ఆమని: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
→‎ఆమని నటించిన తెలుగు చిత్రాలు: అక్షర దోషం స్థిరం, వ్యాకరణం స్థిరం, లింకులు చేర్చబడ్డాయి
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
→‎ఆమని నటించిన తెలుగు చిత్రాలు: అక్షర దోషం స్థిరం, వ్యాకరణం స్థిరం, లింకులు చేర్చబడ్డాయి
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 38: పంక్తి 38:
*[[ఘరానా బుల్లోడు]]
*[[ఘరానా బుల్లోడు]]
*[[అమ్మకొడుకు]]
*[[అమ్మకొడుకు]]
*[[అమ్మ దొంగా]]
*[[అల్లరి పోలీస్]]
*[[అల్లరి పోలీస్]]
*[[చందమామ కథలు]]
*[[చందమామ కథలు]]

06:16, 9 ఏప్రిల్ 2019 నాటి కూర్పు

ఆమని హజరత్
జన్మ నామంమంజుళ
జననం (1973-11-16) 1973 నవంబరు 16 (వయసు 50)
Indiaనెల్లూరు
ఆంధ్రప్రదేశ్
భార్య/భర్త ఖాజా మొహియుద్దీన్
ప్రముఖ పాత్రలు శుభలగ్నం
జంబలకిడిపంబ

ఆమని (జ. నవంబరు 16, 1973) తెలుగు, తమిళ సినిమా నటి.[1] ఈమె ఈ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించిన జంబలకిడిపంబ సినిమాలో నరేష్ సరసన కథానాయకిగా సినీ రంగప్రవేశం చేసింది. ఆ సినిమా అత్యంత విజయవంతమైంది.[2]

బాపు దర్శకత్వం వహించిన మిస్టర్ పెళ్ళాం సినిమాలో నటించిన ఆమనికి, ఆ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ ఫిల్మ్ అవార్డు అందుకొన్నది. ఆ సినిమాలో నటనకు గాను ఆమని ఉత్తమ నటిగా నంది బహుమతిని పొందింది.

ఈమె తమిళ సినిమా నిర్మాత ఖాజా మొహియుద్దీన్ను పెళ్ళి చేసుకొని సినిమా రంగముండి నిష్క్రమించింది అయితే 2003లో రాంగోపాల్ వర్మ చిత్రం మధ్యాహాన్నం హత్యతో ఈమె తిరిగి సినీ రంగప్రవేశం చేసింది. ఈమె భర్త నిర్మించిన చిత్రాలు విజయవంతము కాక ఆర్థిక ఇబ్బందులలో పడి 2005 జూలై 14న అత్మహత్యాప్రయత్నం చేశాడు. ఆర్థిక ఇబ్బందులే ఈమె తిరిగి సినిమాలలో నటించడానికి కొంత కారణమని భావిస్తారు[3] ఈమె టి.వి రంగములో కుడా అడుగుపెట్టినది.

ఆమని నటించిన తెలుగు చిత్రాలు

మూలాలు

  1. Y. Sunita Chowdhary (2012-04-14). "Arts / Cinema : Sensitive and soulful". The Hindu. Retrieved 2012-07-31.
  2. నవతెలంగాణ, మానవి (25 February 2018). "నటననే..నా ప్యాషన్‌..నా ప్రొఫెషన్‌". వి. యశోద. Retrieved 6 March 2018. {{cite news}}: Cite has empty unknown parameter: |1= (help)
  3. TeluguCinema.Com - Aamani’s hubby attempts suicide

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=ఆమని&oldid=2633343" నుండి వెలికితీశారు