మనసు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: మనలో భావోద్వేగాలు, అనుభూతులు, కోరికలు కలిగించేది మనసు. ఏదైనా వ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
మనలో భావోద్వేగాలు, అనుభూతులు, కోరికలు కలిగించేది మనసు. ఏదైనా వస్తువు లేదా జీవరాశిపై ప్రేమ లేదా ద్వేషం కలిగించే ఒక అంతరాళం. ప్రతి మనిషి యొక్క భావాలు, అనుభూతులు, అభిప్రాయాలు వారి వారి మనసు, అది ఆలోచించే విధానంపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఎవరి ఆలోచనలు వారివి. మనిషి ప్రవర్తన, నడవడి వారి మానసిక స్థితిని తెలియజేస్తుంది.
మనలో భావోద్వేగాలు, [[అనుభూతు]]లు, [[కోరిక]]లు కలిగించేది మనసు. ఏదైనా వస్తువు లేదా జీవరాశిపై [[ప్రేమ]] లేదా [[ద్వేషం]] కలిగించే ఒక అంతరాళం. ప్రతి మనిషి యొక్క భావాలు, అనుభూతులు, అభిప్రాయాలు వారి వారి మనసు, అది ఆలోచించే విధానంపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఎవరి ఆలోచనలు వారివి. మనిషి ప్రవర్తన, నడవడి వారి మానసిక స్థితిని తెలియజేస్తుంది.

10:27, 8 ఫిబ్రవరి 2008 నాటి కూర్పు

మనలో భావోద్వేగాలు, అనుభూతులు, కోరికలు కలిగించేది మనసు. ఏదైనా వస్తువు లేదా జీవరాశిపై ప్రేమ లేదా ద్వేషం కలిగించే ఒక అంతరాళం. ప్రతి మనిషి యొక్క భావాలు, అనుభూతులు, అభిప్రాయాలు వారి వారి మనసు, అది ఆలోచించే విధానంపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఎవరి ఆలోచనలు వారివి. మనిషి ప్రవర్తన, నడవడి వారి మానసిక స్థితిని తెలియజేస్తుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=మనసు&oldid=263189" నుండి వెలికితీశారు