వికీపీడియా:Bot/Requests for approvals: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 35: పంక్తి 35:


:ఈ పద్ధతి బొమ్మల నిర్వహణను మరింత సులభతరం చేస్తుంది. ప్రదీపు బాటులు తయారు చేయటంలో బాగా అనుభవమున్న సభ్యులు. నా మద్దతు --[[సభ్యులు:వైజాసత్య|వైజాసత్య]] 14:46, 5 ఫిబ్రవరి 2008 (UTC)
:ఈ పద్ధతి బొమ్మల నిర్వహణను మరింత సులభతరం చేస్తుంది. ప్రదీపు బాటులు తయారు చేయటంలో బాగా అనుభవమున్న సభ్యులు. నా మద్దతు --[[సభ్యులు:వైజాసత్య|వైజాసత్య]] 14:46, 5 ఫిబ్రవరి 2008 (UTC)
:సైటు నిర్వహణకు బాట్లు ఎంతైనా అవసరం. వందల గంటలు ఆదా చేసే ఇటువంటి బాటు నడపటానికి నాకు ఎటువంటి సందేహాలూ లేవు. నా పూర్తి మద్దతు ప్రదీప్‌కు తెలుపుతున్నాను --[[సభ్యులు:Gsnaveen|నవీన్]] 09:02, 8 ఫిబ్రవరి 2008 (UTC)

09:02, 8 ఫిబ్రవరి 2008 నాటి కూర్పు

Old Requests:1


Request format
== [[User:BotUsername|BotUsername]] ==
Hello! I would like to request a bot flag for [[User:BotUsername|BotUsername]].
* Operator: [[User:Username|Username]]
* Operator's home project: [[:xx:User:Username]]
* Software :
* Purpose: Interwiki
* Have bot flag at: 
* Details: 
Thank you! --~~~~

DragonBot

नमस्कार्! I would like to request a bot flag for DragonBot

  • Operator: ml:User:Jacob.jose
  • Purpose: Interwiki
  • Software: Pywikipedia
  • Have bot flag at: English(en), Simple English(simple), Malayalam(ml)
  • Details: Interwiki using Pywikipediabot. It runs automatically under supervision, on pages related to those present in malayalam wikipedia. --DragonBot 17:59, 7 అక్టోబర్ 2007 (UTC)
Bot status granted. Thanks for working in Telugu wikipedia --వైజాసత్య 02:05, 9 అక్టోబర్ 2007 (UTC)

నమస్కారం, ఈ బాటుకు ఇప్పటికే బాటు హక్కులు ఉన్నాయి. దీనికి ద్వారా కొన్ని కొత్త పనులు నిర్వర్తించడానికి ఇక్కడ అనుమతి కోరుతున్నాను.

  • నడుపుతున్నది: Mpradeep
  • Operator's home project: te:User:Mpradeep
  • సాఫ్టువేరు : mwclient + python
  • అవసరం: అప్లోడు చేస్తున్న బొమ్మల కాపీహక్కుల పరిశీలన
  • వివరాలు: వారానికొకసారి తెలుగు వికీపీడియాలోకి అప్లోడు చేసిన బొమ్మలను పరిశీలించి వాటికి కాపీహక్కుల పట్టీలను జతచేసారా లేదా అని పరిశీలిస్తుంది. కాపీహక్కు పట్టీ లేని బొమ్మలకు {{తెలియదు}} అనే ఒక మూసను కలుపుతుంది, తరువాత ఈ బొమ్మను అప్లోడు చేసిన సభ్యుని చర్చా పేజీలో {{లైసెన్సు వివరాలు ఇవ్వటం మరిచారు}} అనే మూసను subst చేస్తుంది. ఒక సారి బొమ్మను పరిశీలించేసిన తరివాత అందులో {{తెలియదు}} అనే పట్టీ ఉంటుంది కాబట్టి ఆ బొమ్మను పరిశీలించదు. ఒకే సభ్యులు ఒకటి కంటే ఎక్కువ బొమ్మలు కాపీహక్కు పట్టీలు లేకుండా అప్లోడు చేస్తే, అలా అప్లోడు చేసిన ప్రతీ బొమ్మకూ ఒక సారి ఆ సభ్యుని చర్చా పేజీలో హెచ్చరిస్తుంది.
  • పరీక్ష: ఈ ప్రోగ్రామును ఉపయోగించి చేసిన పరీక్ష మార్పులు కూడా ఒక సారి పరిశీలించండి.

ధన్యవాదాలు! --మాకినేని ప్రదీపు (+/-మా) 14:40, 5 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ పద్ధతి బొమ్మల నిర్వహణను మరింత సులభతరం చేస్తుంది. ప్రదీపు బాటులు తయారు చేయటంలో బాగా అనుభవమున్న సభ్యులు. నా మద్దతు --వైజాసత్య 14:46, 5 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
సైటు నిర్వహణకు బాట్లు ఎంతైనా అవసరం. వందల గంటలు ఆదా చేసే ఇటువంటి బాటు నడపటానికి నాకు ఎటువంటి సందేహాలూ లేవు. నా పూర్తి మద్దతు ప్రదీప్‌కు తెలుపుతున్నాను --నవీన్ 09:02, 8 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]