సద్లపల్లి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి యంత్రము కలుపుతున్నది {{Unreferenced}} |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{Unreferenced}} |
|||
ఈ గ్రామము (సడ్లపల్లె) [[హిందూపురం]]-[[బెంగళూరు]] మార్గమున బెంగళూరు రోడ్డులో హిందూపురం నుండి 3కి.మీ.ల దూరములో ఉంది. |
ఈ గ్రామము (సడ్లపల్లె) [[హిందూపురం]]-[[బెంగళూరు]] మార్గమున బెంగళూరు రోడ్డులో హిందూపురం నుండి 3కి.మీ.ల దూరములో ఉంది. |
||
'''[[సడ్లపల్లె గ్రామ పురాణము]]''' |
'''[[సడ్లపల్లె గ్రామ పురాణము]]''' |
12:44, 17 మార్చి 2019 నాటి కూర్పు
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
ఈ గ్రామము (సడ్లపల్లె) హిందూపురం-బెంగళూరు మార్గమున బెంగళూరు రోడ్డులో హిందూపురం నుండి 3కి.మీ.ల దూరములో ఉంది. సడ్లపల్లె గ్రామ పురాణము
ప్రస్తుతము ఈ గ్రామము హిందూపురం మునిసిపాలిటీ లో భాగముగా ఉన్నది దీనిని సజ్జనుల పల్లె అని ఒకప్పుడు పిలిచేవారు.కాలక్రమములో ఈ ఊరిని అందరూ సడ్లపల్లె గా పిలుస్థున్నారు .ఈ గ్రామములో నివసించు వారి వల్ల ఈ గ్రామానికి ఈ పేరు వచ్చింది. ఈ గ్రామంలో నివసించు వారిని అందరూ "సజ్జనులు " అని సంభోదించేవారు.ఈ గ్రామము లో చాలా వరకు రెడ్లు ఎక్కువ మంది నివసిస్తున్నారు అందువల్ల ఈ గ్రామం లో ఉండే రెడ్లను సజ్జనరెడ్లు అని పిలుస్తారు(ఉదాహరణకు మాత్రమే).