2019 భారత సార్వత్రిక ఎన్నికలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి తెలుగు రాష్ట్రల వివరాలకు లింకులు చేర్చు
పంక్తి 594: పంక్తి 594:
|}
|}


== అభ్యర్థుల జాబితా ==


=== ఆంధ్ర ప్రదేశ్ ===
; ప్రధాన పార్టీ అభ్యర్ధుల పట్టిక
{| class="wikitable sortable"
! నియోజకవర్గ క్రమసంఖ్య<ref>{{Cite web|url=https://affidavit.eci.gov.in/|title=Candidate Affidavit Management|accessdate=2019-04-03}}</ref> || లోక్‌సభ నియోజకవర్గం పేరు || తెలుగు దేశం || వైఎస్‌ఆర్ కాంగ్రెసు పార్టీ || జనసేన + || భారత జాతీయ కాంగ్రెసు || భారతీయ జనతా పార్టీ
|-
| 1 || అరకు (ఎస్టీ) || వైరిచర్ల కిశోర చంద్రదేవ్‌ || గొడ్డేటి మాధవి || గంగులయ్య || శృతిదేవి || కెవివియస్ నారాయణరెడ్డి కోసూరి
|-
| 2 || శ్రీకాకుళం || కె.రామ్మోహన్‌నాయుడు || దువ్వాడ శ్రీనివాస్ || మెట్ట రామారావు || డోలా జగన్మోహన రావు || పేర్ల సాంబమూర్తి
|-
| 3 || విజయనగరం || అశోక్‌గజపతిరాజు || బెల్లాన చంద్రశేఖర్ || ముక్కా శ్రీనివాసరావు || యడ్ల ఆదిరాజు || పి సన్యాసిరాజు
|-
| 4 || విశాఖపట్టణం || భరత్‌ || ఎం.వి.విసత్యనారాయణ || వి.వి. లక్ష్మీనారాయణ || పేడాడ రమణికుమారి || దగ్గుబాటి పురందేశ్వరి
|-
| 5 || అనకాపల్లి || అడారి ఆనంద్‌ || కె.వెంకట సత్యవతి || చింతలపూడి పార్థసారథి || శ్రీ రామమూర్తి || గాంధీ వెంకటసత్యనారాయణ
|-
| 6 || కాకినాడ || చలమలశెట్టి సునీల్‌ || వంగాగీత || జ్యోతుల వెంకటేశ్వరరావు || పళ్ళంరాజు || యల్లవెంకట రామమోహనరావు
|-
| 7 || అమలాపురం (ఎస్సీ) || హరీష్‌ || చింతా అనురాధ || డీఎంఆర్ శేఖర్ || జంగా గౌతమ్ || అయ్యాజివేమ మానేపల్లి
|-
| 8 || రాజమండ్రి || మాగంటి రూప || ఎం.భరత్ || డాక్టర్ ఆకుల సత్యనారాయణ || ఎన్.వి. శ్రీనివాస రావు || సత్య గోపినాధ్ దాస్ పరవస్తు
|-
| 9 || నర్సాపురం || వేటుకూరి వెంకట శివరామరాజు || రఘురామ కృష్ణం రాజు || కొణిదెల నాగబాబు || కనుమూరి బాపిరాజు || పైడికొండ మాణిక్యాలరావు
|-
| 10 || ఏలూరు || మాగంటి బాబు || కోటగిరి శ్రీధర్ || పెంటపాటి పుల్లారావు || జెట్టి గురునాథరావు || చిన్నం రామకోటయ్య
|-
| 11 || మచిలీపట్నం || కొనకళ్ల నారాయణ, || బాలశౌరి || బండ్రెడ్డి రాము || గొల్లు కృష్ణ || గుడివాక రామాంజనేయులు
|-
| 12 || విజయవాడ || కేశినేని నాని || పి.వరప్రసాద్ || చలసాని అజయ్ కుమార్‌ (సిపిఐ) || నరహరశెట్టి నరసింహారావు, || దిలీప్ కుమార్ కిలారు
|-
| 13 || గుంటూరు || గల్లా జయదేవ్‌ || మోదుగుల వేణుగోపాల్ రెడ్డి || బి.శ్రీనివాస్ || ఎస్‌కే మస్తాన్ వలీ || వల్లూరు జయప్రకాష్ నారాయణ
|-
| 14 || నరసరావుపేట || రాయపాటి సాంబశివరావు || లావు కృష్ణదేవరాయలు || నాయుబ్ కమల్ షైక్ || పక్కాల సూరిబాబు || కన్నా లక్ష్మీనారాయణ
|-
| 15 || బాపట్ల (ఎస్సీ) || శ్రీరామ్‌ మాల్యాద్రి || నందిగం సురేష్ || || జేడీ శీలం || చల్లగల్లి కిషోర్ కుమార్
|-
| 16 || ఒంగోలు || శిద్దా రాఘవరావు || మాగుంట శ్రీనివాసరెడ్డి || బెల్లంకొండ సాయిబాబు || సిరివెల్ల ప్రసాద్ || తోగుంట శ్రీనివాస్
|-
| 17 || నంద్యాల || ఎం.శివానందరెడ్డి || బ్రహ్మానందరెడ్డి || ఎస్.పి.వై.రెడ్డి || జె.లక్ష్మీనారాయణ యాదవ్‌ || ఆదినారాయణ ఇంటి
|-
| 18 || కర్నూల్ || కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డి || సంజీవ కుమార్ || కొమ్మిరెడ్డి ప్రభాకరరెడ్డి (సిపిఎమ్) || అహ్మద్ అలీఖాన్ || పి వి పార్థసారధి
|-
| 19 || అనంతపూర్ || జేసీ పవన్‌కుమార్‌రెడ్డి || తలారి రంగంయ్య || డి.జగదీశ్‌ (సిపిఐ) || కె. రాజీవ్ రెడ్డి || హంస దేవినేని
|-
| 20 || హిందూపూర్ || నిమ్మల కిష్టప్ప || గోరంట్ల మాధవ్ || || కె.టి. శ్రీధర్ || పోగల వెంకట పార్థసారధి
|-
| 21 || కడప || సీహెచ్‌ ఆదినారాయణరెడ్డి || వైఎస్ అవినాష్ రెడ్డి || ఈశ్వరయ్య (సిపిఐ) || జి.శ్రీరాములు || సింగారెడ్డి రామచంద్రారెడ్డి
|-
| 22 || నెల్లూరు || బీదా మస్తాన్‌రావు || ఆదాల ప్రభాకర రెడ్డి || చండ్ర రాజగోపాల్‌ (సిపిఎమ్) || దేవకుమార్ రెడ్డి || సురేష్ రెడ్డి సన్నపురెడ్డి
|-
| 23 || తిరుపతి (ఎస్సీ) || పనబాక లక్ష్మి || బి. దుర్గాప్రసాద్ ||దగ్గుమాటి శ్రీహరిరావు(బిఎస్పి) || చింతా మోహన్ || బొమ్మి శ్రీహరిరావు
|-
| 24 || రాజంపేట || డీకే సత్యప్రభ || మిధున్ రెడ్డి || సయ్యద్ ముకరం చాంద్ || షాజహాన్ బాషా || పాపిరెడ్డి మహేశ్వరరెడ్డి
|-
| 25 || చిత్తూరు (ఎస్సీ) || ఎన్. శివప్రసాద్‌ || రెడ్డప్ప || సి పుణ్యమూర్తి || చీమల రంగప్ప(బిఎస్పి) || జయరాం దుగ్గాని
|}

=== తెలంగాణ ===
2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ నుంచి తెలుగు దేశం పార్టీ పోటీ చెయ్యకూడదని నిర్ణయించింది.
{| class="wikitable"
|
!లోక్‌సభ నియోజకవర్గం పేరు
!తెలంగాణ రాష్ట్ర సమితి
!భారత జాతీయ కాంగ్రెసు
!భారతీయ జనతా పార్టీ
!జనసేన
|-
|1
|ఆదిలాబాదు (ఎస్.టి.)
|జి. నగేష్
|
|సోయం బాపూరావు
|
|-
|2
|పెద్దపల్లి
|నేతకాని వెంకటేష్
|
|ఎస్ కుమార్
|
|-
|3
|కరీంనగర్ (ఎస్.సి.)
|బోయినపల్లి వినోద్ కుమర్
|
|బండి సంజయ్
|
|-
|4
|నిజామాబాదు
|కల్వకుంట్ల కవిత
|మధు యాష్కీ గౌడ్
|డి.అరవింద్
|
|-
|5
|జహీరాబాదు
|బి బి పాటిల్
|
|బాణాల లక్ష్మారెడ్డి
|
|-
|6
|మెదక్
|కొత్త ప్రభాకరరెడ్డి
|
|
|
|-
|7
|మల్కాజిగిరి
|మర్రి రాజశేఖరరెడ్డి
|
|ఎన్. రామచంద్రారావు
|బొంగునూరి మహేందర్ రెడ్డి
|-
|8
|సికింద్రాబాదు
|తలసాని సాయికిరణ్ యాదవ్
|అంజన్ కుమార్ యాదవ్
|జి.కిషన్ రెడ్డి
|నేమూరి శంకర్ గౌడ్
|-
|9
|హైదరాబాదు
|
|ఫిరోజ్ ఖాన్
|డా. భగవంతరావు
|
|-
|10
|చేవెళ్ళ
|డా. రంజిత్ రెడ్డి
|
|బి. జనార్దనరెడ్డి
|
|-
|11
|మహబూబ్ నగర్
|మన్నె శ్రీనివాసరెడ్డి
|సీహెచ్ వంశీచందర్ రెడ్డి
|డీకే అరుణ
|
|-
|12
|నాగర్‌కర్నూలు
|పి రాములు
|మల్లు రవి
|బంగారు శ్రుతి
|
|-
|13
|నల్గొండ
|వేమిరెడ్డి నరసింహారెడ్డీ
|ఉత్తమ్ కుమార్ రెడ్డి
|గార్లపాటి జితేందర్ కుమార్
|
|-
|14
|భువనగిరి
|బూర నర్సయ్యగౌడ్
|కోమటిరెడ్డి వెంకట రెడ్డి
|పీవీ శ్యాం సుందర్ రావు
|
|-
|15
|వరంగల్ (ఎస్.సి.)
|పసునూరి దయాకర్
|దొమ్మాటి సాంబయ్య
|చింతా సాంబమూర్తి
|
|-
|16
|మహబూబాబాద్(ఎస్.టి.)
|మాలోతు కవిత
|
|హుస్సేన్ నాయక్
|డా.భూక్యా భాస్కర్ నాయక్
|-
|17
|ఖమ్మం
|నామా నాగేశ్వరరావు
|
|వాసుదేవరావు
|
|}


== ఇతర ఎన్నికలు ==
== ఇతర ఎన్నికలు ==
పంక్తి 792: పంక్తి 606:
* సార్వత్రిక ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ వోటింగు యంత్రంతో పాటు వీవీప్యాట్‌లు కూడా ఉపయోగించడం ఇదే తొలిసారి.
* సార్వత్రిక ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ వోటింగు యంత్రంతో పాటు వీవీప్యాట్‌లు కూడా ఉపయోగించడం ఇదే తొలిసారి.
* వోటింగు యంత్రంపై పార్టీ గుర్తు, అభ్యర్థి పేరుతో పాటు, 2019 ఎన్నికల్లో అభ్యర్థి ఫోటో కూడా ముద్రిస్తారు. ఒకేపేరుతో వేరువేరు పార్టీలనుంచి అభ్యర్థులుంటే ఓటర్లు తికమక పడకుండా ఉండేందుకు వీలుగా ఈ ఏర్పాటు చేసారు.
* వోటింగు యంత్రంపై పార్టీ గుర్తు, అభ్యర్థి పేరుతో పాటు, 2019 ఎన్నికల్లో అభ్యర్థి ఫోటో కూడా ముద్రిస్తారు. ఒకేపేరుతో వేరువేరు పార్టీలనుంచి అభ్యర్థులుంటే ఓటర్లు తికమక పడకుండా ఉండేందుకు వీలుగా ఈ ఏర్పాటు చేసారు.
==ఇవీ చూడండి==
*[[2019 భారత సార్వత్రిక ఎన్నికలు - ఆంధ్ర ప్రదేశ్]]
*[[2019 భారత సార్వత్రిక ఎన్నికలు - తెలంగాణ]]


== నోట్స్ ==
== నోట్స్ ==

04:32, 3 ఏప్రిల్ 2019 నాటి కూర్పు

భారత దేశంలో 17 వ లోక్‌సభకు జరిగే ఎన్నికలే 2019 భారత సార్వత్రిక ఎన్నికలు. ఈ ఎన్నికల షెడ్యూలును భారత ఎన్నికల కమిషను 2019 మార్చి 10 న ప్రకటించింది. ఏడు దశల్లో జరిపే పోలింగు 2019 మే 19 వ తేదీతో ముగుస్తుంది. వోట్ల లెక్కింపు 2019 మే 23 వ తేదీన జరుగుతుంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి తక్షణం అమల్లోకి వచ్చినట్లు ప్రధాన ఎన్నికల కమిషనరు సునీల్ అరోరా తెలిపాడు.

బీహారు, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ - ఈ మూడు రాష్ట్రాల్లో పోలింగు అన్ని దశల్లోనూ జరుగుతుంది. జమ్మూ కాశ్మీరులో పోలింగు 5 దశల్లో జరుగుతుంది. నాలుగు రాష్ట్రాల్లో 4 దశల్లోను, రెండు రాష్ట్రాల్లో మూడు దశల్లోను, నాలుగు రాష్ట్రాల్లో 2 దశల్లోనూ వోటింగు జరగనుంది. మిగతా రాష్ట్రాల్లో ఒకే దశలోనే వోటింగు పూర్తవుతుంది.

ఆంధ్ర ప్రదేశ్, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల శాసనసభల కాలం ముగుస్తున్నందున వాటి ఎన్నికలు కూడా సార్వత్రిక ఎన్నికలతో పాటు జరగనున్నాయి.

ఎన్నికల షెడ్యూలు

మార్చి 10 న ప్రధాన ఎన్నికల కమిషనరు సునీల్ అరోరా ప్రకటించిన ఎన్నికల షెడ్యూలు కింది విధంగా ఉంది.[1] ఎన్నికల ప్రవర్తన నియమావళి తక్షణమే అమల్లోకి వచ్చినట్లు అయన తెలిపాడు.[2]

2019 సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు
మొత్తం మొదటి దశ రెండవ దశ మూడవ దశ నాలుగవ దశ ఐదవ దశ ఆరవ దశ ఏడవ దశ
పోలింగు తేదీ 2019 ఏప్రిల్ 11 2019 ఏప్రిల్ 18 2019 ఏప్రిల్ 23 2019 ఏప్రిల్ 29 2019 మే 6 2019 మే 12 2019 మే 19
లెక్కింపు తేదీ 2019 మే 23 2019 మే 23 2019 మే 23 2019 మే 23 2019 మే 23 2019 మే 23 2019 మే 23
నియోజక వర్గాలు 543 91 97 115 71 51 59 59
ఒకే దశ మొత్తం మొదటి దశ రెండవ దశ మూడవ దశ నాలుగవ దశ ఐదవ దశ ఆరవ దశ ఏడవ దశ
1 ఆంధ్ర ప్రదేశ్ 25 25
2 అరుణాచల్ ప్రదేశ్ 2 2
3 గోవా 2 2
4 గుజరాత్ 26 26
5 హర్యానా 10 10
6 హిమాచల్ ప్రదేశ్ 4 4
7 కేరళ 20 20
8 మేఘాలయ 2 2
9 మిజోరం 1 1
10 నాగాల్యాండ్ 1 1
11 పంజాబ్ 13 13
12 సిక్కిమ్ 1 1
13 తమిళనాడు 39 39
14 తెలంగాణ 17 17
15 ఉత్తరాఖండ్ 5 5
16 అండమాన్ నికోబార్ దీవులు 1 1
17 దాద్రా నగర్ హవేలి 1 1
18 దామన్ డయ్యు 1 1
19 పుదుచ్చేరి 1 1
20 చండీగఢ్ 1 1
21 ఢిల్లీ 7 7
22 లక్షద్వీప్ 1 1
2 దశల్లో మొత్తం మొదటి దశ రెండవ దశ మూడవ దశ నాలుగవ దశ ఐదవ దశ ఆరవ దశ ఏడవ దశ
1 కర్ణాటక 28 14 14
2 మణిపూర్ 2 1 1
3 రాజస్థాన్ 25 13 12
4 త్రిపుర 2 1 1
3 దశల్లో మొత్తం మొదటి దశ రెండవ దశ మూడవ దశ నాలుగవ దశ ఐదవ దశ ఆరవ దశ ఏడవ దశ
6 అస్సాం 14 5 5 4
7 చత్తీస్ గఢ్ 11 1 3 7
4 దశల్లో మొత్తం మొదటి దశ రెండవ దశ మూడవ దశ నాలుగవ దశ ఐదవ దశ ఆరవ దశ ఏడవ దశ
1 జార్ఖండ్ 14 3 4 4 3
2 మధ్య ప్రదేశ్ 29 6 7 8 8
3 మహారాష్ట్ర 48 7 10 14 17
4 ఒరిస్సా 21 4 5 6 6
5 దశల్లో మొత్తం మొదటి దశ రెండవ దశ మూడవ దశ నాలుగవ దశ ఐదవ దశ ఆరవ దశ ఏడవ దశ
1 జమ్మూ కాశ్మీరు 6 2 2 1[వివరం 1] 1 2
7 దశల్లో మొత్తం మొదటి దశ రెండవ దశ మూడవ దశ నాలుగవ దశ ఐదవ దశ ఆరవ దశ ఏడవ దశ
1 బీహార్ 40 4 5 5 5 5 8 8
2 ఉత్తర్ ప్రదేశ్ 80 8 8 10 13 14 14 13
3 పశ్చిమ బెంగాల్ 42 2 3 5 8 7 8 9


ఇతర ఎన్నికలు

సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్ర ప్రదేశ్, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు, దేశవ్యాప్తంగా 34 శాసనసభల స్థానాలకు ఉప ఎన్నికలూ జరగనున్నాయి.

ఇతర విశేషాలు

ఈ సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని ప్రత్యేకతలున్నాయి. అవి:

  • జమ్మూ కాశ్మీరు లోని అనంతనాగ్ నియోజకవర్గంలో పోలింగు మూడు విడతల్లో - మూడు, నాలుగు, దశల్లో - జరుగుతుంది. ఒకే నియోజకవర్గంలో ఇన్ని విడతల్లో పోలింగు జరగడం ఇదే తొలిసారి.[3] ఈ నియోజకవర్గంలో మూడు దశల్లో పోలింగ్‌ జరగనుందంటే అక్కడ ఎంతటి సమస్యాత్మక పరిస్థితులు నెలకొన్నాయో అర్ధం చేసుకోవచ్చని ప్రధన ఎన్నికల కమిషనరు అన్నాడు.
  • ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మొత్తం 7 దశల్లోనూ పోలింగు జరుగుతుంది. ఒకే రాష్ట్రంలో ఇన్ని దశల్లో పోలింగు జరగడం ఇదే ప్రథమం.
  • సార్వత్రిక ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ వోటింగు యంత్రంతో పాటు వీవీప్యాట్‌లు కూడా ఉపయోగించడం ఇదే తొలిసారి.
  • వోటింగు యంత్రంపై పార్టీ గుర్తు, అభ్యర్థి పేరుతో పాటు, 2019 ఎన్నికల్లో అభ్యర్థి ఫోటో కూడా ముద్రిస్తారు. ఒకేపేరుతో వేరువేరు పార్టీలనుంచి అభ్యర్థులుంటే ఓటర్లు తికమక పడకుండా ఉండేందుకు వీలుగా ఈ ఏర్పాటు చేసారు.

ఇవీ చూడండి

నోట్స్

  1. జమ్మూ కాశ్మీరు లోని అనంతనాగ్ నియోజకవర్గంలో పోలింగు మూడు విడతల్లో - మూడు, నాలుగు, దశల్లో - జరుగుతుంది. అందుచేత ఈ నియోజక వర్గాన్ని మూడు దశల్లోనూ చూపించాం. అందుచేతనే అన్ని దశల్లోని నియోజకవర్గాల సంఖ్యను కూడితే అసలు కంటే 2 నియోజకవర్గాలు ఎక్కువ వస్తాయి.

మూలాలు

  1. "ఫుల్ షెడ్యూల్ ఆఫ్ 2019 లోక్‌సభ ఎలెక్షన్స్: 7-ఫేస్ పోలింగ్ ఇన్ యుపి, బీహార్". ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్. 10 Mar 2019. Archived from the original on 10 Mar 2019.
  2. "మోగింది భేరి". ఈనాడు. 11 Mar 2019. Archived from the original on 11 Mar 2019. Retrieved 11 Mar 2019.
  3. "ఆ నియోజకవర్గంలో మూడు దశల్లో పోలింగ్‌." సాక్షి. 11 Mar 2019. Archived from the original on 11 Mar 2019.