Coordinates: 18°02′04″N 80°41′17″E / 18.034566°N 80.688°E / 18.034566; 80.688

పినపాక మండలం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25: పంక్తి 25:
# [[అల్లంపల్లి (పినపాక)|అల్లంపల్లి]]
# [[అల్లంపల్లి (పినపాక)|అల్లంపల్లి]]
# [[గడ్డంపల్లి (పినపాక)|గడ్డంపల్లి]]
# [[గడ్డంపల్లి (పినపాక)|గడ్డంపల్లి]]
#[[పినపాక (అయోమయ నివృత్తి)|పినపాక]]
#[[పినపాక (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా)|పినపాక]]
# [[ఉప్పాక]]
# [[ఉప్పాక]]
# [[బయ్యారం (పినపాక)|బయ్యారం]]
# [[బయ్యారం (పినపాక)|బయ్యారం]]

05:59, 7 ఏప్రిల్ 2019 నాటి కూర్పు

పినపాక మండలం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలం.[1]

పినపాక
—  మండలం  —
తెలంగాణ పటంలో ఖమ్మం, పినపాక స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం, పినపాక స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం, పినపాక స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°02′04″N 80°41′17″E / 18.034566°N 80.688°E / 18.034566; 80.688
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం
మండల కేంద్రం పినపాక
గ్రామాలు 25
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 48,376
 - పురుషులు 23,708
 - స్త్రీలు 24,668
అక్షరాస్యత (2011)
 - మొత్తం 50.68%
 - పురుషులు 62.44%
 - స్త్రీలు 38.57%
పిన్‌కోడ్ 507117

ఇది సమీప పట్టణమైన మణుగూరు నుండి 18 కి. మీ. దూరంలో ఉంది.

గణాంకాలు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 48,376 - పురుషులు 23,708 - స్త్రీలు 24,668

ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పు.

లోగడ పినపాక మండలం,ఖమ్మం జిల్లా,పాల్వంచ రెవిన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా పినపాక మండలాన్ని (1+17) పద్నెనిమిది గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం రెవిన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[2].[3].

శాసనసభ నియోజకవర్గం

మండలంలోని రెవెన్యూ గ్రామాలు.

  1. పొట్లపల్లి
  2. దుగినేపల్లి
  3. చెగరసాల
  4. భీమవరం
  5. సర్జాత్‌పల్లి
  6. జనంపేట
  7. సింగిరెడ్డిపల్లి
  8. వెంకట్రావుపేట
  9. ఏల్చిరెడ్డిపల్లి
  10. అల్లంపల్లి
  11. గడ్డంపల్లి
  12. పినపాక
  13. ఉప్పాక
  14. బయ్యారం
  15. సీతారాంపురం
  16. బొమ్మరాజుపల్లి

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. http://kothagudem.telangana.gov.in/wp-content/uploads/2017/05/237.Badradri-.237.pdf
  3. https://www.tgnns.com/telangana-new-district-news/kothagudam-district/badradri-district-kothagudem-district-final-notification-go-237/2016/10/11/

వెలుపలి లంకెలు