సూర్యాపేట జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి మండలం లంకెలు సవరించాను
చి లంకెలు సవరణ చేసాను
పంక్తి 9: పంక్తి 9:
[[దస్త్రం:Suryapet City Overview.jpg|thumb|సూర్యాపేట పట్టణ వీక్షణ చిత్రం]]
[[దస్త్రం:Suryapet City Overview.jpg|thumb|సూర్యాపేట పట్టణ వీక్షణ చిత్రం]]
[[దస్త్రం:Pillala-marri-temple-Suryapet-Nalgonda.jpg|thumb|పిల్లలమర్రి ఆలయం,సూర్యాపేట్]]
[[దస్త్రం:Pillala-marri-temple-Suryapet-Nalgonda.jpg|thumb|పిల్లలమర్రి ఆలయం,సూర్యాపేట్]]

{{Div col|colwidth=10em|rules=yes|gap=2em}}
# [[ఆత్మకూరు మండలం (సూర్యాపేట జిల్లా)|ఆత్మకూరు (S) మండలం]]
# [[ఆత్మకూరు మండలం (సూర్యాపేట జిల్లా)|ఆత్మకూరు (S) మండలం]]
# [[చివ్వేంల మండలం|చివ్వెంల మండలం]]
# [[చివ్వేంల మండలం|చివ్వెంల మండలం]]
పంక్తి 26: పంక్తి 28:
#[[హుజూర్‌నగర్ మండలం]]
#[[హుజూర్‌నగర్ మండలం]]
#[[కోదాడ మండలం]]
#[[కోదాడ మండలం]]
# మఠంపల్లి మండలం
#[[మట్టంపల్లి మండలం]]
#[[మేళ్లచెరువు మండలం (సూర్యాపేట జిల్లా)|మేళ్లచెరువు మండలం]]
#[[మేళ్లచెరువు మండలం (సూర్యాపేట జిల్లా)|మేళ్లచెరువు మండలం]]
#[[మునగాల మండలం (సూర్యాపేట జిల్లా)|మునగాల మండలం]]
#[[మునగాల మండలం (సూర్యాపేట జిల్లా)|మునగాల మండలం]]
#[[నడిగూడెం మండలం]]
#[[నడిగూడెం మండలం]]
#[[అనంతగిరి మండలం (సూర్యాపేట జిల్లా)|అనంతగిరి మండలం]]
#[[అనంతగిరి మండలం (సూర్యాపేట జిల్లా)|అనంతగిరి మండలం]]
#[[చింతలపాలెం (మేళ్లచెరువు)|చింతలపాలెం (మల్లారెడ్డిగూడెం)]]
#[[చింతలపాలెం మండలం|చింతలపాలెం]]
{{Div end}}

==రవాణా సౌకర్యాలు==
==రవాణా సౌకర్యాలు==
పుణే నుండి విజయవాడ వెళ్ళు జాతీయ రహదారి (సంఖ్య 65) ఈ జిల్లా గుండా వెళుతుంది.ఈ జిల్లాకు రైలుమార్గ సౌకర్యం లేదు.
పుణే నుండి విజయవాడ వెళ్ళు జాతీయ రహదారి (సంఖ్య 65) ఈ జిల్లా గుండా వెళుతుంది.ఈ జిల్లాకు రైలుమార్గ సౌకర్యం లేదు.

04:42, 11 ఏప్రిల్ 2019 నాటి కూర్పు

సూర్యాపేట, జిల్లా తెలంగాణలోని 31 జిల్లాలలో ఒకటి.[1]

సూర్యాపేట జిల్లా రెవెన్యూ డివిజన్లు రేఖా పటం

2016 అక్టోబరు 11 దసరా పండుగనాడు ఈ జిల్లా అవతరించింది. ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 23 మండలాలు ఉన్నాయి.[2]. సూర్యాపేట జిల్లాలో 279 గ్రామాలు ఉండగా.. 10,99,560 మంది జనాభా ఉన్నారు. జిల్లా విస్తీర్ణం 1415.68 చదరపు కిలోమీటర్లుగా ఉంది.65వ నెంబరు జాతీయ రహదారిపై ఉన్న సూర్యాపేట పట్టణం ఈ జిల్లా పరిపాలనకేంద్రంగా ఉంది.

మార్కెటింగ్ యార్డు

రాష్ట్రంలోనే ముఖ్యమైన మార్కెటింగ్ యార్డు సూర్యాపేటలో ఉంది.

జిల్లాలోని రెవెన్యూ మండలాలు

సూర్యాపేట పట్టణ వీక్షణ చిత్రం
పిల్లలమర్రి ఆలయం,సూర్యాపేట్

రవాణా సౌకర్యాలు

పుణే నుండి విజయవాడ వెళ్ళు జాతీయ రహదారి (సంఖ్య 65) ఈ జిల్లా గుండా వెళుతుంది.ఈ జిల్లాకు రైలుమార్గ సౌకర్యం లేదు.

మూలాలు

  1. "తెలంగాణలో కొత్త జిల్లాలు,మండలాల పునర్య్వస్థీకరణ ఉత్తర్వులు" (PDF).
  2. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు