గంటా శ్రీనివాసరావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Reverted 1 edit by 165.225.38.95 (talk) to last revision by Nrgullapalli. (SWMT)
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 2: పంక్తి 2:


==రాజకీయాలు==
==రాజకీయాలు==
2014 సార్వత్రిక ఎన్నికలలో [[విశాఖపట్నం జిల్లా]] [[భీమిలి]] నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికై చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన మంత్రిమండలిలో స్థానం సంపాదించాడు. గత [[కాంగ్రెస్]] ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన ఇతను ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి మళ్ళీ [[మంత్రి]] పదవిని దక్కించుకున్నాడు. 1999లో రాజకీయాల్లో ప్రవేశించి తొలి ప్రయత్నంలోనే [[అనకాపల్లి]] నుంచి టీడీపీ ఎంపీగా గెలుపొందాడు. 2004 ఎన్నికల్లో [[చోడవరం]] ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. 2009 ఎన్నికలకు ముందు పీఆర్పీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనమైనప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రిమండలిలో మంత్రి అయ్యాడు. 2014 ఎన్నికలకు ముందు తిరిగి టీడీపీలో చేరి [[భీమిలి]] ఎమ్మెల్యేగా గెలిచాడు<ref>సాక్షి దినపత్రిక - 9-6-2014</ref>. Pattu
2014 సార్వత్రిక ఎన్నికలలో [[విశాఖపట్నం జిల్లా]] [[భీమిలి]] నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికై చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన మంత్రిమండలిలో స్థానం సంపాదించాడు. గత [[కాంగ్రెస్]] ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన ఇతను ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి మళ్ళీ [[మంత్రి]] పదవిని దక్కించుకున్నాడు. 1999లో రాజకీయాల్లో ప్రవేశించి తొలి ప్రయత్నంలోనే [[అనకాపల్లి]] నుంచి టీడీపీ ఎంపీగా గెలుపొందాడు. 2004 ఎన్నికల్లో [[చోడవరం]] ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. 2009 ఎన్నికలకు ముందు పీఆర్పీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనమైనప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రిమండలిలో మంత్రి అయ్యాడు. 2014 ఎన్నికలకు ముందు తిరిగి టీడీపీలో చేరి [[భీమిలి]] ఎమ్మెల్యేగా గెలిచాడు<ref>సాక్షి దినపత్రిక - 9-6-2014</ref>.


==విద్యాభ్యాసం==
==విద్యాభ్యాసం==

19:22, 4 ఏప్రిల్ 2019 నాటి కూర్పు

గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం జిల్లాకు చెందిన రాజకీయనాయకుడు. కాపు సామాజికవర్గంపై ఇతడికి మంచి పట్టు ఉన్నది[1]. ఇతను ఇప్పటివరకు మూడు పార్టీలు మారాడు. ఏ పార్టీలో ఉన్నా ఉన్నత పదవులు వరించడం ఇతడికి ప్రత్యేకము.

రాజకీయాలు

2014 సార్వత్రిక ఎన్నికలలో విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికై చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన మంత్రిమండలిలో స్థానం సంపాదించాడు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన ఇతను ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి మళ్ళీ మంత్రి పదవిని దక్కించుకున్నాడు. 1999లో రాజకీయాల్లో ప్రవేశించి తొలి ప్రయత్నంలోనే అనకాపల్లి నుంచి టీడీపీ ఎంపీగా గెలుపొందాడు. 2004 ఎన్నికల్లో చోడవరం ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. 2009 ఎన్నికలకు ముందు పీఆర్పీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనమైనప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రిమండలిలో మంత్రి అయ్యాడు. 2014 ఎన్నికలకు ముందు తిరిగి టీడీపీలో చేరి భీమిలి ఎమ్మెల్యేగా గెలిచాడు[2].

విద్యాభ్యాసం

ఇతను బి.కాం. బి.ఎల్ చదివాడు

మూలాలు

  1. "War of Kapus to spice up contest!'". ది టైమ్స్ ఆఫ్ ఇండియా. 2014-4-17. Retrieved 2015-10-31. {{cite web}}: Check date values in: |date= (help)
  2. సాక్షి దినపత్రిక - 9-6-2014

బయటి లంకెలు