commonwealth return". BBC.
  24. "The Gambia presents formal application to re-join the Commonwealth" (Media Release). The Commonwealth. 23 January 2018. Retrieved 24 January 2018.
  25. 25.0 25.1 Boris Johnson is only delighted the Gambia wants back into the British Commonwealth. thejournal.ie (15 February 2017)
  26. (http://www.hydrant.co.uk), Site designed and built by Hydrant. "The Gambia rejoins the Commonwealth - The Commonwealth". thecommonwealth.org.
  27. Staff, Our Foreign (8 February 2018). "Gambia rejoins the Commonwealth after democratic election" – via www.telegraph.co.uk.
  28. 28.0 28.1 28.2 28.3 "The Gambia". The World Factbook. Central Intelligence Agency.
  29. Wright, Donald (2004). The World and a Very Small Place in Africa: A History of Globalization in Niumi, The Gambia. Armonk, New York: M.E. Sharpe. pp. 149–150. ISBN 978-0-7656-1007-2.
  30. Hayward, Derek; J. S. Oguntoyinbo (1987). Climatology of West Africa. Lanham, Maryland: Rowman & Littlefield. p. 189. ISBN 978-0-389-20721-4.
  31. 31.0 31.1 31.2 31.3 31.4 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; bn అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  32. Fadera, Hatab (23 April 2012) "Gambia to commence rail system in 2013:- Discloses President Jammeh, as he opens parliament", The Daily Observer (23 April 2012).
  33. "Prime Bank (Gambia) is the 12th commercial bank in the Gambia". Observer.gm. 27 May 2009. Archived from the original on 19 July 2014. Retrieved 26 June 2010. {{cite web}}: Unknown parameter |deadurl= ignored (help)
  34. "World Population Prospects: The 2017 Revision". ESA.UN.org (custom data acquired via website). United Nations Department of Economic and Social Affairs, Population Division. Retrieved 10 September 2017.
  35. "TOTAL FERTILITY RATE". CIA World Factbook.
  36. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; 2013Census అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  37. 37.0 37.1 37.2 37.3 37.4 "The Gambia". 2001 Findings on the Worst Forms of Child Labor. Bureau of International Labor Affairs, U.S. Department of Labor (2002). This article incorporates text from this source, which is in the public domain.
  38. 38.0 38.1 38.2 "The Gambia: Demographic and Health Survey, 2013" (PDF). Gambia Bureau of Statistics. p. 32. Retrieved 25 April 2018.
  39. "CHAPTER IV – PROTECTION OF FUNDAMENTAL RIGHTS AND FREEDOMS". Constitution of the Republic of The Gambia. 1997. Retrieved 14 January 2009.
  40. 40.0 40.1 40.2 40.3 "Gambia, The". International Religious Freedom Report 2007. Bureau of Democracy, Human Rights, and Labor. 14 September 2007. Retrieved 14 January 2009.
  41. Breach of Faith. Human Rights Watch. June 2005. p. 8.
  42. Burke, Andrew and Else, David (2002) The Gambia & Senegal. Lonely Planet. p. 35. ISBN 1740591372.
  43. Sait, Siraj and Lim, Hilary (2011) Land, Law and Islam. Zed Books. p. 42. ISBN 1842778137.
  44. "Shia Presence in Gambia". Wow.gm. Retrieved 7 October 2013.
  45. Kalis, Simone (1997). Medecine Traditionnele Religion et Divination Chez Les Seereer Siin Du Senegal. L'Harmattan. ISBN 2-7384-5196-9
  46. Diouf, Niokhobaye (1972). "Chronique du royaume du Sine, suivie de Notes sur les traditions orales et les sources écrites concernant le royaume du Sine par Charles Becker et Victor Martin (1972)". Bulletin de l'IFAN. 34B (4): 706–7, 713–14.
"https://te.wikipedia.org/w/index.php?title=గాంబియా&oldid=2614982" నుండి వెలికితీశారు