సత్తిపిండి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి యంత్రము కలుపుతున్నది {{Unreferenced}} |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{Unreferenced}} |
|||
[[బొమ్మ:sattipindi.jpg|thumb|right|200px|బతుకమ్మ పండుగకు తప్పక చేసే పిండి వంటకం.సత్తిపిండి]] |

'''[[సత్తిపిండి]]''' అనేది [[బతుకమ్మ]] పండగలలో తప్పనిసరిగా ఉండే ఒక పిండివంట. తయారైన పిండి సత్తెలతో{కారేజీలు} తీసుకెళ్ళి [[గోదావరి]]<nowiki/>లో బతుకమ్మలను కలిపిన తరువాత అక్కడున్న ఆడువారికి వాయినంగా తమతో తీసుకొచ్చిన సత్తి పిండిని ఇస్తుంటారు. దీనిని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తుంటారు. కొందరు పెసలతో చేస్తే మరికొందరు వరిపిండి, మరికొందరు [[మొక్కజొన్న]] పిండితో చేస్తుంటారు. జొన్నలను మెత్తగా ఆడించి ఆపిండికి [[చక్కెర|పంచదార]], [[నెయ్యి]] చేర్చి కొంచెం పొడిపొడిగా ఉండేలా మారుస్తారు. [[వరి]], [[పెసలు|పెసల]]<nowiki/>తో కూడా ఇదేమాదిరి చేస్తారు. కొందరు రెండు రకాల ధాన్యాలను కలిపి కూడా చేస్తుంటారు. |

12:41, 17 మార్చి 2019 నాటి కూర్పు
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
సత్తిపిండి అనేది బతుకమ్మ పండగలలో తప్పనిసరిగా ఉండే ఒక పిండివంట. తయారైన పిండి సత్తెలతో{కారేజీలు} తీసుకెళ్ళి గోదావరిలో బతుకమ్మలను కలిపిన తరువాత అక్కడున్న ఆడువారికి వాయినంగా తమతో తీసుకొచ్చిన సత్తి పిండిని ఇస్తుంటారు. దీనిని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తుంటారు. కొందరు పెసలతో చేస్తే మరికొందరు వరిపిండి, మరికొందరు మొక్కజొన్న పిండితో చేస్తుంటారు. జొన్నలను మెత్తగా ఆడించి ఆపిండికి పంచదార, నెయ్యి చేర్చి కొంచెం పొడిపొడిగా ఉండేలా మారుస్తారు. వరి, పెసలతో కూడా ఇదేమాదిరి చేస్తారు. కొందరు రెండు రకాల ధాన్యాలను కలిపి కూడా చేస్తుంటారు.